బీచ్‌లో రెచ్చిపోయిన జబర్ధస్త్ రీతూ: హాట్ షోలో గీత దాటి లోపలివి కూడా చూపిస్తూ!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది భామలు తమదైన శైలిలో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోన్నారు. ఫలితంగా నిత్యం హైలైట్ అవడంతో పాటు ఆఫర్లను కూడా పట్టేస్తున్నారు. అలాంటి వారిలో రీతూ చౌదరి ఒకరు. బుల్లితెరపై చాలా కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే, పర్సనల్‌ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రీతూ చౌదరి గోవాకు వెళ్లింది. అక్కడ దిగిన హాట్ ఫొటోలను తాజాగా షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి!

యాంకర్‌గా.. బుల్లితెర నటిగా

యాంకర్‌గా.. బుల్లితెర నటిగా

రీతూ చౌదరి మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే పలు షోలను హోస్ట్ చేసింది. అంతేకాదు, కొన్ని సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేసి అలరించింది. అనంతరం ‘గోరింటాకు' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి ప్రవేశించింది. ఇలా టెలివిజన్ రంగంలో తనదైన రీతిలో గుర్తింపు పొందింది.

పెళ్లి చూపులు షోతో ఫేమస్

పెళ్లి చూపులు షోతో ఫేమస్

బుల్లితెరపైకి అడుగు పెట్టిన తర్వాత రీతూ చౌదరి ‘సూర్య వంశం', ‘ఇంటిగుట్టు' వంటి సీరియళ్లు చేసింది. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా వచ్చింది. దీనివల్లే ఆమె మరింతగా ఫేమస్ అయింది. ఆ తర్వాత ఓ షోలో సింగర్ యశస్వీని హగ్ చేసుకుని ప్రపోజ్ చేసింది. ఇలా రీతూ బుల్లితెరపై సెన్సేషన్‌గా మారిపోయింది.

జబర్ధస్త్‌తో మరింత పాపులర్

జబర్ధస్త్‌తో మరింత పాపులర్

యాంకర్‌గా, బుల్లితెర నటిగా ప్రేక్షకులను అలరించిన రీతూ చౌదరి.. ఆ మధ్య ఫేమస్ షో జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి యమ గుర్తింపు తెచ్చుకుంది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది. అప్పటి నుంచి అదే ఛానెల్‌లో వరుసగా షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తోంది. దీంతో రీతూ చౌదరి మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది.

ప్రేమలో.. ఫుల్ ఎంజాయ్‌గా

ప్రేమలో.. ఫుల్ ఎంజాయ్‌గా


జబర్ధస్త్ స్క్రిప్టెడ్ లవ్ స్టోరీలతో అలరించిన రీతూ చౌదరి రియల్ లైఫ్‌లో పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్ అయిన శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని బుల్లితెర వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతేకాదు, త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారట. ఇక, పర్సనల్‌ లైఫ్‌ను కూడా ఈ అమ్మడు తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ హాలీడే ట్రిప్‌లకు కూడా వెళ్తోంది.

సోషల్ మీడియాలో బిజీనే

సోషల్ మీడియాలో బిజీనే


వరుసగా బుల్లితెరపై సీరియళ్లు, టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న రీతూ చౌదరి సోషల్ మీడియాలో కూడా యమ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తోంది

అందాలను ఆరబోస్తోంది


చాలా కాలంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోన్న రీతూ చౌదరి.. అప్పుడప్పుడూ తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా క్లీవేజ్, థైస్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. ఫలితంగా రీతూ చౌదరి తరచూ హైలైట్ అవడంతో పాటు తన అందంతో ఇంటర్నెట్‌ను ఊపుతోంది.

రీతూ బీచ్ పిక్స్ వైరల్‌గా

రీతూ బీచ్ పిక్స్ వైరల్‌గా

బుల్లితెర సంచలనం రీతూ చౌదరి ఇటీవలే యాంకర్ విష్ణుప్రియతో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె బుల్లి గౌనులో లో దుస్తులు కనిపించేలా ఫోజులిచ్చింది. అలాగే, బికినీలోనూ తెగ సందడి చేసింది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X