డోసు పెంచేసిన జబర్దస్త్ వర్ష: ముందూ వెనుక ఏమీ లేకుండా హాట్ షో

తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతూ.. తన ప్రస్థానాన్ని మరింత సుస్థితం చేసుకుంటూ ముందుకు సాగుతోంది జబర్ధస్త్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిదేళ్లుగా నెంబర్ వన్ కామెడీ షోగా హవాను చూపిస్తోన్న ఈ షో వల్ల ఎంతో మంది వెలుగులోకి వచ్చి ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో వర్ష ఒకరు. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును తెచ్చుకున్న ఈ భామ.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిపై మీరే ఓ లుక్కేయండి!

అలా ఎంట్రీ.. ఫుల్ పాపులారిటీ

అలా ఎంట్రీ.. ఫుల్ పాపులారిటీ

మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే వర్షకు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ముందుగా ఆమె టీవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగానే వర్ష 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లు చేసింది. వీటిలో మంచి నటనతో మెప్పించిన ఈ భామ.. ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

జబర్ధస్త్ షోతో క్రేజ్ రెట్టింపుగా

జబర్ధస్త్ షోతో క్రేజ్ రెట్టింపుగా


సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై సందడి చేస్తోన్న వర్ష.. జబర్ధస్త్ షోలోకి గెస్ట్ ఆర్టిస్టుగా వచ్చింది. దీంతో అప్పుడే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు చేసే ఛాన్స్ వచ్చింది. ఫలితంగా ఆ షోలో వర్ష పర్మినెంట్ ఆర్టిస్టు అయిపోయింది. అప్పటి నుంచి అందులో కంటిన్యూ అవుతోంది. ఫలితంగా ఆమె క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది.

అన్నింట్లోనూ ఉంటూ సందడి

అన్నింట్లోనూ ఉంటూ సందడి

జబర్ధస్త్ షోలో తనదైన శైలి నటనతో మెప్పిస్తోన్న వర్ష.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే సీరియళ్లను మానేసిన ఈ భామ.. టీవీ షోలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఫలితంగా జబర్ధస్త్‌, స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ భాగమై తెగ హడావిడి చేసేస్తోంది. అలాగే, కొన్ని చిన్న సినిమాల్లోనూ ఛాన్స్ అందుకుంటోంది.

ఆ లవ్ ట్రాకుతో మరింత క్రేజ్

ఆ లవ్ ట్రాకుతో మరింత క్రేజ్

జబర్ధస్త్‌లో వర్ష యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత పాపులర్ అయింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ రచ్చ లేపింది. ఇక, కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా పలుమార్లు చూపించి హైలైట్ చేశారు.

సోషల్ మీడియాలో హడావిడి

సోషల్ మీడియాలో హడావిడి

వరుస పెట్టి షోల మీద షోలు, సీరియళ్ల మీద సీరియళ్లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న జబర్ధస్త్ వర్ష.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.

అందాల విందుతో హైలైట్‌గా

అందాల విందుతో హైలైట్‌గా

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా యాక్టివ్‌గా ఉండే జబర్ధస్త్ వర్ష.. అప్పుడప్పుడూ తన గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా టాప్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే నిలుస్తూ ఉంటోంది. ఫలితంగా తరచూ తెగ హైలైట్ అయిపోతోంది.

వర్ష హాట్ పిక్స్ ఫుల్ వైరల్‌గా

వర్ష హాట్ పిక్స్ ఫుల్ వైరల్‌గా


జబర్ధస్త్ వర్ష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చీరలోనే క్లీవేజ్, బ్యాక్‌ను షో చేస్తూ ఫోజులిచ్చింది. దీంతో ఈ అమ్మడి ఎద భాగం కనిపిస్తోంది. అలాగే, ఆమె వెనుక పార్ట్ కూడా తెగ ఫోకస్ అయిపోతోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X