కరాటే కళ్యాణి మీద కమెడియన్ శాంతి అసభ్య వ్యాఖ్యలు...ముం* అంటూ రెచ్చిపోయి!

శ్రీ దేవి డ్రామా కంపెనీ అనే ఒక ప్రోగ్రాం లో హైపర్ ఆది బతుకమ్మను అవమానించడం కారణంగా పెను వివాదం రేగిన సంగతి తెలిసిందే. అసలు తాను అలాంటి మాటలు అనలేదని, ఎడిటింగ్లో సింక్ అయిన నేపథ్యంలో తాను అన్నట్లు అనిపిస్తోందని ఆది చెబుతున్నాడు. తాజాగా ఈ వ్యాఖ్యలకు సంబంధించి కరాటే కళ్యాణి మీద జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు.. ఆ వివరాల్లోకి వెళితే

లేడీ గెటప్ లో శాంతి స్వరూప్

లేడీ గెటప్ లో శాంతి స్వరూప్

జబర్దస్త్ షోలో శాంతి స్వరూప్ లేడీ గెటప్పులు వేస్తూ ఎంతగా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోలో లేడీ గెటప్పులు వేస్తూ స్పెషల్ ఈవెంట్లలో మెరుస్తూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యాంగా హైపర్ ఆది స్కిట్‌లో శాంతి స్వరూప్ మెయిన్ హైలెట్ అవుతుంటాడు. ఆది వేసే సెటైర్లు, పంచ్‌లు శాంతి స్వరూప్‌పై బాగా పేలుతుంటాయి.

హైపర్ ఆది టీమ్ లో

హైపర్ ఆది టీమ్ లో

హైపర్ ఆది వేసే పంచులతోనే శాంతి స్వరూప్ బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఆ మధ్య ఓ సారి సోషల్ మీడియాలో శాంతి స్వరూప్ బెంజ్ కారుతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు. అది అప్పట్లో తెగ వైరల్ అయింది. శాంతి స్వరూప్ ఆస్తులు, బెంజ్ కారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఎవరిదో కారు బాగుంది కదా అని ఫోటో దిగాను అది నాది కాదని క్లారిటీ ఇచ్చాడు. అయితే తాజాగా కరాటే కళ్యాణి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరాటే కళ్యాణి కామెంట్స్

కరాటే కళ్యాణి కామెంట్స్

హైపర్ ఆది వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన నేపథ్యంలో కరాటే కళ్యాణి ఆదిని సంబోధిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆది నువ్వు హైపర్ కావచ్చు కానీ శృతిమించింది కాస్త తగ్గి క్షమాపణలు చెప్పాలని నేను కోరుతున్నాను నువ్వు ఒక సంస్కృతిని అవమానిస్తే నీ గుంజి అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో స్పందిస్తూ శాంతి స్వరూప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ముం*మోపి ఆడది ముత్తైదువుకి

ముం*మోపి ఆడది ముత్తైదువుకి

కరాటే కళ్యాణి పెట్టిన పోస్ట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసిన శాంతి స్వరూప్ కరాటే కళ్యాణి గారు ఈ పోస్ట్ పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. నాకు ఒక సామెత గుర్తొస్తుంది, ముం*మోపి ఆడది ముత్తైదువుకి సలహా ఇచ్చినట్టు ఉంది. నువ్వు కూడా అదే హైపర్ ఆది టీంలో నటించావు మర్చిపోయావా అని ప్రశ్నించారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే ఆయన డిలీట్ చేశారు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

ఇక ఈ మధ్య కాలంలో కరాటే కళ్యాణికి మాత్రం పెద్దగా అవకాశాలు లేవు. సోషల్ మీడియాలో హిందూత్వ వాదనలు వినిపిస్తూ అప్పుడప్పుడూ వివాదాల్లో నిలుస్తుంది ఆమె. అంతే కాకుండా సామాజిక అంశాలపై కూడా తనదైన రీతిలో స్పందిస్తూ వీడియోలు చేస్తూంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X