Brahmamudi January 31st నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్

నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ కూడా ఉత్కంఠగా సాగింది. మొత్తానికి అత్త సపోర్టుతో కావ్య.. రాజ్ ఆఫీసులో అడుగుపెడుతుంది. అక్కడ ఉన్న ఉద్యోగులు ఆమెకు ఘన స్వాగతం పలుకుతారు. ఇక రాజ్ ఇదంతా చూసి జలసీ ఫీల్ అవుతాడు. తన సెక్రటరీని పిలిచి ఇంత ఓవరాక్షన్ అవసరమా అని క్లాస్ ఇస్తాడు. సుభాష్ సార్ చేయమన్నాడు అనిచెప్తుంది. ఇక చివరకు కావ్య.. ఎగ్జిక్యూటివ్ డిజైనర్ గా జాయిన్ అవుతుంది.

ఇక ఇంతలో ఆఫీసులో ఉండగానే రాజ్ కు శ్వేత నుంచి కాల్ వస్తుంది. పక్కకు వెళ్లి రాజ్ మాట్లాడుతాడు. రాజ్ ను ఇంటికి రమ్మని పిలుస్తుంది. వెంటనే రాజ్.. ఆఫీస్ నుంచి వెళ్లిపోతాడు. కావ్య కూడా రాజ్ ను ఫాలో చేస్తుంది. చివరకు రాజ్.. శ్వేత ఇంటికి చేరుకుంటాడు. రాజ్ కు తెలియకుండా కిటికిలోంచి కావ్య వారిని చూస్తుంది. రాజ్ శ్వేతతో ప్రేమగా మాట్లాడుతాడు. నేనున్నా.. నేను తోడుగా ఉంటాను అంటూ మాట్లాడుతాడు.

January 31st 2024 Episode number 320 in Brahmamudi Telugu Serial

ఆ మాటలు విన్న కావ్య బాధపడుతుంది. రాజ్ భుజంపై శ్వేత వాలి పడుకుంటుంది. అది చూసి కావ్య గుండె ముక్కలు అవుతుంది. అసలు రాజ్, శ్వేత మధ్య ఉన్న రిలేషన్ ఏంటి.. వారి మధ్య స్నేహం ఉందా.. లేదా ప్రేమనా... కావ్యకు రాజ్ అన్యాయం చేస్తాడా.. ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

January 31st 2024 Episode number 320 in Brahmamudi Telugu Serial

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X