Jabardasth varsha: జామపండులా జబర్దస్త్ వర్ష.. సన్నని చీరతో సమ్మర్‌లోనూ సెగలు పుట్టిస్తూ..!

జబర్దస్త్ షో గురించి అందులో పాల్గొంటున్న కమెడియన్ల గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. అద్భుతమైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించే ఈ షోలోని కమెడియన్లు అందరికీ పెద్ద ఎత్తున గుర్తింపు వచ్చింది. చిన్న పాటి సెలబ్రిటీలుగా మారిపోయిన వీళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ షో ద్వారా పాపులర్ అయిన వాళ్లలో వర్ష ఒకరు. ఇమ్మానుయేల్ కు జోడీగా చేసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా దగ్గర అయింది ఈ క్యూట్ బ్యూటీ.

ఎప్పుడూ టీవీ షోలు చేస్తూ.. జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ గా చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా అద్భుతమైన అందాలు ఆరబోస్తూ.. రచ్చ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ సన్నని చీర కట్టుకుని.. సమ్మర్ లోనే సెగలు రేపేలా ఫొటోలు దిగింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోలపై పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Jabardasth Lady Comedian varsha Beautiful Saree Look Photos Goes Viral

అందానికి అందం, అభినయానికి అభినయం కలగలపిన ఈమె.. చక్కటి కామెడీ టైమింగ్ తో అందరినీ తెగ అలరిస్తుంటుంది. అందుకే అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఓవైపు టీవీ షోలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుందీ క్యూట్ బ్యూటీ. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ... తన అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది.

Jabardasth Lady Comedian varsha Beautiful Saree Look Photos Goes Viral

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే చీర కట్టులో కనిపించింది. ముఖ్యంగా మెరూన్ కలర్ సన్నని చీరను చాలా స్టైల్ గా కట్టుకుని సోకులు ఆరబోసింది. సింపుల్ మెరూన్ కలర్ చీరకు ఫుల్ స్లీవ్స్ ఉన్న బ్లౌజును స్టైల్ చేసింది. ఈ మెరూన్ కలర్ చీరలో వర్ష చాలా అందంగా కనిపిస్తోంది. అచ్చం ఎర్ర మిరపకాయ ఎంత ఘాటుగా ఉంటుందో.. అంత హాట్ గా కనిపిస్తోందీ చిన్నది. అయితే ప్రస్తుతం వర్షం షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చాలా హాట్ గా కనిపిస్తున్నావు.. క్యూట్ బ్యూటీ, ఇంతందంగా ఉన్న నువ్వు సినిమాల్లో చేయాలి కానీ.. ఈ షోలు ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. నిన్ను సినిమాల్లో చూడాలని ఉందని.. కచ్చితంగా నువ్వో స్టార్ హీరోయిన్ వి అయ్యే అవకాశం ఉందంటూ కూడా తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X