Don't Miss!
- News
Solar Rooftop In Schools: మార్చిలోగా 500 ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ రూఫ్టాఫ్ ఏర్పాటు..
- Sports
SAT20 : విల్ జాక్స్ ఊచకోత.. చిత్తుగా ఓడిన ఎంఐ!
- Finance
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
రష్మీపై ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు: బాడీ మొత్తం చూపిస్తుంది.. మాకేమో అంటూ ఘోరంగా!
తెలుగు బుల్లితెరపై ఉన్న యాంకర్లు కూడా సినిమా హీరోయిన్లతో సమానమైన స్థాయిలో ఉంటోన్నారు. అలా ఇప్పుడు ఎంతో మంది భామలు ఫుల్ పాపులారిటీతో సత్తా చాటుతోన్నారు. అందులో యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. సినిమా నటిగానే కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. యాంకర్‌గా ఎక్కువ ఫేమస్ అయింది. ఫలితంగా తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. దీంతో ఆమె రేంజ్ క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మీ గౌతమ్ హాట్ షోపై ఓ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీరే చూసేయండి!

బ్రేకులు లేకుండా దూసుకెళ్తూ
బుల్లితెరపైకి రావడానికి ముందే రష్మీ గౌతమ్ సినిమాల్లోకి ఎంటరైంది. అలా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలను చేసింది. అలా సోసోగా సాగిపోతోన్న ఈ బ్యూటీకి జబర్ధస్త్ యాంకర్‌గా ఆఫర్ వచ్చింది. ఇందులో తనదైన హోస్టింగ్‌తో అలరించిన ఈ భామ.. సుధీర్‌తో లవ్ ట్రాకుతో మరింత పాపులర్ అయింది. మొత్తానికి తన కెరీర్‌ను బ్రేకులు లేకుండా ముందుకు తీసుకెళ్తోంది.
నిధి అగర్వాల్ హాట్ వీడియో వైరల్: ప్రైవేట్ ప్లేస్‌లో టాటూ.. అలా చూపిస్తూ!

సినిమాలు కూడా.. అదే హిట్
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా సత్తా చాటుతోన్న రష్మీ గౌతమ్.. ఆ మధ్యనే హీరోయిన్‌గానూ పలు చిత్రాలను చేసింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసినా.. వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే భారీ సక్సెస్‌ను సాధించింది. ఆ తర్వాత రష్మీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా అవన్నీ హిట్ కాలేదు. దీంతో ఈ అమ్మడు సినిమాల సంఖ్యను తగ్గించింది.

మరోసారి హీరోయిన్‌గా ఎంట్రీ
తన సినిమాలు ఆశించిన రీతిలో ఆడకపోవడంతో గ్యాప్ తీసుకుంటోన్న రష్మీ గౌతమ్.. ఇటీవలే 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నందూ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఫలితంగా రష్మీకి మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పుడు మళ్లీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి యాంకర్‌గా సాగిపోతోంది.
బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

సేవతో పాటు ఎంజాయ్ చేస్తూ
వరుసగా
షోలు,
సినిమాలు,
స్పెషల్
ఈవెంట్లు
చేస్తూ
కెరీర్
పరంగా
ఫుల్
బిజీగా
గడుపుతోన్న
రష్మీ
గౌతమ్..
జంతు
ప్రేమికురాలిగానూ
వ్యవహరిస్తూ
వస్తోంది.
ఇందులో
భాగంగానే
కొన్ని
సేవాల
కార్యక్రమాలు
చేస్తోంది.
అలాగే,
అప్పుడప్పుడూ
పర్సనల్
ట్రిప్‌లకు
కూడా
వెళ్తుంటుంది.
ఇందులో
భాగంగానే
ఈ
చిన్నది
కొద్ది
రోజుల
క్రితమే
మాల్దీవ్స్
టూర్‌కు
వెళ్లి
రచ్చ
రచ్చ
చేసేసింది.

ఇప్పుడా షోలు చేస్తోన్న రష్మీ
సుడిగాలి సుధీర్, అనసూయ వెళ్లిపోవడంతో ఇటీవలే రష్మీ గౌతమ్ 'జబర్ధస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలను కూడా హోస్ట్ చేస్తోంది. అలాగే, కొన్ని భారీ సినిమాల్లోనూ ఆఫర్లు అందుకుంది. అయితే, ఇప్పుడు మళ్లీ జబర్ధస్త్ షోకు గుడ్‌బై చెప్పిన ఆమె 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోలో మాత్రమే యాంకర్‌గా చేస్తోంది. అలాగే, చిరంజీవి 'భోళా శంకర్' సహా కొన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది.
ఆరియానా ఎద అందాల దర్శనం: ఇంత హాట్ వీడియో ఎప్పుడైనా చూశారా!
రష్మీ డ్రెస్‌పై ప్రవీణ్ కామెంట్
ఈ
శుక్రవారం
ప్రసారం
కాబోతున్న
'ఎక్స్‌స్ట్రా
జబర్ధస్త్'
ఎపిసోడ్‌కు
సంబంధించిన
ప్రోమో
తాజాగా
విడుదలైంది.
ఇందులో
యాంకర్
రష్మీ
కూడా
తన
లుక్స్‌తో
మెస్మరైజ్
చేసింది.
ఇక,
కమెడియన్లు
అందరూ
తమదైన
పంచులతో
నవ్వించారు.
అలాగే,
ప్రవీణ్
ఏకంగా
యాంకర్
రష్మీ
డ్రెస్సింగ్‌పైనే
కామెంట్స్
చేశాడు.
దీంతో
ఇప్పుడిది
బాగా
హాట్
టాపిక్
అయిపోయింది.

అలా చూపిస్తుంది అంటూనే
'ఎక్స్‌స్ట్రా
జబర్ధస్త్'
షోలో
ప్రవీణ్
'మేడం
నా
పరిస్థితి
ఎవరికీ
రావొద్దు
మేడమ్.
ఇంత
ఏజ్
వచ్చింది..
ఇంత
అందంగా
ఉంటా..
అయినా
ఎవరూ
పిల్లనివ్వట్లేదు'
అంటూ
రష్మీ
దగ్గరకు
వెళ్లి
తన
నడుము
చూపించాడు.
దీంతో
ఆమె
తావీదులు
ఎందుకు
కట్టుకున్నావని
అనగా..
'మీరు
ఇలాంటివి
కట్టుకుని
మాకు
చూపిస్తుంటారు'
అంటూ
ఆమె
హాట్
షోపై
కామెంట్
చేశాడు.