For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాప్‌ను తీసేసి ఝలక్ ఇచ్చిన జబర్ధస్త్ వర్ష: స్కిన్ షోలో బౌండరీ దాటేసి.. మళ్లీ రెచ్చిపోయిన బ్యూటీ

  |

  దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్ షో. అద్భుతమైన రేటింగ్‌తో దూసుకుపోవడమే కాదు.. దాదాపు కొన్ని వందల మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిందీ షో. దీని ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది ఆర్టిస్టులు.. బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటీ వర్ష ఒకరు. గెస్టుగా షోలోకి ప్రవేశించిన ఈ ముద్దుగుమ్మ.. అద్భుతమైన టాలెంట్‌లో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అదే సమయంలో తన అందంతో నెటిజన్ల హృదయాలు దోచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటో వదిలింది.

  In Pics: Bollywood's hottest liplocks

  మోడలింగ్ నుంచి టీవీ నటిగా ఎదిగింది

  మోడలింగ్ నుంచి టీవీ నటిగా ఎదిగింది

  నటిగా రాణించాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టింది వర్ష. ఆ సమయంలోనే మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇలా కొంత కాలం సాగిన తర్వాత సీరియల్ నటిగా మారింది. ఈ క్రమంలోనే ‘అభిషేకం', ‘తూర్పు పడమర', ‘ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించింది. వీటిలో అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అందంతోనూ మెపిస్తూ సాగుతోంది.

  ఎద అందాలతో మరింత హాట్‌గా తేజస్వి మదివాడ.. అదిరిపోయేలా శృంగారం ఒలకబోస్తూ..

  అతిథిగా వచ్చి.. అతుక్కుపోయిన వర్ష

  అతిథిగా వచ్చి.. అతుక్కుపోయిన వర్ష

  జబర్ధస్త్‌లోని టాప్ కమెడియన్ హైపర్ ఆది తన స్కిట్ల కోసం ఎవరో ఒక అమ్మాయిని గెస్టుగా తీసుకొస్తుంటాడన్న విషయం తెలిసిందే. ఇలానే ఎంట్రీ ఇచ్చింది వర్ష. ఒకటి రెండు స్కిట్ల కోసం షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే ఆకట్టుకుని పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అప్పటి నుంచి రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తీక్ టీమ్‌లలో చేస్తూ అలరిస్తోంది.

  నగ్నంగా రేష్మీ నాయర్ ఫోటోషూట్.. దిండును అడ్డం పెట్టుకొంటూ... (ఫోటోలు)

  తండ్రిని కోల్పోయినా.. సత్తా చాటుతూ

  తండ్రిని కోల్పోయినా.. సత్తా చాటుతూ

  వర్ష యాక్టింగ్ కెరీర్ మొదలైన తర్వాతనే ఆమె తండ్రి ప్రాణాలను కోల్పోయారు. పుట్టెడు దుఖంలో ఉన్నప్పటికీ.. ఏమాత్రం ముఖంపై చిరునవ్వును తీసేయకుండా యాక్టింగ్ చేసింది. తద్వారా ఎంతో మందికి మజాను పంచింది. ఈ విషయాన్ని ఆమె ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలో వెల్లడించింది. అప్పటి నుంచి ఆమెకు అభిమానులే అండగా నిలుస్తున్నారు. ఆమెను దేవతలా కొలుస్తున్నారు.

  బికినీలో నిక్కి తంబోలి.. దక్షిణాఫ్రికా బీచుల్లో రచ్చ రచ్చ

  కమెడియన్‌తో ప్రేమాయణంతో ఫేమస్

  కమెడియన్‌తో ప్రేమాయణంతో ఫేమస్

  వర్ష తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకోవడానికి ఆమె టాలెంట్ ఒక కారణం అయితే.. యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ మరో రీజన్ అని చెప్పొచ్చు. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే ఆమెకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ వచ్చింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ అమ్మడు వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

  ప్రియా ఆనంద్ బోల్డ్ ఫోటో గ్యాలరీ... పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోత

  అందులో ఫుల్ బిజీగా మారిన బ్యూటీ

  అందులో ఫుల్ బిజీగా మారిన బ్యూటీ

  గతంలో వరుస సీరియళ్లు.. ఇప్పుడు జబర్ధస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీతో పాటు స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది వర్ష. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మాయి ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా ఫాలోవర్లను పెంచుకుంటోంది.

  అందాలతో వల వేస్తోన్న జబర్ధస్త్ భామ

  అందాలతో వల వేస్తోన్న జబర్ధస్త్ భామ

  గతంలో తెలుగు అమ్మాయిలు స్కిన్ షో చేయడానికి అంతగా ఇష్టపడే వారు కాదు. అందుకే సినిమాల్లో సైతం అవకాశాలను అందుకోలేకపోయేవారు. అయితే, ఇప్పుడు ఆ పద్దతి మారిపోయింది. ఉత్తరాది వాళ్లతో పోటీగా అందాల విందు చేస్తున్నారు. అందులో జబర్ధస్త్ వర్ష కూడా జాయిన్ అయిపోయింది. ఈమె తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ సెన్సేషల్ అవుతోంది.

  టాప్ తీసేసి షాకిచ్చిన జబర్ధస్త్ ఆర్టిస్ట్

  టాప్ తీసేసి షాకిచ్చిన జబర్ధస్త్ ఆర్టిస్ట్

  కొంత కాలంగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోన్న జబర్ధస్త్ వర్ష.. వీలు చిక్కినప్పుడల్లా అందాలతో వల వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. అందులో తన టాప్ స్క్రిప్‌ను జారవిడిచింది. అంతేకాదు, కొంటెగా చూస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. దీంతో వర్ష షేర్ చేసిన ఈ ఫొటో చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.

  English summary
  Telugu Actress, Model Jabardasth Fame Varsha Very Active in Social Media. Now She Shared Open Top Photo in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X