జబర్దస్త్ వర్ష గ్లామర్ ట్రీట్.. మోడ్రన్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తోందిగా!

జబర్దస్త్ నటి, బుల్లి తెర బ్యూటీ వర్ష సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తుంటుందో తెలిసిందే. పాపులర్ కామెడీ షో జబర్దస్త్ వేదికపై మెరుస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తోంది. తన నటనతో, కామెడీ, పంచులతో తెలుగు స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ కు రోజురోజుకు దగ్గరవుతూనే వస్తోంది.

జబర్దస్త్ వేదికపై టీమ్ లీడర్ ఇమ్మాన్యుయేల్ టీమ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఫన్నీ స్కిట్లు చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను తెగ అలరిస్తోంది. మరోవైపు గ్లామర్ ట్రీట్ తోనూ ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది.

Jabardasth Varsha Mesmerizing with her Latest Black outfit She Looks Stunning

స్కిట్లలో భాగంగా ఈ ముద్దుగుమ్మ మినీ డ్రెస్ ల్లో మెరుస్తూ మైమరిపిస్తోంది. గత ఎపిసోడ్ లో వర్ష మినీ బ్లాక్ అవుట్ ఫిట్ లో బుల్లితెరపై మంటలు రేపింది. తన పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చూపిస్తూ కుర్రాళ్లను కళ్లు తిప్పుకోకుండా చేసింది.

ఓవైపు కామెడీ స్కిట్లతో తనవంతుగా నవ్వించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఊహించని లుక్స్ లో దర్శనమిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తన రూపసౌందర్యంతో మతులు పోగొడుతోంది. ఆ పిక్స్ ను ఏకంగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుని మరింతగా ఆకట్టుకుంటోంది.

Jabardasth Varsha Mesmerizing with her Latest Black outfit She Looks Stunning

తాజాగా ఆ బ్లాక్ పిక్స్ ను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన అఫీషియల్ ఇన్ స్టా పేజీలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా గ్లామర్ విందు చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది జబర్దస్త్ వర్ష. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

జబర్దస్త్ వర్ష స్టన్నింగ్ లుక్ కు నెటిజన్లు, ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె కాస్తా నటనపై శ్రద్ధ వహిస్తే మంచి మంచి సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక వర్ష కూడా తన కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఇక జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫొటోషూట్లకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. కాస్తా గ్లామర్ డోస్ పెంచి స్కిన్ టోన్ తో మతులు పోగొడుతోందని కామెంట్లు పెడుతున్నారు. ఆమె పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.

మరోవైపు వర్ష కూడా బుల్లితెరపై తన టాలెంట్ ను చూపిస్తూనే.. వెండితెర వైపు అడుగులు వేయాలని చూస్తోంది. ఈ సందర్భంగా మంచి లుక్ తో పాటు తన పెర్ఫామెన్స్ తోనూ బుల్లితెరపై ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

More from Filmibeat

Read more about: jabardasth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X