బట్టలన్నీ విప్పేసి తెగించిన జబర్ధస్త్ ప్రియాంక: హీరోయిన్లు కూడా ఇలా చూపించరుగా!

ఈ మధ్య కాలంలోనే తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది ఆర్టిస్టులు అడుగు పెట్టారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే తమదైన టాలెంట్లతో ప్రేక్షకులను ఫిదా చేశారు. అందులో జబర్ధస్త్ ఫేం ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ ఒకరు. ఆరంభంలో సాయి తేజగా లేడీ గెటప్‌లు వేసుకుని అలరించి.. ఆ తర్వాత సర్జరీతో మారిపోయి.. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుపోతోందామె. ఇక, ఈ మధ్య సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పింకీ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

జబర్ధస్త్‌గా.. సర్జరీతో కష్టాలు:ప్రియాంక సింగ్ మొదట జబర్ధస్త్ షో ద్వారానే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో సాయి తేజగా చాలా ఫేమస్ అయి.. ముంబై వెళ్లి లింగ మార్పిడి సర్జరీ చేయించుకుంది. దీంతో ట్రాన్స్‌జెండర్‌ ప్రియాంక సింగ్ అయిపోయింది. అప్పటి నుంచి చాలా కాలం గ్యాప్ తీసుకుంది. అంతేకాదు, ఆ సమయంలో ఆరోగ్య పరంగా ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొంది.

Jabardasth Priyanka Singh Looks Stunning in Latest Photos

బిగ్ బాస్‌ ఛాన్స్‌తో స్పీడు:ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ప్రియాంక సింగ్‌‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో ఆమె కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్ కంటెస్టెంట్‌గా వచ్చింది. మొత్తం 19 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆమె మాత్రమే ప్రత్యేకంగా నిలిచి ఆరంభంలోనే అందరి దృష్టిలో పడి మంచి మార్కులు కొట్టేసింది.

Jabardasth Priyanka Singh Looks Stunning in Latest Photos

ఆ లవ్ ట్రాకుతో హైలైట్:బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ప్రియాంక సింగ్‌ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది. మరీ ముఖ్యంగా ఈమె ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నించింది. అలా షో మొత్తం ఆమె అతడితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వ్యవహరించింది. మొత్తంగా అందం, ఆట, ప్రేమ అన్నింటిలోనూ తనదైన మార్కును చూపిస్తూ వచ్చి.. ఫినాలే ముందే బయటకొచ్చింది.

ఆఫర్లు ఫుల్ అనుకుంటే:ప్రియాంక సింగ్ బిగ్ బాస్ షో తర్వాత మరింతగా పేరు సంపాదించుకుంది. దీంతో ఆమెకు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అవకాశాలు భారీ స్థాయిలో వచ్చాయి. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమా చేస్తోన్నట్లు చెప్పింది. అలాగే కొన్ని షోలలోనూ రచ్చ చేస్తోంది. కానీ, ఆ తర్వాత నుంచి మాత్రం ప్రియాంక సింగ్ అనుకున్నంత రేంజ్‌లో ఆఫర్లను అందుకోవట్లేదు.

Priyanka Singh

సోషల్ మీడియాలో బిజీ:ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయిన తర్వాత సోషల్ మీడియాలో మరింత బిజీగా మారింది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంటూ మజాను పంచుతోంది.

Jabardasth Priyanka Singh Looks Stunning in Latest Photos

గ్లామర్ షోలో తగ్గట్లేదు:ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో ఈ మధ్య మరింతగా రెచ్చిపోతూనే ఉంది. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లానే అందమైన ఫొటోలను, రీల్స్‌ను షేర్ చేస్తూ తన ఫాలోవర్లను అలరిస్తోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ బోల్డు షో ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియా ఖాతాల్లో వదులుతోంది. దీంతో ఆమె ఆదరణ మరింతగా పెంచుకుంటూ దూసుకుపోతోంది.

Jabardasth Priyanka Singh Looks Stunning in Latest Photos

ప్రియాంక హాట్ షో రచ్చ:సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హాట్ డోస్ పెంచుతోన్న ప్రియాంక సింగ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బట్టలు మొత్తం విప్పేసి టవల్ మాత్రమే చుట్టుకుని కనిపించింది. పైగా ఇందులో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులను భారీ స్థాయిలో రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఇవి వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X