హాట్ ఫొటోలతో సెగలు రేపుతోన్న జబర్ధస్త్ వర్ష: కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఇలా.. బుల్లి బట్టలతో రచ్చ

వర్ష.. ఈ పేరు చెబితే చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ, జబర్ధస్త్ వర్ష అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తుంటారు. అంతలా ఈ అమ్మడు కొంత కాలంగా ఆ షోలో హల్‌చల్ చేస్తోంది. అద్భుతమైన అందంతో పాటు అప్పటికప్పుడు పంచులు వేయగల నైపుణ్యం ఉన్న ఈమె.. జబర్ధస్త్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అదే సమయంలో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం వాటిపై మీరూ లుక్కేయండి!

సీరియళ్ల ద్వారా పరిచయం.. అలా ఫేమస్

సీరియళ్ల ద్వారా పరిచయం.. అలా ఫేమస్

నటిగా స్థిరపడాలన్న కోరికతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది హాట్ బ్యూటీ వర్ష. అదే సమయంలో సీరియళ్లలోనటించే అవకాశాన్ని అందుకుంది. ఇలా పలు చానెళ్లలో ప్రసారం అవుతోన్న 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తద్వారా నటిగా మంచి గుర్తింపును అందుకుంది. ఈ క్రమంలోనే సినిమాల్లో ఛాన్స్‌ల కోసం చూస్తోంది.

 ఆ కమెడియన్ ద్వారా జబర్ధస్త్‌లోకి ప్రవేశం

ఆ కమెడియన్ ద్వారా జబర్ధస్త్‌లోకి ప్రవేశం

సీరియళ్ల ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న వర్షకు జబర్ధస్త్‌లో అవకాశం దక్కింది. అందులో టాప్ కమెడియన్‌గా వెలుగొందుతోన్న హైపర్ ఆది.. ఓ స్కిట్ కోసం ఆమెను తీసుకొచ్చాడు. అందులో ఆమె మెప్పించడంతో వెంటనే పలు అవకాశాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఈ కామెడీ షోలో రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తీక్ టీమ్‌లో చేసింది. ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ భాగమైంది.

అతడితో ప్రేమాయణంతో యమ పాపులర్

అతడితో ప్రేమాయణంతో యమ పాపులర్

జబర్ధస్త్‌లో వర్ష పాపులర్ అవడానికి ఆమె అందంతో పాటు యాక్టింగ్ ఎంతగా హెల్ప్ అయ్యాయో.. ఇప్పుడిప్పుడే ఎదుగుతూ మంచి పేరును సంపాదించుకుంటోన్న ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ నడపడం వల్ల కూడా అంతే ఉపయోగపడింది. వీళ్లిద్దరి మధ్య తరచూ ఏదో ఒక యాక్ట్‌ను పెడుతుండడంతో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నారు. తరచూ ముద్దులు, హగ్గులతో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఎప్పుడూ అందులోనే... ఫుల్ బిజీగా వర్ష

ఎప్పుడూ అందులోనే... ఫుల్ బిజీగా వర్ష


జబర్ధస్త్ షో వల్ల వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలని వర్ష గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతోందీ తెలుగు బ్యూటీ.

హాట్ ఫొటోలు, వీడియోలతో హల్‌చల్ చేసి

హాట్ ఫొటోలు, వీడియోలతో హల్‌చల్ చేసి

తెలుగు అమ్మాయిలు గ్లామర్ షోలు చేయలేరు అన్న నానుడి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. దాన్ని బ్రేక్ చేస్తూ జబర్ధస్త్ వర్ష రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను ఒక్కొక్కటిగా వదులుతూ కుర్రకారు గుండెల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. ఫలితంగా ఆమె పోస్టులు వైరల్ అవుతున్నాయి.

కోవిడ్ పాజిటివ్.. ఆ వీడియో.. నెగెటివ్‌తో

కోవిడ్ పాజిటివ్.. ఆ వీడియో.. నెగెటివ్‌తో

వరుస షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న వర్షకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆస్పత్రిలో ఉన్న పరిస్థితులను చూపిస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. చాలా దారుణంగా ఉందంటూ భయ పెట్టేసింది. ఇలా కొంత కాలంగా కరోనాకు చికిత్స తీసుకుంటోన్న వర్ష.. తాజాగా దాని నుంచి బయట పడింది. సోషల్ మీడియా ద్వారా తనకు నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించింది.

Recommended Video

Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
కరోనా నుంచి కోలుకున్న వెంటనే హాట్‌గా

కరోనా నుంచి కోలుకున్న వెంటనే హాట్‌గా

ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న జబర్ధస్త్ వర్ష.. పార్టీలతో ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ రెడ్ డ్రెస్ వేసుకుని దిగిన ఫొటోలను వదిలింది. బుల్లిగా ఉన్న ఈ బట్టల్లో వర్ష మెరిసిపోతోంది. అంతేకాదు, తన తొడలు కనిపించేలా కింద కూర్చుని ఉంది. అంతేకాదు, కసిగా చూస్తూ కుర్రకారును కవ్విస్తోంది. దీంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X