వ్యభిచార గృహంలో పట్టుబడ్డ దొరబాబు.. అసలు విషయం.. జబర్దస్త్ నవీన్ కామెంట్స్

జబర్దస్త్ షో గురించి అందులోని ఆర్టిస్ట్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రజలందర్నీ నవ్విస్తున్న జబర్దస్త్ షోతో ఎంతోమంది కళాకారులు వెలుగులోకి వచ్చారు. ఈ వేదికపై నుంచి వెండితెరకు ఎదిగిన వారున్నారు. అంతలా పాపులార్టీ సంపాదించుకున్న జబర్దస్త్.. ఈ మధ్య కొన్ని వివాదాల్లో చిక్కుకుంది.

వ్యభిచార గృహంలో ఆర్టిస్ట్‌లు..

వ్యభిచార గృహంలో ఆర్టిస్ట్‌లు..

విశాఖలోని ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో జబర్దస్త్ ఆర్టిస్ట్‌లైన దొరబాబు, పరదేశీ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. దొరబాబుపై అసలే బూతు కామెంట్స్, బూతు వీడియోల్లో నటించాడంటూ స్కిట్స్‌లో హైపర్ ఆది పంచ్‌లు వేసేవాడు. చివరకు అలానే పట్టుబడటంతో అందరూ అవాక్కయ్యారు.

 హైపర్ ఆది మంతనాలు..

హైపర్ ఆది మంతనాలు..

తమ షోలో పార్టిసిపేట్ చేసే ఆర్టిస్ట్‌లు ఇలా దొరకడంతో జబర్దస్త్, మల్లెమాల టీమ్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వారిద్దరిని షో నుంచి తప్పించాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే హైపర్ ఆది చేసిన మంతనాలు చేయడంతో.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

జబర్దస్త్ నవీన్ కామెంట్స్..

జబర్దస్త్ నవీన్ కామెంట్స్..

జూనియర్ రాఘవేంద్ర రావుగా గడ్డం నవీన్ జబర్దస్త్ షోతో బాగా ఫేమస్ అయ్యాడు. అదిరే అభి టీమ్‌లో పని చేసే నవీన్.. తన కామెడీతో అందర్నీ నవ్విస్తాడు. అభి టీమ్‌కు నవీన్ బాగానే ప్లస్ అవుతున్నాడు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా అవకాశాలు రాబడుతున్నాడు.

Recommended Video

Jabardasth Comedy Show Management New Rules To Comedians | Filmibeat Telugu
అసలు విషయం అప్పుడే..

అసలు విషయం అప్పుడే..

జబర్దస్త్ నవీన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసలు ఈ విషయం గురించి ఎక్కువగా మనకు తెలీదని, అలా ఇలా అని బయట వినడమేనని అన్నాడు. అసలు ఏం జరిగిందో వారు బయటకు వచ్చి చెబితేనే తెలుస్తుందని వివరించాడు. ఆ విషయంపై తానిప్పుడేమీ మాట్లాడలేనని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X