టాప్ విప్పేసి జబర్ధస్త్ రీతూ హాట్ షో: అవి పైకి లేపి మరీ అసలైనవే చూపిస్తూ!

గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపై ఇక్కడి అమ్మాయిలు తెగ సందడి చేస్తోన్నారు. అందం, అభినయంతో మెప్పిస్తూ వరుసగా అవకాశాలను దక్కించుకుంటోన్నారు. అలాంటి వారిలో రీతూ చౌదరి ఒకరు. బుల్లితెరపైకి ప్రవేశించిన చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయిన ఈ అమ్మాయి.. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో రీతూ చౌదరి సోషల్ మీడియాలోనూ యమ హడావిడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

యాంకర్‌గా వచ్చి ఫుల్ ఫేమస్

యాంకర్‌గా వచ్చి ఫుల్ ఫేమస్


స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా రీతూ చౌదరి కెరీర్‌ను మొదలెట్టింది. ఆ తర్వాత కొన్ని షోలు, సినిమాల్లోనూ చేసింది. ఈ క్రమంలోనే 'గోరింటాకు' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి వచ్చింది. అనంతరం 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లు చేసింది. అప్పుడే యాంకర్ ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా వచ్చి ఫుల్ ఫేమస్ అయిపోయింది.

జబర్ధస్త్ ఎంట్రీతో మారిందిగా

జబర్ధస్త్ ఎంట్రీతో మారిందిగా


బుల్లితెరపై చాలా కాలం పాటు యాంకర్‌గా, బుల్లితెర నటిగా ప్రేక్షకులకు మజాను పంచిన రీతూ చౌదరి.. ఆ మధ్య జబర్ధస్త్‌లోకి సైతం అడుగు పెట్టింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే, షోలో లవ్ ట్రాకుతోనే ఈ చిన్నది బాగా పాపులర్ అయింది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుని.. అప్పటి నుంచి అదే ఛానెల్‌లో కంటిన్యూ అవుతోంది.

లవ్‌లో పడింది.. పెళ్లికి రెడీగా

లవ్‌లో పడింది.. పెళ్లికి రెడీగా


రియల్ లైఫ్‌లో జబర్ధస్త్ రీతూ చౌదరి పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్ అయిన శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, పర్సనల్‌ లైఫ్‌ను కూడా ఈ అమ్మడు బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌లకు వెళ్తూనే ఉంటోంది.

తండ్రి మరణం.. మళ్లీ ఫోకస్

తండ్రి మరణం.. మళ్లీ ఫోకస్


తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ దూసుకుపోతోన్న రీతూ చౌదరి ఇంట్లో ఇటీవలే పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె ప్రాణానికి ప్రాణమై తండ్రి అనారోగ్య కారణాలతో సోమవారం మరణించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే రీతూ చౌదరి తేరుకుంది. అందుకే వెంటనే కెరీర్‌పై ఫోకస్ చేస్తూ ముందుకళ్తోంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

సుదీర్ఘ కాలంగా తెలుగులో వరుసగా సీరియళ్లు, టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న రీతూ చౌదరి సోషల్ మీడియాలో కూడా యమ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ మజా పంచుతోంది.
 హాట్ షోతో అలరిస్తోన్న రీతూ

హాట్ షోతో అలరిస్తోన్న రీతూ


సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా సందడి చేస్తోన్న రీతూ చౌదరి.. అప్పుడప్పుడూ తన అందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అందులో ఎక్కువగా క్లీవేజ్, థైస్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. ఫలితంగా రీతూ చౌదరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతోన్నారు. దీంతో ఆమె తెగ ట్రెండ్ అవుతోంది.

టాప్ విప్పేసిన రీతూ చౌదరి

టాప్ విప్పేసిన రీతూ చౌదరి

బుల్లితెర కుర్ర హీరోయిన్ రీతూ చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె టాప్‌ను మొత్తానికే విప్పేసి లోదుస్తులతో దర్శనమిచ్చింది. అంతేకాదు, చేతులు పైకి లేపి కొన్ని, మామూలుగా కొన్ని ఫోజులు పెట్టి అందాలను ఆరబోస్తుంది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవి వైరల్‌ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X