మళ్లీ ఎద అందాలు ఓపెన్ చేసిన రీతూ: బుల్లి గౌనులో ఓవర్ ఎక్స్‌పోజింగ్
తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది టాలెంట్ ఉన్న నటీనటీలు బుల్లితెరపై కొంత కాలంగా సందడి చేస్తోన్నారు. షోలలోనో, సీరియళ్లలోనో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేం రీతూ చౌదరి ఒకరు. చాలా కాలం క్రితమే టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది.. అప్పటి నుంచి తనదైన రీతిలో మజాను పంచుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో మరింతగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. అలాగే, రీతూ చౌదరి సోషల్ మీడియాలో యమ అల్లరి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని పిక్స్ వదిలింది. అవి మీరే చూడండి!
అప్పుడే పాపులారిటీతో:ముందుగా స్టార్ మా మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా రీతూ చౌదరి పలు షోలు హోస్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లోనూ చేసింది. ఈ క్రమంలోనే 'గోరింటాకు' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి అడుగు పెట్టింది. అనంతరం 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లలో అలరించింది. ఇక, ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోతో రీతూ ఫుల్ పాపులారిటీని అందుకుంది.

ఆ షోలోకి రావడం వల్ల:తెలుగు బుల్లితెరపై చాలా ఏళ్ల పాటు యాంకర్‌గా, సీరియల్ నటిగా మెప్పించిన రీతూ చౌదరి.. ఆ మధ్య జబర్ధస్త్ షోలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి బాగా ఫేమస్ అయింది. అలాగే, షోలో లవ్ ట్రాకుతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. తద్వారా తన క్రేజ్‌ను భారీగా పెంచుకుంది. అప్పటి నుంచి అదే ఛానెల్‌లో ఎన్నో షోలలో భాగమై మజా పంచుతోంది.

అతడితో లవ్.. దూరం:వరుసగా షోలు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్తోన్న రీతూ చౌదరి.. ప్రస్తుతం శ్రీకాంత్ అనే పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమాయణం సాగిస్తోన్నట్లు చాలా రోజుల క్రితమే ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ మధ్య అతడికి రీతూ దూరంగా ఉంటోందట.

బిగ్ షాక్.. మళ్లీ స్టార్టింగ్:బుల్లితెరపై దూసుకుపోతోన్న రీతూ చౌదరి తండ్రి కొద్ది రోజుల క్రితమే అనారోగ్య కారణాలతో మరణించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజులకే ఈ అమ్మడు కమ్‌బ్యాక్ అయింది. అందుకే వెంటనే కెరీర్‌పై ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే చిన్నతెరపై రీతూ చౌదరి చాలా షోలు, ఈవెంట్లలో చేస్తూ కెరీర్‌ను విజయవంతంగా నడుపుకుంటోంది.

అక్కడ మాత్రం బిజీనే:తెలుగు బుల్లితెరపై ఏకధాటిగా సీరియళ్లు, టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్న రీతూ చౌదరి.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ వాళ్లను ఓ రేంజ్‌లో అలరిస్తోంది.

హాట్ డోస్ పెంచేసింది:ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తోన్న రీతూ చౌదరి.. అప్పుడప్పుడూ తన గ్లామర్‌ను చూపిస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా ఘాటు ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. అందులో ఎక్కువ శాతం క్లీవేజ్, థైస్ అందాలను చూపిస్తోంది. ఫలితంగా రీతూ చౌదరి తెగ హైలైట్ అవడంతో పాటు నిత్యం ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

మళ్లీ రీతూ హాట్ ట్రీట్:బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె చిన్న గౌనులో ఘాటుగా ఫోజులిచ్చింది. దాన్ని కిందకు జరిపి మరీ చూపించడంతో ఆమె ఎద అందాలు పైకి కనిపిస్తూ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో ఇవన్నీ బాగా వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











