Don't Miss!
- News
అమరావతిలో ట్విస్ట్-చంద్రబాబు, నారాయణ కేసు నుంచి హైకోర్టు జడ్డి అవుట్ ! రీజన్ ఇదే..
- Finance
Multibagger Stock: లక్షను రూ.34 లక్షలు చేసిన స్టాక్.. ఏడాదిలో తలరాత మార్చేసింది..!
- Sports
Australia Open 2023: అదరగొట్టిన అజరెంకా.. సెమీస్‌లో సానియా జోడీ
- Automobiles
హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్ గురించి పూర్తి వివరాలు - ఇక్కడ చూడండి
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
చావు బతుకుల మధ్య జబర్ధస్త్ వర్ష: అసలేమైందో స్వయంగా చెప్పిన బ్యూటీ
గతంలో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపై ఎంతో మంది లోకల్ అమ్మాయిలు పరిచయం అవుతున్నారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును దక్కించుకుంటున్నారు. తద్వారా అవకాశాల మీద అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ బ్యూటీ వర్ష ఒకరు. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత బుల్లితెరపైకి వచ్చిందీ భామ. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉండడంతో గుర్తింపు, సక్సెస్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు చేతి నిండా షోలు, సీరియళ్లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వర్ష తన ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చింది. అసలేమైంది? దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే...

అలా పరిచయం.. పాపులారిటీ
మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన వర్ష.. చాలా కాలం పాటు ఆ రంగంలో తన అందచందాలతో హవాను చూపించింది. ఆ తర్వాత సీరియల్ దర్శక నిర్మాతల దృష్టిలో పడడంతో బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తద్వారా పాపులర్ అయిపోయింది.
ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!

జబర్దస్త్‌తో మారిపోయిన కెరీర్
చాలా కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. కానీ, ఈ షో చరిత్రలో ఆడవాళ్లు ఆర్టిస్టులుగా వచ్చిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వర్ష మాత్రం ఈ షోలో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. టాప్ టీమ్ లీడర్ హైపర్ ఆది వర్షను తీసుకుని వచ్చాడు. ఆరంభంలోనే ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అందులో కొనసాగుతూనే ఉంది.

అన్నిట్లో సందడి చేస్తోన్న వర్ష
ఆరంభంలోనే తనదైన అందం, అభినయంతో ఆకట్టుకున్న వర్ష.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. కామెడీ షోకు కావాల్సిన టైమింగ్ కూడా పుష్కలంగా ఉండడంతో ఈ బ్యూటీ వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. దీంతో జబర్ధస్త్‌తో పాటు పలు స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలో విపరీతంగా సందడి చేస్తోంది.
యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్

అతడితో లవ్ ట్రాక్‌తో ఫేమస్
యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం వల్ల జబర్ధస్త్ వర్ష మరింత పాపులర్ అయింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ హాట్ టాపిక్ అయిపోయింది. ఇక, కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా చూపించారు. దీంతో అతడి జోడీగా పేరు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
వరుసగా
షోల
మీద
షోలు
చేస్తూ
ఎంత
బిజీగా
ఉన్నా..
జబర్ధస్త్
వర్ష
సోషల్
మీడియాలో
సైతం
ఎంతో
యాక్టివ్‌గా
ఉంటోంది.
ఇందులో
భాగంగానే
నిత్యం
తనకు,
తన
కెరీర్‌కు
సంబంధించిన
విషయాలను
ఫ్యాన్స్‌తో
షేర్
చేసుకుంటోంది.
అదే
సమయంలో
ఫొటోలు,
వీడియోలను
షేర్
చేస్తోంది.
ఇలా
నిత్యం
ఫాలోవర్లతో
సంభాషిస్తోంది.
దీంతో
ఈ
అమ్మడు
సెన్సేషన్
అవుతోంది.
Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ వారసుడు.. అందుకోసమే ఒప్పుకున్న యంగ్ హీరో

చావు బతుకుల మధ్యన వర్ష
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జబర్ధస్త్ వర్ష.. అప్పుడప్పుడూ తనపై వస్తున్న వార్తలు, పుకార్లు, ప్రచారాల గురించి స్పందిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా 'చావు బతుకుల మధ్య జబర్ధస్త్ వర్ష.. కుప్పకూలిన సుధీర్, రష్మీ, ఇమ్మాన్యూయేల్' అనే యూట్యూబ్‌లో కనిపించిన న్యూస్ థంబ్‌నెయిల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిందీ బ్యూటీ.

క్లారిటీ ఇచ్చిన జబర్ధస్త్ భామ
చూడగానే
నమ్మాలనిపించేలా
క్రియేట్
చేసిన
ఈ
న్యూస్‌పై
జబర్ధస్త్
వర్ష
అదే
పోస్టులో
క్లారిటీ
ఇచ్చింది.
'ఇది
అవాస్తవమైన
వార్త.
నేను
ప్రస్తుతం
సేఫ్‌గానే
ఉన్నాను'
అంటూ
ఆమె
అందులో
రాసుకొచ్చింది.
దీంతో
వర్ష
అభిమానులు
ఊపిరి
పీల్చుకున్నారు.
అదే
సమయంలో
ఇలా
న్యూస్‌లు
ప్రచారం
చేస్తోన్న
వాళ్లపై
కారాలు
మిరియాలు
నూరుతూ
కామెంట్లు
పెడుతున్నారు.