Don't Miss!
- Sports
IND vs NZ: చెలరేగిన కాన్వే, మిచెల్.. భారత్ ముందు టఫ్ టార్గెట్!
- News
కేసీఆర్కు అన్ని పార్టీల్లో కోవర్టులు- ఈటెల రాజేందర్ సంచలనం..!!
- Finance
adani fpo: అదానీ FPO హిట్టా, ఫట్టా ? ఓపెనింగ్ డే సేల్ ఇంతేనా.. ??
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
Janaki Kalaganaledu January 6th: ఇంట్లో వాళ్ళ వలన ఇబ్బందుల్లో కృంగిపోతున్న రామ.. సపోర్ట్ చేసిన జెస్సి!
జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన ఎమోషన్స్ తో కొనసాగుతోంది. తమ్ముడు అఖిల్ కోసం రామచంద్ర చేసిన అప్పు ఇంట్లో వాళ్ళను ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇక అఖిల్ జాబ్ చేస్తే బాగుంటుంది అని అందరూ కోరుకుంటూ ఉండగా రామ అతని కోసం ఆలోచించి మోసపోతాడు. ఇక సమస్యల వలన జానకి గొడవలు రాకుండా చేయాలని ఆలోచిస్తుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 471 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

అఖిల్ భవిష్యత్తు కోసం..
అఖిల్
భవిష్యత్తు
కోసం
ఆలోచించి
20
లక్షలు
అప్పు
చేసిన
రామచంద్ర
ఊహించని
విధంగా
కుటుంబం
మొత్తాన్ని
కూడా
ఇబ్బందుల్లో
పడే
పరిస్థితిని
తెస్తాడు.
అప్పు
ఇచ్చిన
సుబ్బారావు
డబ్బు
మొత్తం
మూడు
రోజుల్లో
ఇవ్వకపోతే
మీ
ఇంటిని
చెప్పు
చేస్తామని
కూడా
చెప్తాడు.
దీంతో
రామచంద్రకు
అప్పు
ఎలా
తీర్చాలో
కూడా
అర్థం
కాదు.
ఎవరిని
అడిగినా
కూడా
మూడు
రోజుల్లో
ఇవ్వలేమని
మరి
కొంత
సమయం
కావాలి
అని
అంటారు.
ఈ
క్రమంలో
జానకి
కూడా
ఏమి
చేయలేని
పరిస్థితుల్లో
ఉంటుంది.

రంగంలోకి కన్నబాబు
అయితే రామచంద్ర సమస్యను మరింత కఠినంగా చేసి తన పగలు తీర్చుకోవాలి అని కన్నబాబు ఆలోచిస్తూ ఉంటాడు. గతంలో జానకి తీవ్రంగా అవమానించింది అని అందుకే ఇప్పుడు ఆ కుటుంబాన్ని రోడ్డున పడే పరిస్థితికి తీసుకురావాలి అని కన్నబాబు ఆలోచిస్తూ ఉంటాడు. అందుకోసం అతను సుబ్బారావు తో ప్రత్యేకంగా మాట్లాడుతాడు. ఆ డబ్బులు మూడు రోజుల్లో అడిగేలా చేసి తన పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. వారికి మూడు రోజుల్లో అంత డబ్బు దొరకడం సాధ్యం కాదు కాబట్టి నువ్వు కుటుంబాన్ని మొత్తం కూడా బయట పడేయాలి అని సుబ్బారావుకి చెబుతాడు. దీంతో పరిస్థితి మరింత సీరియస్ గా మారుతుంది.

మల్లిక ఆనందం
మరోవైపు మల్లిక ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో లేనిపోని సమస్యలు అన్ని తలెత్తుతూ ఉంటే ఆమె మాత్రం చాలా హ్యాపీగా పాటలు పాడుకుంటూ ఉంటుంది. ఎప్పటికైనా ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిందే అని మరో కాపురం పెట్టుకొని హ్యాపీగా గడపాలి అని తన భర్తతో కూడా ఎంతో సంతోషంగా చెప్పుకుంటూ ఉంటుంది. కానీ విష్ణు మాత్రం ఆమె మాటలను చూసి ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకొని ఉండాలి అని అలా తప్పుగా ఆలోచించకూడదు అని చెబుతాడు. కానీ మల్లిక మాత్రం అతని మాటలను పెద్దగా పట్టించుకోదు. మనం మరో కాపురం పెట్టుకునే సంతోషంగా ఉండవచ్చు అని పట్నంలో వెళ్లి తీసుకొని అక్కడే ఉండమని అంటుంది కమిషనర్ ఎక్కువసేపు ఆమెతోటి మాట్లాడకుండా గదిలో నుంచి పక్కకు వెళ్ళిపోతాడు.

భోజనం కూడా చేయలేదు
ఇక మరోవైపు రామచంద్ర కూడా ఇంట్లో పరిస్థితులను చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా 20 లక్షల డబ్బు తీసుకురావాలి అని మళ్ళీ ఇంట్లో అందరిని కూడా సంతోష పరచాలని అనుకుంటాడు. కానీ ఎవరిని అడిగినా కూడా డబ్బులు ఇవ్వడం లేదు అని తన భార్యతో చెప్పుకుంటూ ఉంటాడు. అయితే అత్తయ్య గారు కూడా చాలా బాధపడుతున్నారు అని ఇంతవరకు భోజనం కూడా చేయలేదు అని జానకి తన భర్తకు చెబుతుంది. ఇక రామచంద్ర తాను వెళ్లి భోజనం పెడతానని ఉంటాడు. తన మీద కోపంతో తల్లి అన్నం తినకుండా ఉంటుంది అని తెలిసిన రామచంద్ర తన తమ్ముడి అఖిల్ చేత భోజనం ఇచ్చి పంపిస్తాడు. అయినప్పటికీ కూడా జ్ఞానాంబ ఆ అన్నం తినడానికి ఒప్పుకోదు వాడు పంపిస్తే తినను అని నీతో పంపించాడా అని జ్ఞానాంబ భోజనం చేయడానికి ఏమాత్రం ఒప్పుకోదు.

జెస్సి సపోర్ట్
ఇక అఖిల్ రామచంద్ర ముందు భోజనం ప్లేట్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ విషయంలో జానకి రామచంద్ర మరింతగా బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా రామచంద్ర ఇంత మోసం జరిగితే అందరూ నేనే తప్పు చేశాను అని అనుకుంటున్నారు. స్నేహితుడు మోసం చేసాడు అనే బాధ కన్నా కూడా ఇంట్లో వాళ్ళు ఈ విధంగా ఉండడం నన్ను మరింతగా బాధపెడుతోంది అంటూ రామచంద్ర కంటతడి పెట్టుకుంటూ ఉంటాడు. అయితే అప్పుడే జెస్సి వచ్చి రామచంద్రతో మాట్లాడుతుంది. మీరు ఏ తప్పు చేయరని నాకు తెలుసు బావగారు.. మీరు స్వార్థం చూసుకోరు. అఖిల్ కోసమే మీరు ఆ విధంగా చేశారు అని నాకు అర్థమయింది అని జెస్సీ చెబుతుంది. ఇక జెస్సి మాటలకు రామచంద్ర సంతోషిస్తాడు.

అఖిల్ సీరియస్
అయితే
మా
నాన్నగారిని
అడిగితే
ఆయన
డబ్బులు
ఇస్తాడు
అని
ఒకసారి
ఫోన్
చేయండి
అని
జెస్సి
సలహా
ఇస్తుంది.
కానీ
అలా
అడగడం
పద్ధతి
కాదు
అని
రామచంద్ర
వద్దు
అని
చెబుతాడు.
మరోవైపు
గోవిందరాజులు
జానకి
తో
మాట్లాడుతూ
మన
వైపు
నుంచి
కూడా
ఏదైనా
ప్రయత్నం
చేయాలి
అని
అప్పుడే
రామచంద్ర
కు
సహాయంగా
ఉంటుంది
అని
గోవిందరాజులు
అంటాడు.
అయితే
గోవిందరాజులు
తన
స్నేహితుడికి
ఒకరికి
ఫోన్
చేయాలని
అనుకుంటాడు.
అఖిల్
జాబ్
కోసం
రామచంద్ర
మోసపోయాడు
అని
చెబుతూ
ఉండగా
అప్పుడే
అఖిల్
వస్తాడు.
మీరు
అన్నయ్య
చేసిన
మోసంలో
నా
పేరు
తీయకండి
అంటూ
గట్టిగా
చెబుతాడు.
మరి
ఈ
విషయంలో
జానకి
ఏ
విధంగా
రియాక్ట్
అవుతుందో
చూడాలి.