జబర్దస్త్ రీతూ చౌదరి హాట్ షో.. చున్నీ తీసేసి మరి: అసలైనవే ఫోకస్ అయ్యేలా!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. స్టార్ హీరో హీరోయిన్లు సైతం వీటిని ఉపయోగిస్తూ తమ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకుల్లోకి వాటిని తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసి నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఇక ఈ సోషల్ మీడియా ఉపయోగించుకుంటూ ఎంతోమంది ముద్దుగుమ్మలు సెలబ్రిటీలుగా మారిపోయారు. ఫలితంగా బుల్లితెర షోలు, సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ఒకరే బ్యూటిఫుల్ రీతూ చౌదరి. తాజాగా హాట్ పిక్స్ షేర్ అటెన్షన్ డ్రా చేసింది ఈ వయ్యారి.

హడావిడి చేస్తూ..

హడావిడి చేస్తూ..

అందం, అభినయంతో మెప్పిస్తూ వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్న వారిలో ముద్దుగుమ్మ రీతూ చౌదరి ఒకరు. బుల్లితెరపైకి ప్రవేశించిన చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయిన ఈ అమ్మాయి.. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో రీతూ చౌదరి సోషల్ మీడియాలోనూ యమ హడావిడి చేస్తూనే ఉంది.

కంటెస్టెంట్ గా పాల్గొని..

కంటెస్టెంట్ గా పాల్గొని..

స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్‌ను మొదలెట్టిన బ్యూటిఫుల్ భామ రీతూ చౌదరి ఆ తర్వాత కొన్ని షోలు, సినిమాల్లోనూ చేసింది. ఈ క్రమంలోనే 'గోరింటాకు' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లు చేసి ఆకట్టుకుంది. అప్పుడే యాంకర్ ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

 క్రేజ్ మరింతగా..

క్రేజ్ మరింతగా..


బుల్లితెరపై చాలా కాలం పాటు యాంకర్‌గా, నటిగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన గ్లామరస్ బ్యూటి రీతూ చౌదరి ఆ మధ్య జబర్ధస్త్‌లోకి సైతం అడుగు పెట్టింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి తనదైన కామెడీతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈ షోలో లవ్ ట్రాకుతోనే బాగా పాపులర్ అయింది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుని అప్పటి నుంచి అదే ఛానెల్‌లో కంటిన్యూ ఆకట్టుకుంటోంది.

ఆ పిక్స్ వైరల్..

ఆ పిక్స్ వైరల్..

అయితే నిజ జీవితింలో మాత్రం స్టన్నింగ్ బ్యూటి రీతూ చౌదరి పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్ అయిన శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. అంతేకాకుండా వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ విషయంపై ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అప్పట్లో మాత్రం శ్రీకాంత్ తో దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

బాధను పంచుకుంటూ..

బాధను పంచుకుంటూ..

తెలుగు టెలివిజన్ రంగంలో సత్తా చాటుతూ దూసుకుపోతోన్న రీతూ చౌదరి ఇంట్లో ఇటీవలే పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె ప్రాణానికి ప్రాణమైన తండ్రి అనారోగ్య కారణాలతో మరణించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించి బాధను పంచుకుంది. ఇది జరిగిన కొన్ని రోజులకే తేరుకున్న రీతు చౌదరి వెంటనే కెరీర్‌పై ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతోంది.

ఫొటోలతో అట్రాక్ట్..

ఫొటోలతో అట్రాక్ట్..


పర్సనల్‌ లైఫ్‌ను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మ రీతూ చౌదరి తరచూ ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌లకు వెళ్తూనే ఉంటోంది. అలా అనేక ప్రాంతాలు చుట్టి వచ్చిన ఈ చిన్నది సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఎంటర్టైన్ కూడా చేసింది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలు, హాట్ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ అట్రాక్ట్ చేస్తోంది ఈ చిన్నది.

చున్నీ తీసేసి.. ఎద చూపిస్తూ..

చున్నీ తీసేసి.. ఎద చూపిస్తూ..

జబర్దస్త్ ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో నిత్యం ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న బ్యూటిఫుల్ రీతూ చౌదరి తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వీటిలో వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న ఈ చిన్నది చున్నీ తీసేసి మరి కూర్చుని ఫుడ్ తింటూ కనిపించింది. ఇందులో ఆమె ఎద, నడుము అందాలు ఫోకస్ అవుతున్నాయి. ఇక మరికొన్ని ఫొటోల్లో చున్నీ వేసుకుని బ్యాక్ చూపిస్తూనే ఎద అందాలను ఘాటుగా చూపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X