Jabardasth Varsha: పెళ్లి కాకుండానే తల్లికాబోతున్న వర్ష.. రివీల్ చేసిన జబర్దస్త్ లేడీ కమెడియన్!

జబర్దస్త్ షో గురించి అందులో కనిపిస్తూ విపరీతమైన కామెడీ చేస్తూ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోలో పాల్గొన్న అనేక మందికి విపరీతమైన గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా వర్ష కూడా చిన్న పాటి సెలబ్రిటీగా మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షో ద్వారా ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న ఈమె ఇమ్మానుయేల్ కు జోడీగా చేసి రెండు అనేక మంది ప్రజలకు చాలా దగ్గర అయింది. అయితే తాజాగా ఈ బ్యూటీ తల్లి కాబోతున్న మరో లేడీ కమెడియన్ శ్రీవిద్య చెప్పింది. ఆపూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అందానికి అందం, అభినయానికి అభినయం కలగలపిన వర్షకు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు. ఈమె.. చక్కటి కామెడీ టైమింగ్ తో అందరినీ తెగ అలరిస్తుంటుంది. అందుకే అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ముఖ్యంగా వర్ష, ఇమ్మానుయేల్ జోడీ విపరీతంగా హైలెట్ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఏర్పడ్డారు. అయితే తెరపై చాలా క్లోజ్ గా ఉండే వీళ్లు నిజంగానే ప్రేమలో ఉన్నారని కొందరు, లేదు షో కోసమే వాళ్లు ఇలా చేస్తున్నారని మరికొందరు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. కానీ వాళ్లు మాత్రం ఏమీ తేల్చకుండానే లైఫ్ లో ముందుకెళ్తున్నారు.

Jabardasth lady Comedian Srividya Sensational Comments on Jabardasth Varsha Check Detaisl

ఇదంతా ఎలా ఉన్న ఈ మధ్య మాత్రం వర్ష ఇమ్మానుయేల్ కు జోడీగా కంటే బాబుతోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మధ్య వీళ్లద్దరికీ ట్రాక్ వేసినట్లు అనిపిస్తోంది. ఏద్ ఏమైనా తెరపై రచ్చ చేస్తున్న వర్ష.. తాజాగా తల్లి కాబోతుందని మరో లేడీ కమెడియన్ శ్రీవిద్య చెప్పుకొచ్చింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ తాజా ఎపిసోడ్ లోనే ఆమె ఈ కామెంట్లు చేసింది. ముఖ్యంగా ఓ స్కిట్ లో భాగంగా శ్రీవిద్య, ఇమ్మానుయేల్ ముందుగా స్టేజీపైకి వచ్చారు. అక్కడకు రాగానే తాను ఓ జ్యువెల్లరీ షాపు యజమానిగా ఇమ్మానుయేల్ అందులో పని చేసే అమ్మాయిగా శ్రీవిద్య పరిచయం చేసుకున్నారు.

అయితే తమ షాపు అందరికీ తెలిసి బాగా పాపులర్ అవ్వడానికి ఏదైనా ప్లాన్ చెప్పమని అనగానే... శ్రీవిద్య జబర్దస్త్ నటులను తీసుకు వస్తే బాగా ఉపయోగపడుతుందని చెబుతుంది. అలా సెలబ్రిటీలుగా వర్ష, బాబులు స్టేజీ పైకి ఎంట్రీ ఇస్తారు. ఈక్రమంలోనే వారిద్దరూ చాలా ఓవర్ చేస్తారు. ముందుగా సెల్ఫీ అడిగిన ఇమ్మానుయేల్ తో బాబు నువ్వేంట్రా ఇలా ఉన్నావ్, నీ మొహమేంటంటూ కామెంట్లు చేస్తాడు. ఆ తర్వాత వారిద్దరినీ కుర్చీలపై కూర్చోబెడతారు. అంతలోనే బాబు అక్కడ ఏసీ పెట్టించలేదని.. కుష్బూ, క్రిష్ణ భగవాన్, రష్మిలా తాను ఎక్కడ పడితే అక్కడ కూర్చోనంటూ కామెడీ చేస్తాడు.

Jabardasth lady Comedian Srividya Sensational Comments on Jabardasth Varsha Check Detaisl

అయితే అప్పటి వరకు చాలా సైలెంట్ గా ఉన్న వర్షం మాత్రం మెళ్లిగా శ్రీవిద్యను పిలిచి.. వాటర్ మిలన్ జ్యూస్ లో అలా నిమ్మరసం కలిపి తీసుకు రావాలని చెబుతుంది. అలా చెప్పగానే తీసుకు రాకుండా.. ఏంటి మేడమ్ మీరు కడుపుతో ఉన్నారా అని వర్షను అడుగుతుంది. ఆమె అలా అనగానే అక్కడున్న వాళ్లంతూ ఫుల్ గా నవ్వేస్తారు. చాలా మంది నిజంగానే ఆమె గర్భవతేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లికి ముందే ఏంటమ్మా... అంత తొందర నీకంటూ మరికొంత మంది ఎక్స్ ట్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వర్షకు గర్భం ఏమీ లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X