వామ్మో రచ్చ రచ్చే.. భార్య బికినీ ఫోటోను షేర్ చేసిన భర్త.. బిగ్‌బాస్ బ్యూటీ పిక్స్ వైరల్

పూజా రామచంద్రన్.. సినిమాలతో ఫేమస్ అయింది చాలా తక్కువే. అయితే బిగ్‌బాస్ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకుంది. బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా.. రెండు మూడు వారాలే ఉన్నా.. తనకంటూ ఓ క్రేజ్‌ను ఏర్పరుచుకుంది. టాస్క్‌లో మగవారి ధీటుగా పార్టిసిపేట్ చేయడం, నిజాయితీగా ఉండటం, ఎవరి గురించి చెడుగా మాట్లాడకపోవడంతో మంచి పేరు తెచ్చుకుంది.

టాస్కుల్లో మగవారిదే పైచేయి..

టాస్కుల్లో మగవారిదే పైచేయి..

బిగ్‌బాస్ రెండో సీజన్‌ టాస్కుల్లో మగవారిదే పై చేయిలా కనిపించేది. భాను, తేజస్వీ, దీప్తి సునయన, యాంకర్ దీప్తి, గీతా మాధురి, శ్యామల వంటి వారు టాస్కుల్లో అంతగా ఎనర్జీనే చూపించేవారు కాదు. అయితే పూజా రామచంద్రన్ వచ్చిన తరువాత లేడీ గ్యాంగ్‌కు బలం పెరిగినట్టైంది.

టాస్క్‌లో ధీటుగా..

టాస్క్‌లో ధీటుగా..

పూజా రామచంద్రన్ వచ్చిన తరువాత టాస్క్‌లో మేల్ కంటెస్టెంట్లను ధీటుగా ఎదుర్కొంది. వారితో సరిసమానంగా పోరాడింది. లేడీ కంటెస్టెంట్లందరిలోనూ ముందుగా నిల్చుంది. ఎంత బాగా పర్ఫామ్ చేసినా కూడా వైల్డ్ కార్డ్ కాబట్టి ఎక్కువ వారాలు ఉండలేకపోయింది.

అంతంత మాత్రంగానే ఆఫర్స్..


బయటకు వచ్చిన పూజాకు ఆఫర్స్ అంతంతమాత్రమే వచ్చాయి. పేరు అయితే వచ్చింది కానీ అవకాశాలే అంతగా రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె పేరు మార్మొగిపోయింది. అభిమాన గణం రెట్టింపైంది. ఫాలోవర్స్ సంఖ్య విచ్చలవిడిగా పెరిగింది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తూ ఉంటుంది.

Recommended Video

Akkineni Akhil Message To His Fans On His Birthday
వివాహా వార్షికోత్సవ సందర్భంగా..

వివాహా వార్షికోత్సవ సందర్భంగా..

పూజా రామచంద్రన్, జాన్ అనే అతడ్ని గతేడాది పెళ్లి చేసుకుంది. నేడు వారి వివాహా వార్షికోత్సం ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి ఎంజాయ్ చేసిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు పూజా భర్త షేర్ చేసిన బికినీ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరో వైపు పూజా సైతం వీడియో రూపంలో ఫోటోలను షేర్ చేస్తూ.. భర్తపై ప్రేమను కురిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X