Janaki Kalaganaledu July 12th Episode: జ్ఞానాంబ నడుము విరగొట్టాలని మల్లిక ప్లాన్.. చివరికి రొమాంటిక్ టచ్!

జానకి కలగనలేదు సిరియల్ మరోసారి ఎమోషనల్ సీన్స్ తో ముందుకి సాగుతోంది. గత వారం సీరియల్ లో అసలు స్టోరీ స్టార్ట్ అయ్యింది. జానకి తన భర్తతో డిగ్రీ చదువుకున్న విషయాన్ని చెప్పేసింది. ఇక అత్త జ్ఞానాంబతో కూడా చెప్పాలని అనుకుంటుంది కానీ రామచంద్ర అడ్డు పడుతుంటాడు. ఇక రామ భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఆసక్తిని రేపబోతున్నాయి.భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 81వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

జానకి మరింత ఎమోషనల్

జానకి మరింత ఎమోషనల్

జ్ఞానంభ జానకి తల్లిదండ్రుల ఫొటోను ఇంట్లో దండ వేయించి గోడకు తగిలుస్తుంది. అది చూసి జానకి మరింత ఎమోషనల్ అవుతుంది. మల్లిక, జానకి ఉండగానే మీరు నాకు కొడళ్లు అయినప్పటికీ కూతుర్లతోనే సమానం. నా కూతురు వెన్నెల ఎంతో మీరు కూడా అంతే అని చెబుతుంది. ఇక అప్పుడే జానకి అత్త కాళ్ల మీద పడుతుంది.

తనకంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తోందని

తనకంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తోందని

జ్ఞానాంబ - జానకిల మధ్య అనుబంధం మాటలతో మరింత బలంగా మారుతోంది. ఇక అది చూసిన మల్లిక తనకంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తోందని అసూయ చెందుతుంది. ఇక వెంటనే మల్లిక కూడా కాళ్లపై పడినప్పటికి జ్ఞానాంబకు ఆమె ఓవరాక్షన్ అనేది అర్ధమవుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది అని కౌంటర్ ఇస్తుంది.

జ్ఞానాంబ నడుము విరగొట్టాలని ప్లాన్

జ్ఞానాంబ నడుము విరగొట్టాలని ప్లాన్

ఇక జ్ఞానాంబ మాటలకు హార్ట్ అయిన మల్లిక రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఇంట్లో బండలపై నూనె పోసి జ్ఞానాంబ నడుము విరగొట్టాలని ప్లాన్ చేస్తుంది. భర్త విష్ణు ఎంత చెప్పినా కూడా మల్లిక పట్టించుకోదు. ఆముదం నూనెను జ్ఞానాంబ నడిచే చోట పోసేస్తుంది.

మల్లిక ప్లాన్ మొత్తం రివర్స్

మల్లిక ప్లాన్ మొత్తం రివర్స్

అయితే మల్లిక ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. మొదట జ్ఞానాంబ భర్త వచ్చే ప్రయత్నం చేసాడు, ఆ తరువాత జ్ఞానాంబ కూడా వస్తుంది. కానీ చివరి నిమిషంలో వాళ్లిద్దరూ వేరే పని మీద వెనుకడుగు వేస్తారు. ఇక ఫైనల్ గా జానకి ఆ నూనెపై కాలు వేయగా, అప్పుడే వచ్చిన రామ ఆమెను పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య కాస్త రొమాంటిక్ టచ్ కూడా కోనసాగుతుంది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
మల్లిక ఎలా తప్పించుకుంటుందో..?

మల్లిక ఎలా తప్పించుకుంటుందో..?

ఇక ఇంతలో ఇంట్లో అందరూ హాల్ లోకి వస్తారు. జానకి, రామ పడుతున్న ఇబ్బందిని చూసి షాక్ అవుతారు. ఇక మొత్తానికి ఇద్దరు పక్కన ఉన్న సోఫాపై కూర్చుంటారు. ఇక ఇక్కడ నూనె ఎలా పడింది అంటూ అందరూ అనుమనిస్తారు. ఎవరో కావాలని పోసినట్లు ఉందని పనిమనిషి చికిత్త చెబుతుంది. దీంతో జ్ఞానాంబ అనుమానంతో మల్లికను పిలుస్తుంది. మరి మల్లిక నిజం చెప్పకుండా ఎలా తప్పించుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X