బ్రాలో తెగించేసిన జబర్దస్త్ ప్రియాంక.. లోపలి అందాలు చూపిస్తూ అలా.. దిగజారిపోతున్నావ్ అంటూ!
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది లైమ్ లైట్ లోకి వచ్చారు. జబర్దస్త్ లో కమెడియన్ గా అలరించిన తర్వాత వారు వివిధ రకాలుగా గుర్తింపు పొందారు. అలాంటి వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. లేడీ గెటప్ లతో ఫేమస్ అయిన సాయి తేజ తర్వాత కొంతకాలానికి సర్జరీ చేయించుకుని ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ గా మారింది. అప్పటి నుంచి ఆమెకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఫలితంగా పలు అవకాశాలు అందుకుంటూ ముందుగు సాగుతోంది. అలాగే సోషల్ మీడియాలో అమ్మాయిలే స్టన్ అయ్యేలా ఫొటోలతో ఆకర్షిస్తోంది.
లేడీ గెటప్పుకు: ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు సాయి తేజ. లేడీ గెటప్పుకు పర్ఫెక్టుగా సెట్ అయి అమ్మాయిల ఆహార్యంతో మంచి కామెడీ పండిచేవాడు. ఎన్నో టీమ్‌లలో అదిరిపోయే ప్రదర్శనలు ఇచ్చాడు. అలా తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయ్యాడు.

ఆరోగ్య సమస్యలు: జబర్దస్త్ షోలో లేడీ గెటప్పులతో ఆకర్షించిన సాయి తేజ ఆ తర్వాత ముంబై వెళ్లి లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్ గా మారాడు. అతను కాస్తా ట్రాన్స్‌జెండర్ గా మారి ఆమె అయిపోయింది. అప్పటి నుంచి చాలా కాలం గ్యాప్ తీసుకుంది. ట్రాన్స్‌జెండర్‌గా అయిన తర్వాత ప్రియాంక సింగ్ ఆరోగ్య పరంగా, సామాజిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది.
19 మందిలో ఒకరిగా: ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో ప్రియాంక సింగ్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్ కంటెస్టెంట్‌గా వచ్చింది. మొత్తం 19 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆమె మాత్రమే ప్రత్యేకంగా నిలిచి ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

ఫినాలే ముందు: ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే ప్రియాంక సింగ్ బాగా హైలైట్ అయింది. మరీ ముఖ్యంగా ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నించింది. అలా షో మొత్తం ప్రియాంక అతడితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వ్యవహరించింది. మొత్తంగా అందం, ఆట, ప్రేమ అన్నింటిలోనూ తనదైన మార్కును చూపిస్తూ వచ్చిన ప్రియాంక ఫినాలే ముందే ఎలిమినేట్ అయింది.
కోన వెంకట్‌తో: బిగ్ బాస్ షో తర్వాత ప్రియాంక సింగ్ మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమా ప్రకటించింది. అలాగే కొన్ని షోలలోనూ రచ్చ చేస్తోంది. కానీ, ఆ తర్వాత నుంచి మాత్రం ప్రియాంక సింగ్ అనుకున్నంత రేంజ్‌లో అవకాశాలను దక్కించుకోలేకపోయింది.

బ్రాలో అందాలు: అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం అదిరే అందాలతో రెచ్చిపోతుంది ప్రియాంక సింగ్. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో మరికొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో బ్లాక్ కలర్ బ్రా వేసుకున్న ప్రియాంక సింగ్ ఉప్పొంగే ఎద అందాలను ఓపెన్ గా చూపించింది. అలాగే పొట్టి నిక్కరు వేసుకుని మెట్లపై కూర్చుని తన లెగ్స్ అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి.

దిగజారిపోయావ్: అయితే ప్రియాంక సింగ్ పెట్టిన తాజా ఫొటోలు వైరల్ కాగా నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "నీ మీద కొంచెం రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. అందరిలాగే మారిపోయావ్. డబ్బుల మోజుల పడి చాలా దిగజారిపోయావ్", "అమ్మాయిని చూస్తే అమ్మలా అనిపించాలి, కానీ బతుకు కామెంట్లలో చూడు" అంటూ విమర్శిస్తే మరికొందరు హాట్ గా ఉన్నావంటూ పొగుడుతున్నారు.


Click it and Unblock the Notifications











