జబర్ధస్త్ వర్ష ఎద అందాల దర్శనం: పైట తీసేసి మరీ పచ్చిగా!

ఒకప్పుడు జబర్ధస్త్ షోలో లేడీ గెటప్‌లు వేసుకునే వాళ్లు ఎక్కువగా కనిపించే వారు. కానీ, ఇప్పుడు మాత్రం ఎంతో మంది అమ్మాయిలు అందులో తెగ సందడి చేస్తోన్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ బ్యూటీ వర్ష ఒకరు. చాలా కాలం క్రితమే బుల్లితెరపైకి అడుగు పెట్టిన ఈ భామ.. పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేదు. కానీ, ఎప్పుడైతే జబర్ధస్త్ షోలోకి వచ్చిందో.. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ వర్ష తెగ సందడి చేసేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీరే చూడండి!

సీరియల్ నటిగా ఫుల్ ఫేమస్

సీరియల్ నటిగా ఫుల్ ఫేమస్

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన వర్ష.. అందులో ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఇలా ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిపోయింది. ఫలితంగా ‘అభిషేకం' అనే సీరియల్‌లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇందులో అదరగొట్టడంతో వర్షకు పేరొచ్చింది. ఆ తర్వాత ‘తూర్పు పడమర', ‘ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లు చేసి ఈ బ్యూటీ ఫుల్ ఫేమస్ అయింది.

జబర్ధస్త్ నుంచి జెట్ స్పీడ్‌గా

జబర్ధస్త్ నుంచి జెట్ స్పీడ్‌గా

చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు చేసిన వర్ష.. ఓ సందర్భంలో జబర్ధస్త్‌లోకి వచ్చి కొన్ని స్కిట్లు చేసింది. అందులో మెప్పించడంతో ఆమెకు ఆ షోలో వరుస అవకాశాలు వచ్చాయి. అంతే.. అప్పటి నుంచి ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. దీంతో క్రేజ్‌ను రెట్టింపు చేసుకోవడంతో పాటు మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటోంది.

 జబర్ధస్త్‌తో పాటు వాటిలోనూ

జబర్ధస్త్‌తో పాటు వాటిలోనూ

జబర్ధస్త్‌ షోలో యాక్టింగ్, గ్లామర్‌తో ఆకట్టుకున్న వర్ష.. అందులో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అయినప్పటికీ వరుసగా సీరియళ్లు చేస్తూనే వచ్చింది. అంతేకాదు, జబర్ధస్త్‌, స్పెషల్ ఈవెంట్లతో పాటు ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ భాగమై ప్రేక్షకులకు మజాను పంచుతోంది. అలాగే, సినిమా నటిగా మారేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా పలు ఆఫర్లను దక్కించుకుంది.

లవ్ ట్రాక్... పెళ్లి అంటూనే

లవ్ ట్రాక్... పెళ్లి అంటూనే

జబర్ధస్త్ వర్ష తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అవడానికి ఆమె టాలెంట్ ఒక కారణం అయితే.. షోలో యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించడం మరో రీజన్ అని చెప్పాలి. ఇలా సుదీర్ఘ కాలంగా ఈ అమ్మడు తనదైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అదే సమయంలో వర్ష తన పెళ్లి వార్తలతో మరింత హాట్ టాపిక్‌గా మారుతూ వస్తోంది.

కెరీర్‌తో సంబంధం లేకుండా

కెరీర్‌తో సంబంధం లేకుండా

సుదీర్ఘ కాలంగా వరుస పెట్టి సీరియళ్లు, షోలు, స్పెషల్ ఈవెంట్లలో భాగం అవుతూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న జబర్ధస్త్ వర్ష.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

అందాలను అలా చూపిస్తూ

అందాలను అలా చూపిస్తూ

సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్న జబర్ధస్త్ వర్ష.. అప్పుడప్పుడూ తన లేలేత అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అందులో ఎక్కువగా క్లీవేజ్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే నిలుస్తూ ట్రెండింగ్ అవుతోంది.

చీరలోనూ వర్ష గ్లామర్ ట్రీట్

చీరలోనూ వర్ష గ్లామర్ ట్రీట్

జబర్ధస్త్ వర్ష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె తెలుపు రంగు చీరలో పైను పక్కకు తీసేసి మరీ హాట్ షో చేస్తూ ఫోజులిచ్చింది. దీంతో ఈ అమ్మడి ఎద భాగం బాగా హైలైట్ అవుతోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X