జబర్ధస్త్ రీతూ చౌదరి ఎద అందాల ఆరబోత: హాట్ షోలో గీత దాటేసిందిగా!

అప్పట్లో నటీమణులు ఫేమస్ అవ్వాలంటే ఒకటి వరుసగా సినిమాలో, షోలో చేస్తూ అయినా ఉండాలి. లేదా ఏదైనా వివాదంలో చిక్కుకుని అయినా ఉండాల్సి పరిస్థితులు ఉండేవి. అయితే, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో బుల్లితెర నటి రీతూ చౌదరి ఒకరు. చాలా కాలం క్రితమే పరిచయమైన ఈ భామ.. సోషల్ మీడియా వల్ల ఫుల్ పాపులర్ అయింది. దీంతో ఫుల్ జోష్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రీతూ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని మీరే చూడండి!

అలా వచ్చింది.. ఫుల్ ఫేమస్

అలా వచ్చింది.. ఫుల్ ఫేమస్

రీతూ చౌదరి నటిగా మారడానికి ముందే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. తన అందచందాలతో సందడి చేసింది. ఆ సమయంలోనే స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా పలు షోలను హోస్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. అనంతరం 'గోరింటాకు' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయింది.

ప్రదీప్‌తో పెళ్లి.. ప్రపోజ్ చేసి

ప్రదీప్‌తో పెళ్లి.. ప్రపోజ్ చేసి

సీరియల్ నటిగా పేరొందిన తర్వాత రీతూ చౌదరి 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లలో నటించింది. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రలో వచ్చిన 'పెళ్లి చూపులు' కార్యక్రమానికి కంటెస్టెంట్‌గా వచ్చింది. దీనివల్లే ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఓ షోలో సింగర్ యశస్వీని హగ్ చేసుకుని ప్రపోజ్ చేసి సెన్సేషన్ అయిపోయింది.

జబర్ధస్త్‌తో మొత్తం మారింది

జబర్ధస్త్‌తో మొత్తం మారింది


చాలా కాలం పాటు యాంకర్‌గా, బుల్లితెరపై నటిగా అలరించిన రీతూ చౌదరి.. ఆ మద్య జబర్ధస్త్ షోలోకి గెస్టుగా వచ్చి కొన్ని స్కిట్లు చేసింది. దీంతో అప్పుడే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. మరింత గుర్తింపును అందుకుంది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు చేసే అవకాశం దక్కింది. దీంతో అందులో వర్ష పర్మినెంట్ ఆర్టిస్టుగా మారి అందులోనే కంటిన్యూ అవుతూనే ఉంటోంది.

అతడితో ప్రేమ... పెళ్లికి రెడీ

అతడితో ప్రేమ... పెళ్లికి రెడీ

రీతూ చౌదరి జబర్ధస్త్‌లో యంగ్ కమెడియన్ అజార్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు బాగా హైలైట్ అయింది. దీంతో ఇదంతా నిజమేనని అంతా అనుకున్నారు. కానీ, అతడితో లవ్ కేవలం షో కోసమేనని ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇక, రీతూ చౌదరి ఇప్పుడు శ్రీకాంత్ అనే వ్యక్తితో లవ్‌లో ఉంది. పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్ అయిన అతడిని ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లాడబోతుందట.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

వరుసగా టీవీ షోలు, సీరియళ్లు, అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా తీరిక లేకుండా గడుపుతోన్నా.. రీతూ చౌదరి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ క్రేజ్ పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్ ఇస్తున్న బ్యూటీ

హాట్ ట్రీట్ ఇస్తున్న బ్యూటీ

చాలా రోజులుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న రీతూ చౌదరి.. అప్పుడప్పుడూ తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అందులో ఎక్కువగా క్లీవేజ్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో రీతూ చౌదరి తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతూనే ఉంటోంది.

రీతూ హాట్ ఫొటోలు వైరల్

రీతూ హాట్ ఫొటోలు వైరల్


జబర్ధస్త్ రీతూ చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బికినీ ధరించి కొన్ని, క్లీవేజ్ షో చేసేలా ఉన్న డ్రెస్ వేసుకుని కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఈ అమ్మడి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా రీతూ ఫొటోలు బాగా వైరల్ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X