టాప్‌ను కిందకు జరిపి వర్ష రచ్చ: వామ్మో ఇలా చూపిస్తుందేంటి!
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతూ.. ప్రేక్షకులకు మజాను పంచుతోంది జబర్ధస్త్. ఈ షో వల్ల ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. వాళ్లలో చాలా మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ వర్ష ఒకరు. మోడలింగ్ రంగం నుంచి బుల్లితెరపైకి అడుగు పెట్టిన ఈ సుందరి.. జబర్ధస్త్ షోతో ఒక్కసారిగా క్రేజ్‌ను సంపాదించుకుంది. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా.. వర్ష సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని మీరే చూడండి!

అలా పరిచయం... ఫుల్ ఆఫర్లు
మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో ఆకట్టుకుంటోన్న సమయంలోనే వర్ష ఫిల్మ్, సీరియల్ మేకర్ల దృష్టిలో పడింది. దీంతో ఆమెకు ఆఫర్లు భారీగానే వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ సుందరాంగి 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించింది. తద్వారా సీరియల్ నటిగా వర్ష గుర్తింపును కూడా సొంతం చేసుకుంది.

జబర్ధస్త్ షోలోకి వచ్చి పాపులర్
బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న వర్ష.. జబర్ధస్త్ షోలో కొన్ని స్కిట్లు చేసింది. దీంతో అప్పుడే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు చేసే అవకాశం దక్కింది. దీంతో అందులో వర్ష పర్మినెంట్ ఆర్టిస్టు అయిపోయింది. అప్పటి నుంచి అందులో కంటిన్యూ అవుతోంది. ఫలితంగా ఆమెకు జబర్ధస్త్ వర్ష అనే పేరు కూడా వచ్చింది.

వాటిలో కూడా హడావిడి చేస్తూ
అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉండడంతో వర్ష ఆరంభంలోనే ఆకట్టుకుంది. దీంతో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకుంది. కామెడీ షోకు కావాల్సిన టైమింగ్ కూడా ఉండడంతో ఈ బ్యూటీ దూసుకుపోతోంది. దీంతో జబర్ధస్త్, స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ భాగమై తెగ హడావిడి చేసేస్తోంది.

అతడితో లవ్ ట్రాక్‌తో హైలైట్
జబర్ధస్త్‌లో వర్ష కామెడీ స్కిట్లతో పాటు యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం వల్ల మరింత పాపులర్ అయింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ రచ్చ లేపింది. ఇక, కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా చూపించిన విషయం కూడా తెలిసిందే.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
షోల మీద షోలు, సీరియళ్ల మీద సీరియళ్లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న జబర్ధస్త్ వర్ష.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా తెగ హైలైట్ అవుతోంది.

అందాలను ఆరబోస్తోన్న నటి
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జబర్ధస్త్ వర్ష.. అప్పుడప్పుడూ తన అందాలను ఆరబోస్తూ విందు చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా టాప్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు యమ క్రేజ్‌ను పెంచుకుంటోంది. అలాగే, నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

జబర్ధస్త్ వర్ష హాట్ ఫొటో వైరల్
తాజాగా జబర్ధస్త్ వర్ష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్‌ను కిందకు జరిపి మరీ ఫోజులిచ్చింది. దీంతో ఈ అమ్మడి క్లీవేజ్ భాగం కనిపిస్తోంది. ఫలితంగా వర్ష ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది చాలా తక్కువ సమయంలోనే విశేషంగా చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











