Don't Miss!
- News
తారకరత్న వద్ద జూ ఎన్టీఆర్ - శివన్న- బ్రాహ్మణి: ఎమోషనల్ - విషమంగా..!!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Janaki Kalaganaledu July 20th: మరోసారి బెడిసికొట్టిన మల్లిక ప్లాన్.. కౌగిలింతలో రామ, జానకి!
జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులలో మంచి ఆదరణను పెంచుకుంటోంది. ఆమె భర్త రామచంద్ర సహకారంతో ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ఆనుకున్న జనకి కొన్ని ఊహించని పరిణామాలు ఎదుర్కొంటుంది. అయితే అత్తగారికి మాత్రం చదువుకున్న కొడలు అంటే ఇష్టం ఉండదు. దీంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా జానకి చదువును కొనసాగిస్తుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 348 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

ఏమాత్రం భయపడకుండా
జానకిని ఐపిఎస్ చదివించాలని రామచంద్ర ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జానకి కూడా తన భర్త కోరిక మేరకు ఏమాత్రం తడబడకుండా రోజు అర్ధరాత్రి బడులకు వెళుతూ తన ఐపిఎస్ కోచింగ్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో జానకికి తోడికోడలు మల్లిక నుంచి కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ కూడా ఏమాత్రం భయపడకుండా ఆమె ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ విషయంలో ఆమె భర్త రామచంద్ర ఎంతగానో సహాయపడుతూ ఉంటాడు. జానకి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్న ప్రతిసారి కూడా రామచంద్ర ఎంతో మద్దతుగా నిలుస్తాడు.

వారసుడి కోసం..
అయితే జానకి తన ఐపిఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటున్న సమయంలో ఇంట్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. అత్తగారు మాత్రం ఎలాగైనా ఈ ఇంటికి మొదట జానకి వారసుడిని ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంది. ఇక ఆ విషయాన్ని ఎమోషనల్ గా తీసుకున్న జానకి కూడా వారి విషయంలో కూడా న్యాయం ఉంది అని అలాగే భర్త సంతోషాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని ఆలోచిస్తుంది. చదువును కొనసాగిస్తూనే మరొకవైపు ఇంటి బాధ్యతను కూడా తీసుకోవాలని జానకి ఎంతగానో ఆలోచిస్తుంది. కానీ భర్త రామచంద్ర మాత్రమే ఆ విషయంలో జానకితో విభేదించే ప్రయత్నం చేస్తాడు.

ఐపీఎస్ చదువు కోసం..
జానకి
తన
భర్తతో
కలవాలని
ఎంతగానో
అనుకుంటుంది.
అయినాప్పటికీ
రామచంద్ర
వెనుకడుగు
వేస్తూనే
ఉంటాడు.
ముందు
మీరు
చదవును
పూర్తి
చేయండి
అంటూ
మరో
రెండేళ్ల
తర్వాత
సంసార
జీవితం
గురించి
ఆలోచిద్దాము
అని
అంటాడు.
అయితే
అత్తగారి
కోరిక
నెరవేర్చడం
తన
బాధ్యత
అని
చెప్పడంతో
ఎంత
కఠినమైన
పరిస్థితి
ఎదురైనా
సరే
ఈ
రెండేళ్ల
కాలం
పాటు
మీరు
కేవలం
ఐపిఎస్
చదువు
గురించి
ఆలోచించాలి
అని
రామచంద్ర
కూడా
బలంగా
చెప్పే
ప్రయత్నం
చేస్తాడు.
అయితే
మరోవైపు
జానకి
తన
అందంతో
భర్తను
రెచ్చగొట్టే
ప్రయత్నం
చేస్తుంది.

జానకి ప్లాన్
అయితే ఈ క్రమంలో రామచంద్ర జానకితో కలసి అన్యోన్యంగా ఉండడాన్ని చూసిన చిన్న కోడలు మల్లిక ఏమాత్రం తట్టుకోలేక పోతుంది. వారి మధ్యలో దూరం పెంచాలి అని అనుకుంటూ ఉంటుంది. అయితే ఆమె జానకికి దెబ్బ తగిలేలా చేయాలి అని నడుస్తూ ఉంటే అరటి తొక్క కూడా వేస్తుంది. అయితే అరటి తొక్క పై కాలు వేయని జానకి కావాలని కింద పడుతుంది. ఆ వంకతో రామచంద్ర తో తన గదిలోనే రోజు మొత్తం గడపాలని అనుకుంటుంది. అయినప్పటికీ రామచంద్ర ఏ మాత్రం కంట్రోల్ తప్పకుండా ఉంటాడు. ఇక జానకి మరింత రెచ్చిపోయి ఒక కౌగిలింత కూడా కోరుకుంటుంది. ముందు చదువుకోవాలి అని రామచంద్ర చెప్పగా ఒక కౌగిలింత ఇస్తే చదువుకుంటాను అని గారాబం చేస్తుంది.

అత్తగారికి నిజం చెప్పిన మల్లిక
ఇక
జానకి
చదువుకోవడం
చూసిన
మల్లికా
వెంటనే
ఆ
విషయాన్ని
అత్తగారికి
చెప్పి
రెడ్
హ్యాండెడ్
గా
పట్టించాలని
అనుకుంటుంది.
జ్ఞానాంబ
అలాగే
అని
భర్త
గోవిందరాజులు
కూడా
ఇద్దరు
హాల్
లో
ఉండగా
పరుగు
పరుగున
వచ్చిన
మల్లికా
వెంటనే
జానకి
గది
దగ్గరకు
రావాలి
అని
ఎవరికీ
తెలియకుండా
ఆమె
చదువుకుంటుంది
అని
పుస్తకాలు
కూడా
ఉన్నాయి
అని
అంటుంది.
ఇక
ఆ
విషయం
పై
మొదట
జ్ఞానాంబ
తీవ్రస్థాయిలో
అసంతృప్తి
వ్యక్తం
చేస్తుంది.
ఎప్పుడూ
కూడా
జానకి
పై
ఏదో
ఒక
నింద
వేస్తూ
ఉంటామని
ఇది
కరెక్ట్
కాదు
అని
అంటుంది.
ఒక్కసారి
నన్ను
నమ్మి
గది
దగ్గరికి
వచ్చి
చూడండి
అని
మల్లికా
వారికి
బ్రతిమాలుకుంటుంది.

మల్లిక కోపం
ఇక
జ్ఞానాంబ
మల్లిక
మాటలను
నమ్మి
జానకిరామచంద్ర
గది
వరకు
వస్తారు.
ఇక
గదిలో
దగ్గర
నుంచి
చూడగా
వారిద్దరు
కూడా
కౌగిలించుకొని
ఉంటారు.
ఆ
విషయం
చూసి
మల్లిక
నెత్తిపై
ఒకటి
కొడుతుంది.
అంతకుముందు
మల్లికా
ఛాలెంజ్
కూడా
చేస్తుంది.
జానకి
చేతిలో
పుస్తకాలు
లేకపోతే
నేను
గుండు
కొట్టించుకుంటాను
అని
శపథం
చేస్తుంది.
ఇక
అదే
విషయంపై
గోవిందరాజులు
కూడా
ఆమెను
అడుగుతాడు.
దీంతో
మల్లికకు
మరింత
కోపం
వస్తుంది.
ఇక
చివరికి
ఆ
రోజు
అర్ధరాత్రి
ఐపీఎస్
కోచింగ్
సెంటర్
కు
వెళ్లాలని
రామచంద్ర
జానకి
అనుకుంటారు.
ఏదో
వస్తువులు
కొనుక్కోవాలి
అని
వంకతో
బయటకు
వెళ్లాలి
అనుకుంటున్న
సమయంలో
మల్లిక
ఎంట్రీ
ఇస్తుంది.
కాలు
నొప్పితో
ఉన్న
జానకి
ఇప్పుడు
అంత
సడన్
గా
ఎందుకు
బయటకు
వెళుతుంది
అని
ప్రశ్నిస్తుంది.
మరి
ఈ
విషయం
నుంచి
జానకి
రామ
ఎలా
తప్పించుకుంటారో
చూడాలి.