మళ్లీ రెచ్చిపోయిన రీతూ చౌదరి: ఎద అందాలు కనిపించేలా హాట్ షో
తెలుగు బుల్లితెరపై ఇప్పుడు ఎంతో మంది నటీమణులు తమదైన శైలిలో సందడి చేస్తున్నారు. తద్వారా వరుసగా అవకాశాలను అందుకుంటూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి రీతూ చౌదరి ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ పాపులర్ అయింది. దీంతో ఆఫర్ల మీద ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా రీతూ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి!

అలా ఎంట్రీ.. యమ ఫేమస్
నటిగా మారడానికి ముందే రీతూ చౌదరి మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి.. తన అందచందాలతో హడావిడి చేసేసింది. ఆ సమయంలోనే స్టార్ మా మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా పలు షోలను నడిపించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. అనంతరం 'గోరింటాకు' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి నటిగా అడుగు పెట్టి ఫేమస్ అయిపోయింది.

పెళ్లి చూపులు.. లవ్ ప్రపోజ్
బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రీతూ చౌదరి 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లను చేసింది. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రలో వచ్చిన 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. దీనివల్లే ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ఓ షోలో సింగర్ యశస్వీని హగ్ చేసుకుని ప్రపోజ్ చేయడంతో సెన్సేషన్ అయింది.

జబర్ధస్త్ ఎంట్రీతో మారింది
యాంకర్‌గా, బుల్లితెరపై నటిగా సుదీర్ఘ కాలం పాటు అలరించిన రీతూ చౌదరి.. కొద్ది రోజుల క్రితమే జబర్ధస్త్ షోలోకి గెస్టుగా వచ్చింది. దీంతో అప్పుడే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. మరింత గుర్తింపును దక్కించుకుంది. ఫలితంగా ఆమెకు వరుసగా స్కిట్లు చేసే అవకాశం అందుకుంది. దీంతో అందులో రీతూ పర్మినెంట్ ఆర్టిస్టుగా మారి ఆ షోలోనే కంటిన్యూ అవుతూ వస్తోంది.

పొలిటీషియన్‌తో లవ్ ట్రాక్
జబర్ధస్త్‌లో రీతూ చౌదరి యంగ్ కమెడియన్ అజార్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు బాగా పాపులర్ అయింది. దీంతో ఇదంతా నిజమేనని చాలా మంది అనుకున్నారు. కానీ, అతడితో లవ్ కేవలం షో కోసమేనని తర్వాత స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఇక, రీతూ చౌదరి ఇప్పుడు శ్రీకాంత్ అనే వ్యక్తితో లవ్‌లో ఉంది. పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్ అయిన అతడిని పెళ్లి చేసుకోబోతుంది.

సోషల్ మీడియాలో బిజీగా
ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సీరియళ్లు, అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. రీతూ చౌదరి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తెగ సందడి చేసేస్తోంది.

అందాలు ఆరబోస్తూ రచ్చ
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న రీతూ చౌదరి.. అప్పుడప్పుడూ తన అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా క్లీవేజ్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. ఫలితంగా రీతూ చౌదరి హాట్ ట్రీట్‌తో హైలైట్ అవుతూ.. తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

రీతూ బీచ్ ఫొటోలు వైరల్
తాజాగా జబర్ధస్త్ రీతూ చౌదరి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో బికినీ ధరించి కొన్ని, క్లీవేజ్ షో చేసేలా ఉన్న డ్రెస్ వేసుకుని కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఈ అమ్మడి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. తద్వారా రీతూ ఫొటోలు వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











