నాభి అందాలను గాలికి వదిలేసిన జబర్దస్త్ ప్రియాంక.. మొదలైన పెళ్లి గోల.. భగవంతుడా అంటూ!
ట్రాన్స్‌జెండర్ గా మారి మంచి ఆదరణ పొందిన అతి తక్కువ మందిలో ప్రియాంక సింగ్ ఒకరు. అందరూ ఆమెను ముద్దుగా పింకీ అని పిలుచుకుంటారు. అయితే బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో మొదటగా లేడీ గెటప్పులో ఆకర్షించాడు సాయి తేజ. అందులో లేడీగా మంచి కామెడీ పండించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
అనంతరం కొంత కాలానికి సర్జరీ ద్వారా ట్రాన్స్‌జెండర్ గా మారి ప్రియాంక సింగ్ గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. బిగ్ బాస్ షోలో ఆకట్టుకున్న ప్రియాంక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. అలాగో రోజు రోజు అదిరే అందాలతో మెస్మరైజ్ చేసింది. తాజాగా అలాంటి హాట్ వీడియో వదిలింది.

ప్రత్యేక గుర్తింపు: అత్యధిక ప్రజాదరణ పొందిన కామెడీ పోగ్రామ్ జబర్ధస్త్ లో అమ్మాయి గెటప్‌లు వేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు సాయి తేజ. లేడీ గెటప్పుకు పర్ఫెక్టుగా సెట్ అయి అమ్మాయిల ఆహార్యంతో మంచి కామెడీ పండిచేవాడు. ఎన్నో టీమ్‌లలో అదిరిపోయే ప్రదర్శనలు ఇచ్చిన సాయి తేజ తెలుగు రాష్ట్రాల్లో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు.

జబర్దస్త్ స్టేజీపై: జబర్దస్త్ షోలో లేడీ గెటప్పులతో ఆకర్షించిన సాయి తేజ కొన్ని రోజులకు ముంబై వెళ్లి లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్ గా మారాడు. అప్పటి నుంచి చాలా కాలం గ్యాప్ తీసుకుంది. ట్రాన్స్‌జెండర్‌గా అయిన తర్వాత ప్రియాంక సింగ్ ఆరోగ్య పరంగా, సామాజిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. దీని తర్వాత జబర్దస్త్ స్టేజీపై కనిపించడం మానేసింది ప్రియాంక సింగ్.

అలా ఒకరిగా: లింగ మార్పిడి అనంతరం ఆరోగ్య సమస్యలు, వేధింపులకు సంబంధించిన విషయాలను మరో జబర్దస్త్ కమెడియన్ తో చేసిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ప్రియాంక సింగ్. అనంతరం బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 19 మందిలో ఒకరిగా బిగ్ బాస్ మెట్లు ఎక్కింది ప్రియాంక సింగ్.

మరింతగా పాపులారిటీ: ఇక బిగ్ బాస్ హౌజ్ లో ట్రాన్స్ జెండర్ గా మొదట్లోనే అందరి దృష్టిని ఆకర్షించింది బ్యూటిఫుల్ ప్రియాంక సింగ్. మరీ ముఖ్యంగా మానస్‌తో చనువుగా ఉంటూ అతడితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లుగా వ్యవహరించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అటెన్షన్ డ్రా చేసింది. ఇక బిగ్ బాస్ షో తర్వాత ప్రియాంక సింగ్ మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది.

అనుకున్నంత స్థాయిలో: బిగ్ బాస్ పాపులారిటీతో ప్రియాంక సింగ్ అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమా ప్రకటించింది. అలాగే కొన్ని షోలలోనూ రచ్చ చేస్తోంది. కానీ, ఆ తర్వాత నుంచి మాత్రం ప్రియాంక సింగ్ అనుకున్నంత రేంజ్‌లో అవకాశాలను దక్కించుకోలేకపోయింది.
గాలికి నాభి అందాలు: ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయిన తర్వాత ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అయింది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటూ హాట్ గా ఎక్స్‌పోజింగ్ చేస్తుంది. తాజాగా రెడ్ కలర్ చీరలో రొమాంటిక్ పోజులు ఇచ్చింది. అలాగే చిరుగాలికి కొంగు జరుగుతుంటే నాభి అందాలను అలా గాలికి వదిలేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

నిన్ను పెళ్లి చేసుకుంటా: ప్రియాంక సింగ్ తాజాగా షేర్ చేసిన ఎరుపు రంగు చీర వీడియోలో ఆమె అందంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 'నిన్ను పెళ్లి చేసుకుంటా పింకీ', 'ఇంత అందాన్నిపెళ్లి చేసుకునేవాడు అదృష్టవంతుడు', 'ఇంత అందం ఉంది. మంచి మంచి అవకాశాలు రావాలి భగవంతుడా', 'ఇలా ట్రెడిషన్ లో డ్రెస్సులోనే ఉండు పింకీ చూసేందుకు రెండు కళ్లు చాలట్లేదు' అంటూ పొగడ్తల వర్షం కరుపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











