బట్టలు ఉన్నా లేనట్లే.. రెచ్చిపోయిన జబర్ధస్త్ వర్ష అందాల ఆరబోత!

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది అమ్మాయిలు తెలుగు రాష్ట్రాల్లో సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో చాలా మంది గ్లామర్ ట్రీట్‌తోనే ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ వర్ష ఒకరు. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ అమ్మడు.. ఎంతో కాలంగా సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది. కానీ, జబర్ధస్త్‌లోకి ఎంట్రీ తర్వాతనే పాపులర్ అయింది. ఇక, ఈ మధ్య తరచూ హాట్ ఫొటోలు, వీడియోలతో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ బుల్లి డ్రెస్ వేసుకుని దిగిన ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా ప్రారంభం అయిన వర్ష కెరీర్

అలా ప్రారంభం అయిన వర్ష కెరీర్

సినీ రంగంలోకి ప్రవేశించాలన్న పట్టుదలతో మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది వర్ష. ఈ క్రమంలోనే చాలా కాలం పాటు ఆ రంగంలో కొనసాగింది. అలా సీరియల్ దర్శక నిర్మాతల దృష్టిలో పడడంతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింంది. ఈ క్రమంలోనే 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించింది. తద్వారా మంచి గుర్తింపును అందుకుని దూసుకుపోతోంది.

గెస్టుగా వచ్చి సత్తా చాటిన భామ

గెస్టుగా వచ్చి సత్తా చాటిన భామ

జబర్ధస్త్ షోలో లేడీ ఆర్టిస్టులు పెద్దగా కనిపించరు. అందుకే మగవాళ్లే అమ్మాయిల వేషాలు వేసుకుని స్కిట్లు చేస్తుంటారు. ఇలాంటి షోలో టాప్ టీమ్ లీడర్ హైపర్ ఆది తరచూ ఎవరో ఒక అమ్మాయిని తన టీమ్‌లోకి తీసుకొస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే చాలా రోజుల క్రితం వర్షను ఓ స్కిట్ కోసం తీసుకొచ్చాడు. ఆరంభంలోనే అందంతో పాటు యాక్టింగ్‌తో ఆకట్టుకుందీ బ్యూటీ.

 వరుస ఆఫర్లతో దూసుకెళ్తోందిగా

వరుస ఆఫర్లతో దూసుకెళ్తోందిగా

ఒకటి రెండు స్కిట్ల కోసం జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ వర్ష.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల గుర్తింపును దక్కించుకుంది. తద్వారా షో నిర్వహకులనూ మెప్పించింది. దీంతో ఈమె అందులో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అప్పటి నుంచి రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తీక్ టీమ్‌లలో చేస్తూ అలరిస్తోంది. అలాగే, 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' అనే షోలోనూ చేస్తోందీ భామ.

అతడితో లవ్ ట్రాకుతో పాపులర్

అతడితో లవ్ ట్రాకుతో పాపులర్

వర్ష తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకోవడానికి ఆమె టాలెంట్ ఒక కారణం అయితే.. యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ మరో రీజన్ అని చెప్పొచ్చు. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే ఆమెకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ వచ్చింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ అమ్మడు వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

అందులో మాత్రం రచ్చ చేస్తోంది

అందులో మాత్రం రచ్చ చేస్తోంది

గతంలో వరుస సీరియళ్లు.. ఇప్పుడు జబర్ధస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీతో పాటు స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది వర్ష. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మాయి ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా ఫాలోవర్లను పెంచుకుంటోంది.

అందాల విందు చేస్తున్న బ్యూటీ

అందాల విందు చేస్తున్న బ్యూటీ

గతంలో తెలుగు అమ్మాయిలు స్కిన్ షో చేయడానికి అంతగా ఇష్టపడే వారు కాదు. అందుకే సినిమాల్లో సైతం అవకాశాలను అందుకోలేకపోయేవారు. అయితే, ఇప్పుడు ఆ పద్దతి మారిపోయింది. ఉత్తరాది వాళ్లతో పోటీగా అందాల విందు చేస్తున్నారు. అందులో జబర్ధస్త్ వర్ష కూడా జాయిన్ అయిపోయింది. ఈమె తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ సెన్సేషల్ అవుతోంది.

బట్టలు ఉన్నా లేనట్లే హల్‌చల్

బట్టలు ఉన్నా లేనట్లే హల్‌చల్

కొంత కాలంగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోన్న జబర్ధస్త్ వర్ష.. వీలు చిక్కినప్పుడల్లా అందాలతో వల వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. అందులో బుల్లి గౌను వేసుకుని కనిపించిన ఆమె.. పైనా కిందా అందాలతో కనువిందు చేస్తోంది. దీంతో జబర్ధస్త్ బ్యూటీ వర్ష షేర్ చేసిన ఈ ఫొటో చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X