For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అప్పటి టీవి హీరోయిన్ హాట్ ఫొటో షూట్,ఇప్పటి కుర్రాళ్లు చొంగ కారుస్తున్నారు (ఫొటోలు)

  By Srikanya
  |

  ముంబై: టీవీ ఆర్టిస్ట్ లు కూడా హాట్ ఫొటో షూట్ లలో పాల్గొంటారా..అంటే అవును గ్లామర్ హద్దేముంది, దాన్ని ఎక్సపోజ్ చేయాలనకుటుంటే టీవి మీడియా, సినీ మీడియా తేడా ఏముంది అని మీరు సమాధానం చెప్తారని తెలుసు. అయితే ఇక్కడ మరో విశేషం ఉంది. దాదాపు ఇరవై క్రితం ఈ హాట్ ఫొటో షూట్ కల్చర్ రాని రోజుల్లోనే దుమ్ము రేపాలని అనుకుంటే... సమ్ ధింగ్ స్పెషల్ కదా.

  మీరు ఇక్కడ క్రింద చూడబోయే ఫొటోలు 1998ల్లో హాట్ ఫొటో షూట్ కు సిద్దపడ్డ టీవి స్టార్ అంచిత్ కౌర్ (జమైరాజా ఫేమ్ )వి అంటే నమ్మబుద్ది కాదు. ఆ రోజుల్లోనే ఆమె తనను తాను ప్రపంచం ముందు ఎంత గ్లామర్ గా ప్రకటించుకోవాలనుకుందో ఈ ఫొటోలు చూస్తే అర్దం అవుతుంది. నిజంగా ఆ రోజుల్లోనే ఆ క్లారిటీతో ముందుకెళ్లటం గొప్ప విషయమే కదా. అయితే ఇప్పుడీ టాపిక్ ఎందుకు వచ్చిందంటారా...

  ఇక ఈ మధ్యన తన పాత ఫొటోలు అన్నీ తిరగేస్తూంటే ఇవి బయిటపడ్డాయి. దాంతో వాటిని చూడగానే ఆమెకు గతం కళ్ల ముందు కనపడింది. అరే అప్పట్లో నేను భలే ఉన్నానే అని మురిసిపోయింది. వెంటనే ఇదిగో ఇలా...మన ముందుకు ఆ ఫొటోలను తీసుకువచ్చింది. మరి ఆమె అంత ముచ్చటగా మన ముందుకు తీసుకువచ్చిన ఆ ఫొటోలపై ఓ లుక్కేద్దామా...

  అతిశయోక్తి కాదు

  అతిశయోక్తి కాదు

  తన హైట్ తోనే ఇండస్ట్రీని ఏలింది అంచిత అంటే అతిశయోక్తి కాదు. తన సెక్సీనెస్ తో టీవి సామ్రాజ్యాన్ని ఏలుతూవస్తోంది. షార్ట్స్ వెయ్యినివ్వండి, శారీ కట్టనివ్వండి...అంచిత రూటే వేరు. తన పరవ్ పేకెడ్ ఫెరఫార్మెన్స్ తో గత కొద్ది సంవత్సరాలుగా అభిమానులును అంతటా సంపాదించుకుంది.

  ఓ రేంజిలో రెస్పాన్స్ ..

  ఓ రేంజిలో రెస్పాన్స్ ..

  1998 ల నాటి స్నాప్స్ ని తన ఇనిస్ట్ర్రగామ్ లో పోస్ట్ చెయ్యగానే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫొటోలు చూసి ఆమె అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో బికినీలు వేసుకుని ఫొటో షూట్ లు చేస్తున్న నేటి టీవి బ్యూటీల కన్నా వెయ్యిరెట్లు బాగున్నాయంటూ అంతటా కామెంట్స్ రావటం ఆమెకు ఆనందం కలిగించింది.

  వాళ్లకు దెబ్బకొట్టడానికే

  వాళ్లకు దెబ్బకొట్టడానికే

  అసలు ఇప్పటి టీవి బ్యూటీలకు పోటీ ఇవ్వటానికే తన పాత ఫొటోలు తీసి కావాలని వదిలింది అనేది కొందరి వాదన. ఈ మధ్యకాలంలో వరస పెట్టి టీవి బ్యూటీలంతా బీచ్ ఒడ్డున కూర్చుని కొన్ని బికినీ ఫొటోలు వదులుతున్నారు. ఆ ఫొటోలతో తమ గ్లామర్ పెంచుకుని సినిమా ఆఫర్స్ పట్టుకోవాలనేది తమ ఆలోచన.

  ఎక్సపెక్ట్ చేయని విధంగా

  ఎక్సపెక్ట్ చేయని విధంగా

  కేవలం చిన్న మేకప్ టచ్, సిల్స్ షీట్ కవర్ చేసుకుంటూనే అగ్గి రాజేసింది అంచిత. ఇది ఇప్పుడు మిగతా టీవి హాట్ బ్యూటీలకు మింగుడు పడటం లేదు. ఈ ఏజ్డ్ బ్యూటీ ఇంతలా తమ పరిధిలోకి వచ్చి తమ అందాలకే సవాల్ విసురుతుందని భావించలేదు. అయితే దటీజ్ అంచితా అంటున్నారు ఆమె అభిమానులు.

  ఆశ్చర్యానికి గురి చేయబట్టే...

  ఆశ్చర్యానికి గురి చేయబట్టే...

  అనుకోని విధంగా ఆ ఫొటోలు తన కళ్ల పడ్డాయని, వేరే వి వెతుకుతూంటే అవి కంటపడి తనను ఆశ్చర్యానికి గురి చేసాయని, అదుకే తాను వాటిని తన అభిమానుల కోసం షేర్ చేసాను కానీ, వేరే ఏమీ ఆశించి లేదా ఆలోచించి చేసిన పని కాదంటోంది అంచల్.

  నేనేనా..

  నేనేనా..

  అలాగే ఈ ఫొటోలుకు ఇంత రెస్పాన్స్ వస్తుందని తాను ఊహించలేదని అంటోంది. ఈ కాన్సెప్టు ఫొటోగ్రఫికి తాను మోడల్ గా ఉండటం అనేది ఇప్పుడు ఈ వయస్సులో ఊహించని విషయం అని, తనేనా ఇలా అప్పట్లో ఇలా స్టిల్స్ ఇచ్చింది అనిపిస్తోందని చెప్పుకొచ్చింది.

  మేకప్ చేసిన ఆమె

  మేకప్ చేసిన ఆమె

  ఆ కళ్లళో ఏదో స్పార్క్ ఉంది. ఇంటెన్స్ చూసే కళ్ళు అప్పటి నుంచి ఆమె సొంతం అని ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. హెయిర్, మేకప్ చేసిన హరి హరన్ ఈ సమయంలో ఆమె గుర్తు చేసుకున్నారు. ఆమె కష్టం ఇదని, అప్పట్లో తనను ఇలా తీర్చిదిద్ది చేసిన మేకప్ లైట్ గా ఉన్నా ఎంతో బాగుందని అంటోంది.

  షాక్ కు గురి చేసింది

  షాక్ కు గురి చేసింది

  అంచిత్ కుమార్తె నియా ఈ ఫొటో షూట్ ఫొటోలు షేర్ చేయటం వెనక ఉందని కొందరంటున్నారు. ఆమె తన తల్లిని ఈ ఫొటోలు షేర్ చేసేలా ప్రేరేపించిందని, వాటిని చూసి తన తల్లి ఇలాంటి ఫొటో షూట్ లో ఉండటం షాక్ కి గురి చేసిందని, తనలాగే తన తల్లి అభిమానులు కూడా ఖచ్చితంగా షాక్ అయినా ఆనందపడతారని భావిస్తున్నట్లు చెప్తోంది.

  శృంగార భావనలు

  శృంగార భావనలు

  ఈ మధ్యకాలంలో చాలా మంది టీవి నటులు బికీనీ ఫొటోలును సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే అంచిత్ ఫొటోలు అందరికన్నా హాట్ గా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ఆమె బాడీ లాంగ్వేజ్ అందరినీ కట్టిపారేస్తోందంటున్నారు. చక్కటి శరీరాకృతి అందరినీ మెచ్చుకునేలా చేస్తోంది.

  అప్పటి బ్యాచ్ కు

  అప్పటి బ్యాచ్ కు

  అయితే ఈ ఫొటోలు ఇప్పటి కుర్రకారుని ఎట్రాక్ట్ చేయమని, అప్పటి మిగిలిపోయిన బ్యాచ్ కే నచ్చుతాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఈ ఫొటోలు చూసి సెక్సీ ఆంటీ అని కామెంట్స్ చేస్తున్నారట చిలిపిగా కుర్రాళ్లు. ఎనీహౌ..ఆమె అప్పట్లో చేసిన ఫొటో షూట్ ఇప్పడు సెన్సేషన్ సృష్టించటం విశేషమే కదా.

  English summary
  Achint Kaur's SEXY snaps are breaking the Internet and you need to see them right away
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X