జాకెట్ తీసేసిన జబర్ధస్త్ వర్ష: హాట్ షోలో గీత దాటేసి మరీ రచ్చ

ఈ మధ్య కాలంలోనే తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది భామలు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో స్లిమ్ బ్యూటీ వర్ష ఒకరు. సీరియల్ నటిగా సుపరిచితురాలు అయిన ఈ అమ్మాయి.. జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

 అలా పరిచయం.. పాపులారిటీ

అలా పరిచయం.. పాపులారిటీ

మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో సందడి చేస్తోన్న వర్ష.. కొన్ని యాడ్లలో నటించింది. ఆ సమయంలోనే బుల్లితెర ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. అలా 'అభిషేకం' అనే సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తద్వారా వర్ష పాపులారిటీని అందుకుంది.

జబర్ధస్త్... కెరీర్‌ మార్చేసిందిగా

జబర్ధస్త్... కెరీర్‌ మార్చేసిందిగా

బుల్లితెరపై నటిగా సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న వర్ష.. జబర్ధస్త్ షోలోకి ఓ స్కిట్‌లో గెస్టుగా వచ్చి చేసింది. మొదటి దానిలోనే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. ఒక్కసారిగా హైలైట్ అయింది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు చేసే అవకాశం దక్కింది. దీంతో అందులో వర్ష పర్మినెంట్ ఆర్టిస్టు అయిపోయింది. అప్పటి నుంచి అందులో కంటిన్యూ అవుతూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది.

బుల్లితెరపై హల్‌చల్ చేస్తోంది

బుల్లితెరపై హల్‌చల్ చేస్తోంది

అందానికి అందం, అభినయానికి అభినయం చేస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకున్న వర్ష.. చాలా తక్కువ సమయంలోనే ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దీనికితోడు కామెడీ షోకు కావాల్సిన టైమింగ్ కూడా పుష్కలంగా ఉండడంతో ఈ బ్యూటీ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. దీంతో జబర్ధస్త్‌, 'శ్రీదేవీ డ్రామా కంపెనీ'తో పాటు పలు ఈవెంట్లలో కూడా భాగం అవుతోంది.

లవ్ ట్రాకుతో మరింత ఫేమస్

లవ్ ట్రాకుతో మరింత ఫేమస్

తనదైన టాలెంట్‌తో పాపులర్ అయిన జబర్ధస్త్ వర్ష.. యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం వల్ల మరింత క్రేజ్ తెచ్చుకుంది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ హైలైట్ అయింది. ఇక, కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా చూపించి రచ్చ చేశారు.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

నటిగా పరిచయం అయిన తర్వాత వరుసగా షోలు, సీరియళ్లు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న జబర్ధస్త్ వర్ష సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలతో క్రేజ్ పెంచుకుంటోంది.

 గ్లామర్ ట్రీట్‌తో హడావిడి చేసి

గ్లామర్ ట్రీట్‌తో హడావిడి చేసి

చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న జబర్ధస్త్ వర్ష.. అప్పుడప్పుడూ తన అందాలను ఆరబోస్తూ విందు చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా ఎద అందాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లోనే నిలుస్తోంది. ఫలితంగా తెగ హైలైట్ అయిపోతోంది.

జాకెట్ తీసేసిన జబర్ధస్త్ వర్ష

జాకెట్ తీసేసిన జబర్ధస్త్ వర్ష

తాజాగా జబర్ధస్త్ వర్ష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె మెరుస్తోన్న ఓ చీర ధరించి ఉంది. అలాగే, బ్లౌజ్‌ను కిందకు జరిపి మరీ క్లీవేజ్ భాగం కనిపించేలా ఫోజులిచ్చింది. దీంతో ఆమె ఎద అందాలు హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్ అయిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X