జబర్ధస్త్ వర్ష అందాల ఆరబోత: ఉల్లిపొరలాంటి చీరలో అదిరిపోయే హాట్ ట్రీట్

తెలుగు బుల్లతెరపై ఎంతో కాలంగా ప్రేక్షకులకు మజాను పంచడంతో పాటు భారీ స్పందనతో నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను చూపిస్తూ పోటీ లేకుండా దూసుకుపోతోన్న ఈ షో వల్ల ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అందులో చాలా మంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతోన్నారు. అలాంటి వారిలో వర్ష ఒకరు. మోడలింగ్ నుంచి సీరియళ్లలోకి ఎంటరైన ఈ భామ.. జబర్ధస్త్ షోలో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ వర్ష సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈమె తాజాగా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూడండి!

అలా వచ్చింది.. ఇలా ఫేమస్

అలా వచ్చింది.. ఇలా ఫేమస్

నటిగా అవకాశాలను అందుకోవాలన్న లక్ష్యంతో వర్ష మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన గ్లామర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిన్నది.. ఆరంభంలో బుల్లితెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తద్వారా అప్పుడే వర్ష యమ ఫేమస్ అయిపోయింది.

జబర్ధస్త్ ఎంట్రీతో యమ క్రేజ్

జబర్ధస్త్ ఎంట్రీతో యమ క్రేజ్

సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై సందడి చేస్తోన్న వర్ష.. జబర్ధస్త్ షోలోకి ఓ స్కిట్‌లో గెస్టుగా వచ్చి నటించింది. మొదటి దానిలోనే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు వచ్చాయి. దీంతో అందులో వర్ష పర్మినెంట్ ఆర్టిస్టు అయిపోయింది. అప్పటి నుంచి అందులో కంటిన్యూ అవుతోంది. దీంతో మరింత క్రేజ్‌ను తెచ్చుకుంటోంది.

అన్నిట్లోనూ ఉంటోన్న భామ

అన్నిట్లోనూ ఉంటోన్న భామ


అందం, అభినయంతో ఆరంభంలోనే ఆకట్టుకున్న వర్ష.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుంది. కామెడీ షోకు కావాల్సిన టైమింగ్ కూడా పుష్కలంగా ఉండడంతో ఈ బ్యూటీ వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. దీంతో జబర్ధస్త్‌తో పాటు పలు స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ రచ్చ చేసేస్తోంది.

ఇమ్మూతో ట్రాక్‌తో హైలైట్‌గా

ఇమ్మూతో ట్రాక్‌తో హైలైట్‌గా

జబర్ధస్త్ యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం వల్ల జబర్ధస్త్ వర్ష మరింత పాపులర్ అయింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ హైలైట్ అయింది. ఇక, కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా చూపించడంతో అతడి జోడీగా మారిపోయింది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి


వరుసగా షోలు, సీరియళ్లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న జబర్ధస్త్ వర్ష సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇలా తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటూ ముందుకెళ్తోంది.

అందాలను ఆరబోస్తోన్న వర్ష

అందాలను ఆరబోస్తోన్న వర్ష

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జబర్ధస్త్ వర్ష.. అప్పుడప్పుడూ తన అందాలను ఆరబోస్తూ విందు చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా టాప్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు యమ క్రేజ్‌ను పెంచుకుంటోంది. అలాగే, తన ట్రీట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

ట్రాన్స్‌పరెంట్ శారీలో ట్రీట్

ట్రాన్స్‌పరెంట్ శారీలో ట్రీట్

జబర్ధస్త్ వర్ష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె నలుపు రంగు చీర ధరించి ఉంది. కానీ, అది ఉల్లిపొరలా ఉండడంతో ఈ సుందరాంగి క్లీవేజ్ భాగం కనిపిస్తోంది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ తెగ వైరల్ అయిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X