Don't Miss!
- News
జయహో బీసీ తరువాత మరో బిగ్ ప్లాన్- వైసీపీ మెగా ఈవెంట్ అనౌన్స్మెంట్..!!
- Sports
Womens IPL టీమ్స్ వేలం.. రేసులో బడా కంపెనీలు! బీసీసీఐకి రూ.4 వేల కోట్లు!
- Lifestyle
ఈ పూల మొక్కలు ఇంట్లో పెంచుకుంటే వాస్తు దోషం తొలగిపోయి మంచి జరుగుతుంది
- Finance
కన్నీళ్లవుతున్న టెక్కీల ఆశల మేడలు..! అంత కష్టపడ్డా చివరికి స్వదేశానికి ప్రయాణం..
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
జబర్ధస్త్ వర్ష సొగసుల జాతర: అతి చిన్న డ్రెస్‌లో ఆ పార్ట్ కనిపించేలా!
తెలుగు బుల్లితెరపై గతంలో కంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఆర్టిస్టులుగా సత్తా చాటుతోన్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అందులో జబర్ధస్త్ వర్ష ఒకరు. సాదాసీదాగానే టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అనతి కాలంలోనే అదిరిపోయే గుర్తింపును సొంతం చేసుకుంది. తద్వారా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ జబర్ధస్త్ వర్ష యమా రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

అలా ఎంట్రీ.. యమా పాపులర్
నటిగా పరిచయం అవడానికి ముందే వర్ష మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో తనదైన అందచందాలతో సందడి చేస్తోన్న సమయంలోనే టీవీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా 'అభిషేకం' అనే సీరియల్‌తో నటిగా పరిచయమైంది. తర్వాత 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లు చేసి వర్ష ఫుల్ పాపులర్ అయిపోయింది.
Shraddha Das: లోదుస్తులు లేకుండా శ్రద్దా దాస్ రచ్చ.. బాబోయ్ ఇలా తెగించిందేంటి!

జబర్ధస్త్‌తో మారిపోయిన కెరీర్
తెలుగు టెలివిజన్ రంగంలో సీరియల్ నటిగా సందడి చేస్తోన్న వర్ష.. జబర్ధస్త్ షోలోకి గెస్ట్‌గా వచ్చింది. దీంతో అప్పుడే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు చేసే ఛాన్స్ వచ్చింది. ఫలితంగా ఆ షోలో వర్ష పర్మినెంట్ అయిపోయింది. అప్పటి నుంచి ఆమె కెరీర్ మారిపోయింది. దీంతో వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది.

అదొక్కటే కాదు... వాటిలోనూ
జబర్ధస్త్ షోలో గ్లామర్‌తో పాటు కామెడీ చేస్తోన్న వర్ష.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఒకవైపు సీరియళ్లు చేస్తూ.. మరోవైపు టీవీ షోలపైనా ఫోకస్ చేస్తోంది. ఫలితంగా జబర్ధస్త్, స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ భాగమై ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే, సినిమా నటిగా మారేందుకు ట్రై చేస్తోంది.
తెలుగు పిల్ల డింపుల్ అందాల జాతర: ఎద భాగం కనిపించేలా ఏకంగా ఫ్లైట్‌లోనే!

లవ్ ట్రాక్‌తో మరింత ఫేమస్
యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో జబర్ధస్త్ వర్ష మరింత పాపులర్ అయింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ రచ్చ లేపింది. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
ఒకవైపు షోలు, మరోవైపు సీరియళ్లు, ఇంకోవైపు స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా మారిపోయిన జబర్ధస్త్ వర్ష.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.
జబర్ధస్త్ నూకరాజు ఆసియా లవ్ స్టోరీలో ట్విస్ట్: పెళ్లికి ముందు షాక్!

హాట్ షోలో అస్సలు తగ్గట్లేగా
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న జబర్ధస్త్ వర్ష.. అప్పుడప్పుడూ తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా టాప్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే నిలుస్తూ మరింతగా హైలైట్ అవుతోంది.

షార్ట్ డ్రెస్‌లో యమ హాట్‌గానే
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జబర్ధస్త్ వర్ష కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె తెలుపు రంగు బుల్లి గౌనులో హాట్ షో చేస్తూ ఫోజులిచ్చింది. దీంతో ఈ అమ్మడి ఎద భాగంతో పాటు తొడ అందాలు బాగా ఫోకస్ అవుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారాయి.