జబర్ధస్త్ రీతూ ఓవర్ ఎక్స్‌పోజింగ్: బీచ్‌లో ఎద అందాలను ఓపెన్ చేసి మరీ!
తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతూ.. ఎంతో మంది ఆర్టిస్టులను వెలుగులోకి తీసుకు వచ్చిన ఏకైక షో జబర్ధస్త్. గతంలో ఇందులో అబ్బాయిలే అమ్మాయిల గెటప్‌లు వేసుకుని కనిపించేవారు. కానీ, ఇప్పుడు చాలా మంది యువతులు వచ్చి స్కిట్లు చేస్తున్నారు.
అలా ఎంటరైన వాళ్లలో జబర్ధస్త్ రీతూ చౌదరి ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. జబర్ధస్త్ ఎంట్రీ తర్వాతనే ఫుల్ ఫేమస్ అయింది. అప్పటి నుంచి జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. తాజాగా రీతూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!

యాంకర్‌గా వచ్చి.. పెళ్లి చూపులతో: నటిగా మారడానికి ముందే రీతూ చౌదరి స్టార్ మా మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా చేసింది. ఆ తర్వాత కొన్ని షోలు, సినిమాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే 'గోరింటాకు' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంటరైంది. అనంతరం 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లలో నటించింది. అయితే, ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోతో రీతూ పేరు బాగా హాట్ టాపిక్ అయింది.
జబర్ధస్త్ షోతో మారిపోయిన కెరీర్: ఎన్నో ఏళ్ల పాటు తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా, సీరియల్ నటిగా ప్రేక్షకులను అలరించిన రీతూ చౌదరి.. ఆ మధ్య జబర్ధస్త్ షోలోకి కూడా అడుగు పెట్టింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి యమ ఫేమస్ అయింది. అలాగే, షోలో లవ్ ట్రాకుతో మరింత హైలైట్ అయిపోయింది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుని.. అప్పటి నుంచి అదే ఛానెల్‌లో పలు షోలు చేస్తోంది.

ప్రేమలో పడిన రీతూ.. పెళ్లికి రెడీ: వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న రీతూ చౌదరి.. శ్రీకాంత్ అనే పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమాయణం సాగిస్తూ పర్సనల్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు, అతడితో కలిసి ఈ చిన్నది తరచూ టూర్లకు కూడా వెళ్తోంది. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది.
తండ్రి దూరం.. మళ్లీ ఫోకస్ చేసి: తెలుగు బుల్లితెరపై తనదైన రీతిలో దూసుకెళ్తోన్న రీతూ చౌదరి ఇంట్లో ఇటీవలే పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె ప్రాణానికి ప్రాణమై తండ్రి అనారోగ్య కారణాలతో మరణించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే రీతూ చౌదరి తేరుకుంది. అందుకే వెంటనే కెరీర్‌పై ఫోకస్ చేస్తూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే స్మాల్ స్క్రీన్‌పై చాలా షోలు, ఈవెంట్లలోనూ పాల్గొంది.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్: తెలుగు టెలివిజన్‌పై వరుస పెట్టి సీరియళ్లు, టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న రీతూ చౌదరి.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ సందడి చేస్తోంది.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చగొడుతోంది: చాలా కాలంగా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్న రీతూ చౌదరి.. అప్పుడప్పుడూ తన అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా యమ ఘాటుగా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. అందులో ఎక్కువగా క్లీవేజ్, థైస్ అందాలను చూపిస్తోంది. ఫలితంగా రీతూ చౌదరి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరుగుతూనే ఉంటోంది.
బీచ్ రీతూ ఎద అందాల రచ్చ: బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె బీచ్‌లో చిన్న గౌన్ మాత్రమే ధరించి ఫోజులిచ్చింది. ఇందులో ఆమె ఎద, తొడ అందాలు యమ హైలైట్ అవుతూ కుర్రాళ్లను రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవన్నీ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











