ట్రాన్సపరెంట్ టాప్‌లో జబర్దస్త్ ప్రియాంక్ ఓపెన్ షో.. లోపలి అందాలు కనిపించేలా ఆ పోజులు!
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది లైమ్ లైట్ లోకి వచ్చారు. జబర్దస్త్ లో కమెడియన్ గా అలరించిన తర్వాత వివిధ అవకాశాలు అందుకుని తమ టాలెంట్ తో గుర్తింపు పొందారు. అలాంటి వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. లేడీ గెటప్ లతో ఫేమస్ అయిన సాయి తేజ తర్వాత కొంతకాలానికి సర్జరీ చేయించుకుని ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ గా మారింది. అప్పటి నుంచి ఆమెకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆమెకు సినిమాల్లో అవకాశాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం అదిరే అందాలను వడ్డిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా తన లోపలి అందాలు బయట పెట్టి కవ్వించింది.
అమ్మాయిల ఆహార్యంతో:ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ లో అమ్మాయిల గెటప్‌లు వేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు సాయి తేజ. లేడీ గెటప్పుకు పర్ఫెక్టుగా సెట్ అయి అమ్మాయిల ఆహార్యంతో మంచి కామెడీ పండిచేవాడు. ఎన్నో టీమ్‌లలో అదిరిపోయే ప్రదర్శనలు ఇచ్చాడు. అలా తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయ్యాడు.

ఆరోగ్య సమస్యలు:జబర్దస్త్ షోలో అలా అమ్మాయిల వేషధారణతో ఆకర్షించిన సాయి తేజ ఆ తర్వాత ముంబై వెళ్లి లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్ గా మారాడు. అతను కాస్తా ట్రాన్స్‌జెండర్ గా మారి అమ్మాయిగా మారిపోయింది. అప్పటి నుంచి చాలా కాలం గ్యాప్ తీసుకుంది. ట్రాన్స్‌జెండర్‌గా అయిన తర్వాత ప్రియాంక సింగ్ ఆరోగ్య పరంగా, సామాజిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది.

సెలబ్రిటీగా:ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో ప్రియాంక సింగ్ కెరీర్ ఒక క్వశ్చన్ మార్క్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్ కంటెస్టెంట్‌గా వచ్చింది. మొత్తం 19 మంది సెలబ్రిటీలు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆమె మాత్రమే ప్రత్యేకంగా నిలిచి ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

మానస్ తో చనువు:ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే ప్రియాంక సింగ్ బాగా హైలైట్ అయింది. మరీ ముఖ్యంగా ఆరంభం నుంచే అందులో మరో కంటెస్టెంట్ అయిన మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నించింది. అలా షో మొత్తం ప్రియాంక అతడితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వ్యవహరించింది.

కోన వెంకట్ తో మూవీ:బిగ్ బాస్ షోలో మొత్తంగా అందం, ఆట, ప్రేమ అన్నింటిలోనూ తనదైన మార్కును చూపిస్తూ వచ్చిన బ్యూటిఫుల్ ప్రియాంక ఫినాలేకు ముందే ఎలిమినేట్ అయింది. ఈ షో తర్వాత ప్రియాంక సింగ్ మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమా ప్రకటించింది.
వ్యక్తిగత విషయాలు:సినిమాల సంగతి ఎలా ఉన్నా బుల్లితెరపై కొన్ని షోలలో పార్టిస్ పేట్ చేస్తూ రచ్చ చేస్తోంది ప్రియాంక సింగ్. అప్పుడు టీవీల్లో అలరించే ప్రియాంక సింగ్ అనుకున్నంత రేంజ్‌లో అవకాశాలను దక్కించుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు, నెటిజన్లకు దగ్గర అవుతోంది

లోపలి అందాలు:సోషల్ మీడియాలో అదిరే అందాలతో రెచ్చిపోతుంది ప్రియాంక సింగ్. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో మరికొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇందులో బ్లాక్ కలర్ ట్రాన్సపరెంట్ టాప్ వేసుకున్న ప్రియాంక లోపలి అందాలను ఓపెన్ గా చూపించింది. అలాగే బ్లాక్ కలర్ వైట్ లైనింగ్ స్లీవ్ లెస్ డ్రెస్సులో హాట్ లుక్ తో దర్శనం ఇచ్చి థైస్ అందాలతో మెస్మరైజ్ చేసింది ఈ బిగ్ బాస్ బ్యూటి.


Click it and Unblock the Notifications











