Jabardasth వర్ష హాట్ షో: ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు భయ్యా!
జబర్ధస్త్.. ఈ షో గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. అంతలా ఇది దాదాపు పదేళ్లుగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో ఎంతో మంది ఆర్టిస్టులను పాపులర్ చేసింది. అందులో క్యూట్ లేడీ వర్ష ఒకరు. వాస్తవానికి చాలా కాలం క్రితమే టెలివిజన్ రంగంలోకి ఎంటరైన ఈ భామ.. ఆశించిన రీతిలో గుర్తింపును తెచ్చుకోలేదు. కానీ, ఈ షో వల్ల సెన్సేషన్‌గా మారి యమ ఆఫర్లను అందుకుంటోంది. దీంతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇక, తాజాగా వర్ష సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!
సీరియల్ నటిగా పాపులర్:మోడల్‌గా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలోనే వర్ష టెలివిజన్‌లోని ప్రముఖల దృష్టిలో పడిపోయింది. ఈ క్రమంలోనే 'అభిషేకం' అనే సీరియల్‌లో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇందులో మంచి నటనతో మెప్పించడంతో వర్షకు పేరొచ్చింది. ఆ తర్వాత 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లు చేసి ఈ బ్యూటీ ఫుల్ పాపులర్ అయిపోయింది.

జబర్ధస్త్ వల్ల మరింత క్రేజ్:చాలా ఏళ్ల పాటు తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లలో నటించిన వర్ష.. ఓ సందర్భంలో జబర్ధస్త్‌లోకి వచ్చి గెస్టుగా స్కిట్లు చేసింది. అందులో ఆమెకు మంచి గుర్తింపు రావడంతో తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అంతే.. అప్పటి నుంచి ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తోంది. దీంతో క్రేజ్‌ను రెట్టింపు చేసుకోవడంతో పాటు మరిన్ని ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది.
వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ:అందం, అభినయంతో జబర్ధస్త్ షోలో ఆకట్టుకున్న వర్ష.. అందులో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అలాగే, వరుసగా కొన్ని సీరియళ్లు కూడా చేస్తూనే వచ్చింది. అంతేకాదు, జబర్ధస్త్, స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ భాగమై ప్రేక్షకుల యమ అలరిస్తోంది. అలాగే, సినిమా నటిగా మారేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది.

అతడితో లవ్ ట్రాక్ అని:జబర్ధస్త్ వర్ష పేరు మారుమ్రోగిపోవడానికి అందం, అభినయంతో పాటు యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు కనిపించడం కూడా ఓ కారణం అనే చెప్పాలి. ఇలా ఎన్నో ఏళ్లుగా ఈ అమ్మడు తనదైన వ్యవహార శైలితో తరచూ హైలైట్ అవుతోంది. అదే సమయంలో వర్ష తన ప్రేమ, పెళ్లి వార్తలతో ఊరిస్తూ తరచూ వార్తల్లో హెడ్‌లైన్ అవుతూ వెళ్తోంది.
అందులో కూడా సందడే:ఎన్నో ఏళ్ల నుంచి వరుసగా సీరియళ్లు, షోలు, స్పెషల్ ఈవెంట్లలో భాగం అవుతూ యాక్టింగ్ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న జబర్ధస్త్ వర్ష.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ సాగిపోతోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న వర్ష:సోషల్ మీడియాలో చాలా మంది కంటే మరింత ఎక్కువగా రచ్చ చేస్తోన్న జబర్ధస్త్ వర్ష.. అప్పుడప్పుడూ తన లేలేత అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా క్లీవేజ్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తన రేంజ్‌ను మరింత పెంచుకుంటోంది.

వర్ష హాట్ ఫొటోలు వైలర్:జబర్ధస్త్ వర్ష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్‌లో హాట్ షో చేస్తూ ఫోజులిచ్చింది. ముఖ్యంగా పైన వేసుకున్న కోటు విప్పేసి మరీ స్ట్రాప్‌లెస్ డ్రెస్‌లో షో చేసింది. దీంతో ఈ అమ్మడి ఎద భాగం బాగా హైలైట్ అవుతోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. బాగా వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











