Don't Miss!
- News
Student: టీచర్ కొట్టిన దెబ్బలకు ఐసీయూలో చేరిన విద్యార్థి, మాస్టర్ కు బీపీ వచ్చిందేమో ? !
- Sports
IND vs ENG: చెలరేగిన బెన్ స్టోక్స్.. కుప్పకూలిన భారత్! ఇంగ్లండ్ లక్ష్యం 378
- Finance
Uber Ride: రోడ్డు మీద విమానం ఛార్జీలు.. ముంబైలు ప్రయాణికులకు క్యాబ్ కష్టాలు.. వేల రూపాయలు..
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
Jabardasth Nookaraju: అందరి ముందే ఆమె కాళ్లు పట్టుకున్న నూకరాజు.. పెళ్లికి సిద్ధం?
ప్రస్తుతం అంటే జబర్దస్త్ లో ఉన్నాడు కానీ ఒకప్పుడు పటాస్ షో ద్వారా ఫేమస్ అయ్యాడు నూకరాజు. ప్రభుత్వ ఉద్యోగం కూడా వదులుకుని నటన వైపు అడుగులు వేసిన నూకరాజు తాజాగా తన ప్రేయసి కాళ్ళ మీద పడిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. వచ్చే వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్ కోసం ఓ ప్రోమోను వదిలారు. అందులోనే ఈ వ్యవహారం కనిపించింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

రేటింగ్స్ కోసం
ఇప్పుడు
టీవీలో
తమ
షోలు,
ఈవెంట్లు
క్లిక్
అవ్వడం
కోసం
ప్రోమోలను
కాస్త
ఆసక్తి
రేకెత్తించే
విధంగా
రిలీజ్
చేస్తున్నారు
నిర్వాహకులు.
ప్రోమోలు
ఎంతగా
వైరల్
అవుతున్నాయో
షోలు
అంత
పేలవంగా
సాగుతున్నాయి.
తాజాగా
శ్రీదేవీ
డ్రామా
కంపెనీ
ఎపిసోడ్
కోసం
ఓ
ప్రోమోను
రిలీజ్
చేశారు.
మొన్న
ఆది,
తరువాత
పూర్ణ
అలా
అందర్నీ
వాడేయడంతో
ఇప్పుడు
అలా
నూకరాజు
లవ్
స్టోరీని
వాడేశారు.
నూకరాజు
ఎన్నో
ఏళ్ల
నుంచి
ప్రేమలో
ఉన్నాడన్నట్టు
భ్రమ
కల్పిస్తూ
ఆసక్తి
రేకెత్తించే
విధంగా
ప్లాన్
చేశారు.

ముందు నుంచే
పటాస్
షో
చేస్తున్న
సమయం
నుంచి
నూకరాజు
ఆసియా
మధ్య
స్నేహం
ఉందని
అందరికీ
తెలుసు.
అయితే
ఆసియా
కానీ
నూకరాజు
కానీ
తమ
ప్రేమ
విషయాన్ని
ఎక్కడా
కూడా
బయట
పెట్టలేదు.
కానీ
ఇద్దరూ
కలిసి
తిరిగిన
ఫోటోలు,
వీడియోలను
నెట్టింట్లో
మాత్రం
వాళ్ళే
రిలీజ్
చేస్తూ
ఉంటారు.
అయితే
ఇప్పుడు
నూకరాజు
ఆసియాల
ప్రేమ
గురించి
చర్చ
జరుగుతోంది.
తాజాగా
ఇద్దరు
కూడా
శ్రీదేవి
డ్రామా
కంపెనీలో
కనిపించారు.

వరుస షోలతో
మధ్యలో
లవ్
బ్రేక్
అయినందుకు
నూకరాజు
ఏకంగా
ఆమె
కాళ్లు
పట్టుకుని
క్షమాపణ
చెప్పడంతో
షోలో
ఉన్న
అందరూ
ఆశ్చర్యపోయారు.
ఆ
తరువాత
ఆ
సంఘటనతో
ఇద్దరు
మళ్లీ
కలిసి
పోయినట్టు
చూపించారు.
దీంతో
తాము
ప్రేమలో
ఉన్నామన్నట్టు
వాళ్లే
క్లారిటీ
ఇచ్చినట్టు
అయింది.
నూకరాజు
కెరీర్
పరంగా
ఇప్పుడు
మంచి
ఫాంలో
ఉంది.
మంచి
కామెడీ
టైమింగ్
ఉన్న
ఆర్టిస్ట్‌గా
శ్రీదేవీ
డ్రామా
కంపెనీ,
జబర్దస్త్,
జాతి
రత్నాలు
అనే
షోల్లో
దూసుకుపోతోన్నాడు.

ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు
మరీ
ముఖ్యంగా
జాతి
రత్నాలు
షోతో
నూకరాజు
తన
మార్క్
చూపిస్తున్నాడు.
ఇక
శ్రీదేవీ
డ్రామా
కంపెనీలో
తాము
ఎందుకు
అంత
ఎమోషనల్
అయ్యామో
ఆదివారం
ఎపిసోడ్
చూడండని
అంటూ
ఆసియా
తన
సోషల్
మీడియాలో
పోస్ట్
చేసింది.
మరో
పక్క
ఒక
జబర్దస్త్
కమెడియన్
తన
యూట్యూబ్
ఛానల్
లో
నూకరాజు
ఆసియాల
ప్రేమ
గురించి
వారిద్దరి
ఎంగేజ్మెంట్
చేసుకోబోతున్నట్లు
అధికారికంగా
ప్రకటించాడని
అంటున్నారు.

పెళ్ళి కూడా
ఆ
కమెడియన్
అధికారికంగా
ప్రకటించడం
వల్ల
ఇది
ఖచ్చితంగా
నిజం
అయ్యే
ఉంటుందనేది
చాలా
మంది
అభిప్రాయం
వ్యక్తం
చేస్తున్నారు.
ఇక
ఈ
మతాంతర
వివాహానికి
కుటుంబ
సభ్యులు
కూడా
దాదాపు
ఓకే
చెప్పారని
అంటూ
ఆ
వీడియోలో
సదరు
కమెడియన్
చెప్పుకుని
రావడం
ఆసక్తికరంగా
మారింది.
చూడాలి
మరి
అది
ఎంత
వరకు
నిజం
అవుతుంది
అనేది.