జబర్ధస్త్ రీతూ ఎద అందాల ప్రదర్శన: ఈ ఫోజుల్లో ఆమెను చూశారంటే!
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపైన కూడా ఎంతో మంది అమ్మాయిలు ఓ రేంజ్‌లో సందడి చేస్తోన్నారు. తద్వారా వీలైనన్ని ఎక్కువ ఆఫర్లను సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి రీతూ చౌదరి ఒకరు. అప్పుడెప్పుడో టెలివిజన్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ.. జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. అప్పటి నుంచి మరింతగా దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా రీతూ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

సీరియల్ నటిగా పాపులారిటీ
మోడలింగ్ రంగంలో తన అందచందాలతో సందడి చేస్తోన్న సమయంలోనే రీతూ చౌదరి.. స్టార్ మా మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు షోలను హోస్ట్ చేసింది. అంతేకాదు, కొన్ని సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. అనంతరం 'గోరింటాకు' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి నటిగా అడుగు పెట్టి ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది.

ప్రదీప్‌తో పెళ్లి... లవ్ ప్రపోజ్
టెలివిజన్ రంగంలకి నటిగా వచ్చిన తర్వాత రీతూ చౌదరి 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లను చేసింది. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రలో వచ్చిన 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. దీనివల్లే ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ఓ షోలో సింగర్ యశస్వీని హగ్ చేసుకుని ప్రపోజ్ చేసి సంచలనం అయింది.

జబర్ధస్త్‌లోకి... క్రేజ్ రెట్టింపు
సుదీర్ఘ కాలం పాటు యాంకర్‌గా, బుల్లితెర నటిగా అలరించిన రీతూ చౌదరి.. కొన్నేళ్ల క్రితమే జబర్ధస్త్ షోలోకి వచ్చింది. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి అందరి దృష్టినీ ఆకర్షించి.. తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది. ఫలితంగా ఆమెకు వరుసగా స్కిట్లు చేసే అవకాశం అందుకుంది. దీంతో అందులో రీతూ పర్మినెంట్ ఆర్టిస్టుగా మారి ఆ షోలోనే కొనసాగుతూ రచ్చ చేస్తోంది.

అతడితో ప్రేమ.. పెళ్లి అని
రీతూ చౌదరి జబర్ధస్త్‌లో యంగ్ కమెడియన్ అజార్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు హైలైట్ అయింది. దీంతో ఇదంతా నిజమేనని చాలా మంది భావించారు. కానీ, అతడితో లవ్ కేవలం షో కోసమేనని తర్వాత స్వయంగా చెప్పి క్లారిటీ ఇచ్చింది. ఇక, రీతూ చౌదరి ఇప్పుడు శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్ అయిన అతడితో పెళ్లికి రెడీగా ఉంది.

సోషల్ మీడియాలో రచ్చ
వరుసగా టీవీ షోలు, సీరియళ్లు, అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. రీతూ చౌదరి సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో హడావిడి
చాలా కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న రీతూ చౌదరి.. అప్పుడప్పుడూ తన గ్లామర్‌ను చూపిస్తూ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా క్లీవేజ్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. ఫలితంగా రీతూ చౌదరి తరచూ హాట్ షో చేస్తూ విపరీతంగా హైలైట్ అవుతూనే ఉంటోంది.

రీతూ హాట్ ఫొటోలు వైరల్
జబర్ధస్త్ బ్యూటీ రీతూ చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె సోఫాలో డిఫరెంట్‌గా ఫోజులు ఇస్తూ క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఈ అమ్మడి ఎద అందాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. తద్వారా రీతూ షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











