Don't Miss!
- News ఏపీకి మరో వరం ప్రకటించిన మోడీ
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
Janaki Kalaganaledu May 26th: భర్త దెబ్బకు మల్లిక వెనుకడుగు.. బయటపడిన అసలు నిజం!
జానకి కలగనలేదు సీరియల్ జనాల్లో రోజురోజుకు మరింత ఆదరణను పెంచుకుంటోంది. ఐపీఎస్ కావాలని ఆశతో ఉన్న ఒక కోడలు తన లక్ష్యాన్ని ఎలా ఛేదించింది అనే పాయింట్ చుట్టూ తిరుగుతున్న ఈ సీరియల్ కథ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు అత్త పాత్రలో సీనియర్ నటి రాశి కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆమె అనుమానాల కారణంగా జానకి ఊహించని సమస్యలు ఎదుర్కొంటోంది. ఇక తొడి కోడలు మల్లిక నుంచి కూడా జానకికి సమస్యలు ఎదురవుతాయి. ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరియల్ ప్రేక్షకులలో ఆదరణను పెంచుకుంటోంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 309వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..
అందరు గౌరవించాలి అని..
తన భర్త రామచంద్రను అందరు గౌరవించాలి అని జానకి ఎంతగానో ఆలోచించి చెఫ్ కాంపిటేషన్ కోసం సిద్ధం చేస్తుంది. హైదరాబాద్ లో భారీ స్థాయిలో జరగబోయే చెఫ్ కాంపిటీషన్ కు ఎలాగైనా వెళ్లాలి అని అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉండగా రామచంద్ర తల్లి జ్ఞానాంబ మాత్రం అందుకు ఒప్పుకోదు. రామచంద్ర పోటీలకు వెళితే అక్కడికి అందరూ చదువుకున్న వాళ్ళు వస్తారు అని అక్కడ అతను ఓడిపోతే తట్టుకోలేడు అని అనుమాన పడుతుంది. అంతేకాకుండా రామచంద్ర ఓడిపోతే నేను కూడా తట్టుకోలేనని అంటుంది. ఇక ఆ అవమానంతో తన కొడుకు ఇంకా బాధపడతాడు అని జ్ఞానాంబ చెబుతుంది. అంతేకాకుండా రామచంద్రను తనకు తెలియకుండా ఆ పోటీలకు తీసుకు వెళ్ళ కూడదు అని హెచ్చరిక కూడా చేస్తుంది.
అండగా గోవిందరాజులు
జ్ఞానాంబ ఎంత చెప్పినప్పటికీ కూడా జానకి మాత్రం భర్తను ఖచ్చితంగా వంటల పోటీ లకు తీసుకువెళ్లాలి అని నిర్ణయం తీసుకుంటుంది కానీ ఎలాంటి గొడవలు జరగకుండానే తీసుకు వెళ్ళాలి అని కూడా ఆలోచిస్తుంది. ఈ తరుణంల గోవిందరాజులు, జానకి రామ చంద్ర ఇద్దరికీ కూడా సహాయపడతాడు. ఈ విషయంలో ఏమాత్రం ఆలోచించవద్దు అని మీ అత్తగారికి తెలియకుండానే హైదరాబాద్ కి వెళ్ళాలని జానకికి చెబుతాడు. గెలిస్తే మీ అత్తగారికి చెప్పినప్పుడు చాలా సంతోషిస్తుంది అని ఒకవేళ ఓడిపోతే సైలెంట్ గానే ఉండండి అని సలహా ఇస్తాడు. ఇక హైదరాబాద్ కు వెళుతున్నట్లు చెప్పకుండా వైజాగ్ పెళ్లికి వెళ్తున్నట్లు చెప్పాలి అని ఒక సలహా కూడా ఇస్తాడు.
మల్లిక మరో ప్లాన్
వైజాగ్
లో
ఒక
బంధువులకు
సంబంధించిన
పెళ్లి
ఉంది
అని
జ్ఞానాంబ
తను
మాట్లాడుతాను
అని
గోవిందరాజులు
భరోసా
ఇస్తాడు.
అయితే
ఆ
పెళ్లికి
జానకి
రామచంద్రను
పంపించడానికి
జ్ఞానాంబ
కూడా
ఒప్పుకుంటుంది.
ఈ
తరుణంలో
మధ్యలో
వచ్చిన
మల్లిక
ఆ
పెళ్లికి
వాళ్ళు
ఇద్దరు
వెళ్లకుండా
చేయాలి
అని
నేను
నా
భర్త
వెళ్లి
అక్కడ
హ్యాపీగా
ఎంజాయ్
చేయాలి
అని
ఆలోచిస్తుంది.
అందుకోసం
నీలావతిని
రంగంలోకి
దింపుతుంది.
ఎవరైనా
తెలిసిన
వ్యక్తి
ఉంటే
అతని
ఇంటికి
రమ్మని
అర్జెంటుగా
స్వీట్స్
కావాలి
అని
ఆర్డర్
ఇవ్వాల్సిందిగా
సలహా
ఇస్తుంది.
రంగంలోకి అటుకుల చిట్టిబాబు
అయితే
అందుకోసం
లక్ష
రూపాయలు
కావాలి
అని
నీలావతి
కండిషన్
పెడుతుంది.
ఇక
జానకిపై
రివెంజ్
తీర్చుకోవడానికి
మల్లిక
లక్ష
రూపాయలు
ఇవ్వడానికి
ఏ
మాత్రం
వెనుకడుగు
వేయదు.
అనుకున్నట్లుగానే
నీలావతి,
అటుకుల
చిట్టిబాబు
అనే
వ్యక్తిని
ఇంటికి
పంపిస్తుంది.
ఇక
అతను
వచ్చీరాగానే
మల్లిక
నుంచి
లక్ష
రూపాయలు
తీసుకొని
ఇంట్లోకి
వస్తాడు.
జ్ఞానాంబను
ఇంట్లో
నుంచి
పిలిచి
అర్జెంట్‌గా
పెళ్లికి
స్వీట్స్
తయారు
చేయాలి
అని
మరొక
రెండు
రోజుల్లో
పెళ్లి
ఉంది
అని
చెబుతాడు.
ఆ
విషయంలో
గోవిందరాజులు
కలగజేసుకుని
మా
స్వీట్
షాప్
ను
చూసుకునేది
నా
పెద్ద
కొడుకు
రామచంద్ర
అంటూ
అతను
అతని
భార్యతో
కలిసి
పెళ్లికి
వెళుతున్నాను
అని
ఇప్పుడు
మీ
ఆర్డర్
తీసుకోలేము
అని
అంటాడు.
జానకి, రామకు మరో షాక్!
అయితే
తన
కూతురు
పెళ్లి
పెట్టుకున్నాను
అంటూ
అర్జెంటుగా
అవసరం
ఉందని
ఒక
ఆడపిల్ల
పెళ్లి
గురించి
ఆలోచించాలి
అని
చిట్టిబాబు
చెబుతాడు.
దీంతో
కరిగిపోయిన
జ్ఞానాంబ
మీరు
నిశ్చింతగా
ఉండండి
అంటూ
అందుకు
తగ్గట్టుగా
స్వీట్స్
తయారు
చేస్తామని
భరోసా
ఇస్తుంది.
ఇక
జ్ఞానాంబ
ఆ
ఆర్డర్
తీసుకున్న
తర్వాత
రామచంద్ర
జానకి
ఇద్దరు
వైజాగ్
పెళ్లి
కి
వెళ్ళడానికి
వీలు
లేదు
అని
ఆ
పెళ్ళికి
మల్లిక
విష్ణు
వెళ్తారు
అని
చెబుతుంది.
దీంతో
మల్లిక
ఒక్కసారిగా
సంతోషిస్తుంది.
మల్లికకు విష్ణు కౌంటర్
ఆ తర్వాత మల్లిక అనుకున్నట్లుగానే నీలావతికి చేసిన సహాయానికి పట్టుచీర ఇవ్వాలి అని వెళుతుంది. అయితే నీలావతి మాత్రం ఆ పట్టు చీర విషయంలో ఏమాత్రం సంతృప్తి గా ఉండదు. ఈ చీర ఏమాత్రం బాగోలేదు అని అంటుంది. అయినప్పటికీ కూడా మల్లిక అదే ఇస్తుంది. ఇక వచ్చిందే సంతోషమని నీలావతి సంబరపడిపోతుంది. అయితే వీరిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలను విష్ణు తనం ఫోన్ లో వీడియో తీస్తాడు. ఆ తర్వాత మల్లికకు హెచ్చరిస్తాడు. వెంటనే నువ్వు జానకి రామచంద్ర ఇద్దరినీ కూడా పెళ్లికి వెళ్లేలా చేయాలని లేకపోతే ఈ వీడియోని అందరికీ చూపిస్తాను అని అంటాడు.
తొందరపాటులో నిజం చెప్పిన మల్లిక
దీంతో
చేసేదేమీ
లేక
ఆ
పని
చేయడానికి
మల్లిక
సిద్ధమవుతోంది.
ఇక
ఇంటికి
రాగానే
జ్ఞానాంబ
దగ్గర
ఉన్న
లక్ష
రూపాయలు
ఎలాగైనా
వెనక్కి
తీసుకోవాలని
ప్లాన్
వేస్తుంది.
ఆ
లక్ష
రూపాయలు
తిరిగి
ఇస్తే
అటుకుల
చిట్టిబాబుకు
ఇచ్చేస్తాను
అని
అంటుంది.
అంతేకాకుండా
తొందరపాటులో
మల్లిక
అతన్ని
నేనే
ఇక్కడికి
రమ్మని
చెప్పాను
అని
అంటుంది.
మరి
ఈ
విషయంలో
జ్ఞానాంబ
ఎలాంటి
నిర్ణయం
తీసుకుంటుందో
చూడాలి.