Don't Miss!
- News
టీడీపీలోకి కడప జిల్లా మాజీ మంత్రి..!?
- Finance
Vistara: రికార్డు సృష్టించిన విస్తారా ఎయిర్ వేస్.. కంపెనీ పెట్టాక తొలిసారిగా..
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Sports
KL Rahul : ప్రేయసికి మూడు ముళ్లు వేయనున్న రాహుల్.. ఐపీఎల్ తర్వాత భారీగా రిసెప్షన్!
- Automobiles
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
జబర్ధస్త్ రీతూ ఓవర్ డోస్ హాట్ షో: డ్రెస్ సైజ్ తగ్గించి మరీ టెంప్ట్ చేస్తూ!
గతంలో కంటే ఇప్పుడు తెలుగులో లోకల్ అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు దక్కుతోన్నాయి. దీంతో ఎంతో మంది భామలు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి రీతూ చౌదరి కూడా ఒకరు. చాలా కాలం క్రితమే సీరియల్ నటిగా పరిచయమైన ఈ అమ్మడు.. జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత పాపులర్ అయింది. అప్పటి నుంచి ఫుల్ జోష్‌తో ముందుకు సాగుతోంది. ఇక, సోషల్ మీడియాలో నిరంతరం రచ్చ చేసే రీతూ చౌదరి.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూడండి!

యాంకరింగ్ నుంచి సీరియల్స్
మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన రీతూ చౌదరి.. ఆ తర్వాత స్టార్ మా మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే పలు షోలను హోస్ట్ చేసింది. అంతేకాదు, కొన్ని సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేసి అలరించింది. అనంతరం 'గోరింటాకు' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇలా బుల్లితెరపై మంచి గుర్తింపును తెచ్చుకుంది.
బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

ప్రదీప్‌తో పెళ్లి చూపులు కోసం
సీరియల్ నటిగా మారిన తర్వాత రీతూ చౌదరి 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లలో నటించింది. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రలో వచ్చిన 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. దీనివల్లే ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ఓ షోలో సింగర్ యశస్వీని హగ్ చేసుకుని ప్రపోజ్ చేసి సెన్సేషన్ అయిపోయింది.

జబర్దస్త్ ఎంట్రీ.. క్రేజ్ రెట్టింపు
ఎన్నో ఏళ్ల పాటు యాంకర్‌గా, సీరియల్ నటిగా అలరించిన రీతూ చౌదరి.. కొన్నేళ్ల క్రితమే జబర్ధస్త్ షోలోకి అడుగు పెట్టింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి అందరి దృష్టినీ ఆకర్షించి.. తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది. ఫలితంగా ఆమెకు వరుసగా స్కిట్లు చేసే ఛాన్స్‌ను కూడా పట్టేసింది. దీంతో అందులో రీతూ పర్మినెంట్ ఆర్టిస్టుగా మారి చాలా కాలం పాటు షోలో కొనసాగింది.
నిధి అగర్వాల్ హాట్ వీడియో వైరల్: ప్రైవేట్ ప్లేస్‌లో టాటూ.. అలా చూపిస్తూ!

ప్రేమలో రీతూ.. వివరాలు ఇవే
జబర్ధస్త్‌లో రీతూ చౌదరి యంగ్ కమెడియన్ అజార్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు చూపించారు. దీంతో ఇదంతా నిజమేనని చాలా మంది అనుకున్నారు. కానీ, అతడితో లవ్ కేవలం షో కోసమేనని తర్వాత స్వయంగా చెప్పి వివరణ ఇచ్చేసింది. ఇక, రీతూ చౌదరి ఇప్పుడు పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్ అయిన శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని బుల్లితెర వర్గాల్లో టాక్ నడుస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సీరియళ్లు, అప్పుడప్పుడూ స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. రీతూ చౌదరి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది.
Lakshmi Manchu హాట్ సెల్ఫీ వైరల్.. మీరెప్పుడూ చూడని గ్లామర్ ట్రీట్!

పరువాలను ఆరబోస్తూ రచ్చ
సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న రీతూ చౌదరి.. అప్పుడప్పుడూ తన గ్లామర్‌ను చూపిస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అందులో ఎక్కువగా క్లీవేజ్, థైస్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. ఫలితంగా రీతూ చౌదరి తరచూ హైలైట్ అవడంతో పాటు మరింత హైలైట్ అవుతోంది.

హాట్ పిక్స్ షేర్ చేసిన రీతూ
బుల్లితెర సెన్సేషన్ రీతూ చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బుల్లి గౌనులో ఫోజులు ఇస్తూ క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఈ అమ్మడి ఎద అందాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా రీతూ షేర్ చేసిన ఈ పిక్స్ అన్నీ వైరల్‌గా మారాయి.