జబర్ధస్త్ ప్రియాంక ఎద అందాల వరద: పైది విప్పేసి మరీ.. అమ్మాయిలే సిగ్గుపడేలా!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. తద్వారా ప్రేక్షకులను తమదైన రీతిలో అలరించి పాపులర్ అయ్యారు. దీంతో వరుసగా ఆఫర్లను సైతం సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేం ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ ఒకరు. లేడీ గెటప్‌లతో ఫేమస్ అయిన సాయితేజ.. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ పింకీ హాట్ షోతో అదరగొడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

జబర్ధస్త్ షోతో సంచలనం: జబర్ధస్త్ షోలో లేడీ గెటప్‌లు వేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రియాంక సింగ్.. అందులో ఎన్నో టీమ్‌లలో అదిరిపోయే ప్రదర్శనలు ఇచ్చింది. అలా తెలుగు రాష్ట్రాల్లో యమ ఫేమస్ అయింది. ఆ తర్వాత ముంబై వెళ్లి లింగ మార్పిడి సర్జరీ చేయించుకుంది. దీంతో ట్రాన్స్‌జెండర్‌ అయిపోయింది. అప్పటి నుంచి చాలా కాలం గ్యాప్ తీసుకుంది.

Jabardasth Priyanka Singh Latest Fabulous Photos Viral

సర్జరీ తర్వాత బిగ్ బాస్‌లో: ట్రాన్స్‌జెండర్‌గా అయిన తర్వాత ప్రియాంక సింగ్‌ ఆరోగ్య పరంగా, సామాజిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్ కంటెస్టెంట్‌గా వచ్చింది. మొత్తం 19 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆమె మాత్రమే ప్రత్యేకంగా నిలిచి ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది.

మానస్‌తో లవ్ ట్రాకు వల్ల: బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే ప్రియాంక సింగ్‌ బాగా హైలైట్ అయింది. మరీ ముఖ్యంగా ఈమె ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నించింది. అలా షో మొత్తం ఆమె అతడితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వ్యవహరించింది. మొత్తంగా అందం, ఆట, ప్రేమ అన్నింటిలోనూ తనదైన మార్కును చూపిస్తూ వచ్చి.. ఫినాలే ముందే ఎలిమినేట్ అయింది.

Jabardasth Priyanka Singh Latest Fabulous Photos Viral

సినిమాలు, షోలలో ఆఫర్లు: బిగ్ బాస్ షో తర్వాత ప్రియాంక సింగ్ మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమా ప్రకటించింది. అలాగే కొన్ని షోలలోనూ రచ్చ చేస్తోంది. కానీ, ఆ తర్వాత నుంచి మాత్రం ప్రియాంక సింగ్ అనుకున్నంత రేంజ్‌లో అవకాశాలను దక్కించుకోలేకపోయింది.

అందులో మాత్రం యాక్టివ్: ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయిన తర్వాత ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్ రెట్టింపు చేసుకుంటోంది.

Jabardasth Priyanka Singh Latest Fabulous Photos Viral

హాట్ షోలోనూ తగ్గట్లేదుగా: ఈ మధ్య కాలంలో ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో మరింతగా రెచ్చిపోతూనే ఉంది. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లానే అందమైన ఫొటోలను, రీల్స్‌ను షేర్ చేస్తూ తన ఫాలోవర్లను అలరిస్తోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ గ్లామర్ షో ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తోంది. దీంతో ఆమెకు ఆదరణ మరింతగా పెరుగుతూనే ఉంది.

ప్రియాంక సింగ్ బోల్టు షో: సోషల్ మీడియాలో క్రమంగా హాట్ డోస్ పెంచుతోన్న ప్రియాంక సింగ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె టాప్‌ను విప్పేసి మరీ విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులను భారీ స్థాయిలో రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కి.. ఇవి బాగా వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X