జబర్ధస్త్ ప్రియాంక అందాల ప్రవాహం: చాలీచాలనీ బట్టల్లో హద్దు దాటేసి!
తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ షోగా వెలుగొందడంతో పాటు ఎంతో మంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన షో జబర్ధస్త్. దీని ద్వారా వెలుగులోకి వచ్చిన వారిలో ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ ఒకరు. ఆరంభంలో సాయి తేజగా లేడీ గెటప్‌లు వేసుకుని జబర్ధస్త్ షోలో అలరించి.. ఆ తర్వాత సర్జరీతో ప్రియాంక అయిపోయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుపోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రియాంక కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీరే చూడండి మరి!
జబర్ధస్త్ కెరీర్.. సర్జరీతోనే: జబర్ధస్త్‌లో చేస్తున్న సమయంలో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న సాయి తేజ.. సుదీర్ఘ కాలం పాటు అందులో సత్తా చాటాడు. అయితే, ముంబై వెళ్లి లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారిన తర్వాత చాలా కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. ఫలితంగా కెరీర్‌కు గ్యాప్ ఇవ్వడంతో పాటు ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా కూడా సమస్యలను ఎదుర్కొంది.

బిగ్ బాస్ ఎంట్రీతో క్రేజ్: ప్రియాంక సింగ్‌గా మారిన తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో ఆమె కెరీర్ ముగిసిందని అంతా భావించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు మొత్తం 19 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆమె మాత్రమే ప్రత్యేకంగా నిలిచి ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. తద్వారా మార్కులో కొట్టింది.
ఆ లవ్ ట్రాక్‌తో హైలైట్: బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రియాంక సింగ్ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది. కట్టు బొట్టు విషయంలో అమ్మాయిల కంటే పద్దతిగా ఉంటూ మెప్పించింది. మరీ ముఖ్యంగా ఈమె ఆరంభం నుంచే మానస్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వ్యవహరించింది. మొత్తంగా అందం, ఆట, ప్రేమ అన్నింటిలోనూ తనదైన రీతిలో అలరిస్తూ వచ్చి.. ఫినాలే ముందే ఎలిమినేట్ అయింది.

ఆఫర్లు మాత్రం రాలేదు: బిగ్ బాస్ షో తర్వాత ప్రియాంక సింగ్ మరింతగా పేరు పొందింది. దీంతో ఆమెకు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అవకాశాలు భారీ స్థాయిలో వచ్చాయి. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమా చేస్తోన్నట్లు చెప్పింది. అలాగే కొన్ని షోలలోనూ రచ్చ చేసింది. కానీ, ఆ తర్వాత నుంచి మాత్రం ప్రియాంక సింగ్ అనుకున్నంత రేంజ్‌లో ఆఫర్లను దక్కించుకోలేదు.
అందులో యమ బిజీగా: ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయిన తర్వాత ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో మరింత బిజీగా మారింది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంటూ వాళ్లను ఖుషీ చేసేస్తోంది.
అందాల ఆరబోత ఫుల్: సోషల్ మీడియాలో ప్రియాంక సింగ్ ఈ మధ్య మరింతగా రచ్చ చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లానే అందమైన ఫొటోలను, రీల్స్‌ను షేర్ చేస్తూ తన ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ బోల్డు షో ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తోంది. ఫలితంగా ప్రియాంక సింగ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

ప్రియాంక పిక్స్ వైరల్: సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో హాట్ డోస్ పెంచుతోన్న ప్రియాంక సింగ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చాలా టైట్‌గా ఉన్న డ్రెస్‌లో ఘాటుగా కనిపించింది. ఈ పిక్స్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులను భారీ స్థాయిలో రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఇవి వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











