షర్ట్ విప్పేసి.. స్కర్ట్ సైజ్ తగ్గించి వర్ష హాట్ షో: సైజులు, ఛాన్స్ అంటూ ఘోరంగా!
తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలోనే చాలా మంది అమ్మాయిలు ఫుల్ పాపులర్ అయ్యారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ బ్యూటీ వర్ష ఒకరు. అందానికి అందం, నటనకు నటన, కామెడీ టైమింగ్‌తో టెలివిజన్ రంగంలో చక్కగా రాణిస్తోన్న ఈ చిన్నది..
సీరియళ్లు, షోలు, ఈవెంట్లు చేస్తూ సత్తా చాటుతోంది. ఫలితంగా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. అదే సమయంలో అందాల ఆరబోతతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలోనే వర్ష తాజాగా కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

అలా వచ్చి ఫుల్ పాపులర్: మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న టైంలోనే వర్షకు ఆఫర్లు భారీగా వచ్చాయి. దీంతో ఈ అమ్మడు 'అభిషేకం' అనే సీరియల్‌తో తన యాక్టింగ్ కెరీర్‌ను మొదలు పెట్టుకుంది. ఇందులో మంచి నటనతో ఆకట్టుకోవడంతో వర్షకు విశేషమైన గుర్తింపు దక్కింది. ఆ తర్వాత 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లు చేసి ఫుల్ పాపులర్ అయిపోయింది.
జబర్ధస్త్‌గా వర్ష ప్రయాణం: ఎన్నో సీరియళ్లలో నటిచండంతో వర్షకు విశేషమైన గుర్తింపు లభించింది. దీంతో ఓ సారి జబర్ధస్త్ షోలోకి వచ్చి స్కిట్ చేసింది. ఇది సక్సెస్ అవడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. దీనికితోడు ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్‌తో మరింత పాపులర్ అయింది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. మొత్తంగా ఈ బ్యూటీ కెరీర్ జబర్ధస్త్‌గా సాగిపోతోంది.

షోలు, సీరియళ్లే కాదుగా: జబర్ధస్త్ షోలో తనదైన టాలెంట్లతో సత్తా చాటుతోన్న వర్ష.. అందులో సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. అలాగే, ఇప్పటికి కూడా కొన్ని సీరియళ్లలో నటిస్తూనే ఉంది. ఇవి మాత్రమే కాదు.. ఈ అమ్మడు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ అదరగొడుతోంది. అలాగే, స్పెషల్ ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తూ బిజీగా మారింది. ముఖ్యంగా సినిమాల ప్రయత్నాలూ చేస్తోంది.
అందులో ఫుల్ బిజీగానే: చాలా కాలం నుంచి వరుసగా సీరియళ్లు, షోలు, స్పెషల్ ఈవెంట్లలో భాగం అవుతూ యాక్టింగ్ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న జబర్ధస్త్ వర్ష.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ మజా పంచుతోంది.

హాట్ డోస్ పెంచుతోంది: ఇప్పటికే భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న జబర్ధస్త్ వర్ష.. అప్పుడప్పుడూ తన లేలేత అందాలను చూపిస్తూ తెగ హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వాటిలో క్లీవేజ్ అండ్ థైస్ షోతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఫలితంగా వర్ష తరచూ హైలైట్ అవడంతో పాటు ఈ అమ్మడి పేరు మారుమ్రోగిపోతోంది.

డ్రెస్ సైజ్ తగ్గించింది: జబర్ధస్త్ బ్యూటీ వర్ష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె పింక్ కలర్ షర్ట్, ఎల్లో కలర్ స్కర్టుతో ఫోజులిచ్చింది. ముఖ్యంగా పైన వేసుకున్న చొక్కా బటన్స్ విప్పేసి మరీ క్లీవేజ్ షో చేసింది. అలాగే, మినీ స్కర్టులో తొడలు చూపిస్తూ రెచ్చగొడుతోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారాయి.

దారుణమైన కామెంట్లు: తాజాగా వర్ష షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి దారుణమైన కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె ఫిజిక్ గురించి ట్రోల్స్ చేస్తున్నారు. 'ఆ డ్రెస్ సైజ్ ఇంకా తగ్గించలేకపోయావా', 'సైజులు ఇంకా పెంచాలి పాప', 'నువ్వు వేసుకున్న ప్యాంటీ కూడా కనిపిస్తుంది', 'బెడ్ రెడీగా ఉందిగా.. ఇమ్మూకు ఒక కాల్ చెయ్', 'నాకు ఒక చాన్స్ ఇస్తావా' అని కామెంట్లు పెట్టారు.


Click it and Unblock the Notifications











