twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాత్రి అబిజిత్, ఉదయం అఖిల్.. మోనాల్ వాళ్ళతో ఆడుకుంటోంది: జోర్దార్ సుజాత

    |

    రియాలిటీ రారాజు బిగ్ బాస్ 4 మొత్తానికి నెల రోజులు ఊహించని ట్విస్టులతో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. మసాలా ప్లస్ కామెడీ అలాగే వివిధ రకాల ఎమోషన్స్ తో ఒక ట్రాక్ సెట్ చేసుకున్న బిగ్ బాస్ ఈ వీక్ లో మరికొన్ని ఊహించని మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఇక ఇటీవల షో ఊహించని విధంగా ఎలిమినెట్ అయిన జోర్దార్ సుజాత ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా మోనాల్ అఫైర్స్ పై చేసిన కామేంట్స్ హాట్ టాపిక్ గక్ మారాయి.

    ఆమె వల్ల ఉపయోగం లేదని అర్థమైంది

    ఆమె వల్ల ఉపయోగం లేదని అర్థమైంది

    జోర్దార్ సుజాత హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చాలా వరకు సేఫ్ జోన్ లోనే గేమ్ ఆడాలని ట్రై చేసింది. మిగతా వారికంటే ఆమె కాంట్రవర్సీ లను టచ్ చేసింది చాలా తక్కువ. అయితే ఆడియెన్స్ కి ఆమె వల్ల పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేదని చాలా క్లియర్ గా అర్థమైంది. అందుకే గత వారం అందరూ ఉహీంచినట్టుగానే చివరి నిమిషంలో హౌజ్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.

    మోనాల్..రెండు పడవల ప్రయాణం

    మోనాల్..రెండు పడవల ప్రయాణం

    అయితే సుజాత కంటెస్టెంట్స్ కి సంబంధించిన కొన్ని విషయాలను ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఎక్కువగా ఆమె మోనాల్ ప్రేమ వ్యవహారంపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. హౌజ్ లో ఆమెది నిజంగా రెండు పడవల ప్రయాణం అంటూ వారి ప్రేమ వ్యవహారం. ఏమిటో హౌజ్ లో ఏ ఒక్కరికి అర్థం కావడం. లేదని చెప్పింది.

    అఖిల్ లైన్ క్లియర్.. అభిజిత్ విషయంలో హారిక హ్యాపీ, మళ్ళీ కొత్త లవ్ స్టార్ట్ కాబోతోందా?అఖిల్ లైన్ క్లియర్.. అభిజిత్ విషయంలో హారిక హ్యాపీ, మళ్ళీ కొత్త లవ్ స్టార్ట్ కాబోతోందా?

    మోనాల్ వాళ్ళ ఫీలింగ్స్ ఆడుకుంటోంది

    మోనాల్ వాళ్ళ ఫీలింగ్స్ ఆడుకుంటోంది

    సుజాత మాట్లాడుతూ.. మోనాల్ నిజంగా చాలా క్లారిటిగా గేమ్ ఆడుతోంది. మొదటి నుంచి కూడా అభిజిత్ ఆమె క్లోజ్ గానే ఉంటోంది. ఇక అఖిల్ కూడా ఆమెకు ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నాడు. కానీ మోనాల్ ఆడుతున్న గేమ్ గురించి వాళ్ళకు అర్థం కావడం లేదు. వాళ్ళ ఫీలింగ్స్ తో ఆమె ఆడుకుంటోందని అందరికి అర్ధమవుతోంది. ఒకవైపు అఖిల్ మరోవైపు అభిజిత్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Abhijeet, Sohel Fight | Silver Coins Task Made Housemates Furious
    రాత్రి అబిజిత్.. పగలు అఖిల్

    రాత్రి అబిజిత్.. పగలు అఖిల్

    అఖిల్ అయితే చాలా త్వరగా నిద్రపోతాడు. అప్పుడే మోనాల్ అబిజిత్ తో ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఉదయాన్నే అబిజిత్ లెవనప్పుడు అఖిల్ తో మీటింగ్ పెడుతుంది. ఇలా రాత్రి అబిజిత్ తో పగలు అఖిల్ తో మోనాల్ వ్యవహరిస్తున్న విధానం చూస్తుంటే హౌజ్ లో అందరిని కన్ఫ్యూజన్ కి గురి చేస్తోంది.. అని సుజాత వివరణ ఇచ్చింది.

    English summary
    Despite hitting the box office like a sudigadu, the heroine Monal Ghajjar did not receive the craze as expected. However, when she entered the Bigg Boss show, she received a huge craze. Remuneration is also getting heavier due to the daring step she took for the longer show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X