షర్ట్ విప్పేసి జబర్ధస్త్ రీతూ ఎక్స్‌పోజింగ్: ఎద అందాలను అలా చూపిస్తూ!

నిన్న మొన్నటి వరకూ తెలుగు బుల్లితెరపై కానీ, వెండితెరపై కానీ లోకల్ అమ్మాయిలు పెద్దగా కనిపించే వాళ్లు కాదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం వాళ్లే హవాను చూపిస్తోన్నారు. అంతలా తమదైన టాలెంట్లతో అలరిస్తోన్నారు. అందులో జబర్ధస్త్ రీతూ చౌదరి ఒకరు. అప్పుడెప్పుడే పరిచయమైన ఈ అమ్మడు.. కొన్నేళ్ల క్రితమే పాపులారిటీని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి దూసుకుపోతూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

యాంకర్‌గా.. పెళ్లి చూపులతో:రీతూ చౌదరి ముందుగా స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా పలు షోలు చేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే 'గోరింటాకు' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి అడుగు పెట్టింది. అనంతరం 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లలో అలరించింది. ఇక, ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో పాల్గొనడంతో రీతూ ఒక్కసారిగా హైలైట్ అయింది.

Jabardasth Rithu Chowdary Latest Fabulous Photos Gone Viral

జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులర్:సుదీర్ఘ కాలం పాటు తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్‌గా, సీరియల్ నటిగా మెప్పించిన రీతూ చౌదరి.. ఆ మధ్య జబర్ధస్త్‌ షోలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి బాగా ఫేమస్ అయింది. అలాగే, షోలో లవ్ ట్రాకుతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. తద్వారా తన క్రేజ్‌ను భారీగా పెంచుకుంది. అప్పటి నుంచి అదే ఛానెల్‌లో పలు కార్యక్రమాలు చేస్తోంది.

Jabardasth Rithu Chowdary Latest Fabulous Photos Gone Viral

పర్సనల్‌ లైఫ్‌ ఎంజాయ్‌గా:కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో సత్తా చాటుతోన్న రీతూ చౌదరి.. ప్రస్తుతం శ్రీకాంత్ అనే పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమాయణం సాగిస్తోన్నట్లు చాలా రోజుల క్రితమే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, అతడితో కలిసి ఈ అమ్మడు తరచూ టూర్లకు కూడా వెళ్తోంది. దీంతో వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

Jabardasth Rithu Chowdary Latest Fabulous Photos Gone Viral

విషాదం.. తేరుకుని ఫుల్‌గా:తనదైన రీతిలో తెలుగు బుల్లితెరపై ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్న రీతూ చౌదరి తండ్రి కొద్ది రోజుల క్రితమే అనారోగ్య కారణాలతో మరణించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఈ అమ్మడు తేరుకుంది. అందుకే వెంటనే కెరీర్‌పై ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే చిన్నతెరపై రీతూ చౌదరి చాలా షోలు, ఈవెంట్లలో చేస్తూ బిజీగా మారింది.

Jabardasth Rithu Chowdary Latest Fabulous Photos Gone Viral

అందులో యమ యాక్టివ్‌నే:దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై వరుసగా సీరియళ్లు, టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ దూసుకుపోతోన్న రీతూ చౌదరి.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ మజాను పంచుతోంది.

Jabardasth Rithu Chowdary Latest Fabulous Photos Gone Viral

ఎక్కువగా అలాంటి పిక్స్:సోషల్ మీడియాలో చాలా కాలంగా తెగ హడావిడి చేస్తోన్న రీతూ చౌదరి.. అప్పుడప్పుడూ తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా ఘాటు ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. అందులో ఎక్కువ శాతం క్లీవేజ్, థైస్ అందాలను చూపిస్తోంది. ఫలితంగా రీతూ చౌదరి తెగ హైలైట్ అవడంతో పాటు క్రేజ్‌ను పెంచుకుంటూనే ఉంది.

Jabardasth Rithu Chowdary Latest Fabulous Photos Gone Viral

రెచ్చిపోయిన రీతూ చౌదరి:
స్మాల్ స్క్రీన్ బ్యూటీ రీతూ చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె షర్ట్ విప్పేసి మరీ ఘాటుగా ఫోజులిచ్చింది. ఇందులో ఆమె ఎద అందాలు పైకి కనిపిస్తూ కుర్రకారును యమ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో ఇవన్నీ బాగా వైరల్ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X