Jabardasth జబర్దస్త్ పింకీ అందాలు జాతర.. దాచినా దాగని గ్లామర్
ట్రాన్స్‌జెండర్ గా మారి మంచి ఆదరణ పొందిన అతి తక్కువ మందిలో ప్రియాంక సింగ్ ఒకరు. అందరూ ఆమెను ముద్దుగా పింకీ అని పిలుచుకుంటారు. అయితే బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో మొదటగా లేడీ గెటప్పులో ఆకర్షించాడు సాయి తేజ. అందులో లేడీగా మంచి కామెడీ పండించి ప్రేక్షకులకు దగ్గరయిన సాయి తేజ.. తర్వాత కొంత కాలానికి సర్జరీ ద్వారా ట్రాన్స్‌జెండర్ గా మారి ప్రియాంక సింగ్ గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇక బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆకట్టుకున్న ప్రియాంక ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది.
మంచి గుర్తింపు:అత్యధిక ప్రజాదరణ పొందిన కామెడీ షో జబర్ధస్త్ లో అమ్మాయి గెటప్‌లు వేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు సాయి తేజ. లేడీ గెటప్పుకు పర్ఫెక్టుగా సెట్ అయి అమ్మాయిల ఆహార్యంతో మంచి కామెడీ చేసేవాడు. ఎన్నో టీమ్‌లలో అదిరిపోయే ప్రదర్శనలు ఇచ్చిన సాయి తేజ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కనిపించలేదు:జబర్దస్త్ షోలో లేడీ గెటప్పులతో ఆకర్షించిన సాయి తేజ కొన్ని రోజులకు ముంబై వెళ్లి లింగ మార్పిడి సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం ప్రియాంక సింగ్ గా మారాడు. అప్పటి నుంచి చాలా కాలం గ్యాప్ తీసుకుంది. ట్రాన్స్‌జెండర్‌గా అయిన తర్వాత ప్రియాంక సింగ్ ఆరోగ్య పరంగా, మానిసకపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. దీని తర్వాత జబర్దస్త్ స్టేజీపై కనిపించడం మానేసింది ప్రియాంక సింగ్.

అవకాశాలు:లింగ మార్పిడి అనంతరం ఆరోగ్య సమస్యలు, వేధింపులకు సంబంధించిన విషయాలను మరో జబర్దస్త్ కమెడియన్ తో చేసిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది బ్యూటిఫుల్ ప్రియాంక సింగ్. ఇక ప్రముఖ రియాలిటీ షోలో అప్పుడప్పుడు ట్రాన్స్ జెండర్స్ కు అవకాశాలు ఇస్తారన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.

అటెన్షన్:బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ లో మొత్తం 19 మందిలో ఒకరిగా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టిడంది ప్రియాంక సింగ్. అందులో ట్రాన్స్ జెండర్ గా మొదట్లోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటిఫుల్. మరీ ముఖ్యంగా మానస్‌తో చనువుగా ఉంటూ అతడితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లుగా వ్యవహరించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అటెన్షన్ డ్రా చేసింది.

ఓ సినిమా:ఇక బిగ్ బాస్ షో తర్వాత ప్రియాంక సింగ్ మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ గుర్తింపుతో ప్రియాంక సింగ్ అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమా ప్రకటించింది. అలాగే కొన్ని షోలలోనూ రచ్చ చేస్తోంది. కానీ, ఆ తర్వాత నుంచి మాత్రం ప్రియాంక సింగ్ అనుకున్నంత రేంజ్‌లో అవకాశాలను దక్కించుకోలేకపోయింది.

గాలికి అందాలు:ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా లైట్ కలర్ స్లీవ్ లెస్ నైటీలో థైస్ పైవరకు ఉన్న డ్రెస్ వేసుకుని దర్శనం ఇచ్చింది. బాల్కనీలో గాలికి డ్రెస్ రెపరెపలాడుతుంటే ప్రియాంక లెగ్స్ అందాలు కనువిందు చేస్తున్నాయి. వాటిని దాచేందుకు డ్రెస్సును కిందకు లాగిన అందాలు కనిపించడం మాత్రం ఆగలేదు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











