పైన ఏమీ లేకుండా జబర్ధస్త్ వర్ష షో: ఎద అందాల గ్యాప్‌తో రెచ్చగొడుతోందిగా!
తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతూ.. ఎంతో మంది టాలెంట్ ఉన్న నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన షో జబర్ధస్త్. దీని ద్వారా గతంలో అబ్బాయిలు.. కొంత కాలంగా అమ్మాయిలు పాపులర్ అవుతోన్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ వర్ష ఒకరు. అందం, అభినయం, కామెడీతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ బ్యూటీ.. షోలు, ఈవెంట్లతో బుల్లితెరపై తెగ హడావిడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ వర్ష ఓ రేంజ్‌లో రెచ్చిపోతూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తాజాగా కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!
సీరియళ్లతోనే ఫుల్ ఫేమస్:మోడలింగ్ రంగంలో తనదైన అందాలతో సందడి చేస్తోన్న సమయంలోనే వర్ష ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే 'అభిషేకం' అనే సీరియల్‌లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇందులో అదరగొట్టడంతో వర్షకు పేరొచ్చింది. ఆ తర్వాత 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లు చేసి ఈ బ్యూటీ ఫుల్ ఫేమస్ అయిపోయింది.

జబర్ధస్త్ షోతో కెరీర్‌కు ఊపు:తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలం పాటు ఎన్నో సీరియళ్లు చేసిన వర్ష.. ఓ సందర్భంలో జబర్ధస్త్‌లోకి వచ్చి కొన్ని స్కిట్లు చేసింది. అందులో మెప్పించడంతో ఆమెకు ఆ షోలో వరుస అవకాశాలు వచ్చాయి. అంతే.. అప్పటి నుంచి ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. దీంతో క్రేజ్‌ను రెట్టింపు చేసుకోవడంతో పాటు మరిన్ని అవకాశాలను దక్కించుకుంటూ వెళ్తోంది.
ఆ షోలు.. ఈవెంట్లతో రచ్చ:యాక్టింగ్, గ్లామర్‌తో జబర్ధస్త్ షోలో ఆకట్టుకున్న వర్ష.. అందులో పర్మినెంట్ మెంబర్ అయిపోయింది. అయినప్పటికీ వరుసగా సీరియళ్లు చేస్తూనే వచ్చింది. అంతేకాదు, జబర్ధస్త్, స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ భాగమై ప్రేక్షకులకు మజాను పంచుతోంది. అలాగే, సినిమా నటిగా మారేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా అన్ని రకాలుగా సత్తా చాటుతోంది.

ప్రేమ, పెళ్లి అని హడావిడి:తెలుగు రాష్ట్రాల్లో జబర్ధస్త్ వర్ష పాపులర్ అవడానికి అందం, అభినయంతో పాటు యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించడం ప్రధాన కారణం అనే చెప్పాలి. ఇలా ఎన్నో ఏళ్లుగా ఈ అమ్మడు తనదైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అదే సమయంలో వర్ష తన ప్రేమ, పెళ్లి వార్తలతో ఊరిస్తూ తరచూ హాట్ టాపిక్‌గా మారిపోతూనే ఉంటోంది.

సోషల్ మీడియాలో బిజీగా:వరుసగా సీరియళ్లు, షోలు, స్పెషల్ ఈవెంట్లలో భాగం అవుతూ యాక్టింగ్ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న జబర్ధస్త్ వర్ష.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.

స్కిన్ షోతో రెచ్చగొడుతూ:మిగిలిన వాళ్ల కంటే మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న జబర్ధస్త్ వర్ష.. అప్పుడప్పుడూ తన లేలేత అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా క్లీవేజ్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు నిత్యం ట్రెండింగ్‌లోనే నిలుస్తోంది.

చీరలోనూ ఘాటు ఫోజులు:తాజాగా జబర్ధస్త్ వర్ష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చీరలోనూ హాట్ షో చేస్తూ ఫోజులిచ్చింది. ముఖ్యంగా స్ట్రాప్ అండ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఈ అమ్మడి ఎద భాగం బాగా హైలైట్ అవుతోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవి చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











