డాక్టర్ బాబును ముద్దు పెట్టుకున్న వంటలక్క.. వామ్మో ఇది కల కాదుగా.. చెంపపై కొట్టిన తరువాత కూడా..

ప్రస్తుతం బుల్లితెర అభిమానులను కట్టిపడేస్తున్న ఏకైక సిరియల్ ఏది అంటే? ఏ బుడతడిని అడిగినా చెప్పేస్తాడు.. కార్తీక దీపం అని. వంటలక్క, కార్తిక్ బాబు పేర్లు ఇప్పుడు ప్రతి ఇంట్లో కామన్ గా మారిపోయాయి. ముఖ్యంగా ఆడవాళ్లు ఈ సీరియల్ ను అస్సలు వదలడం లేదు. ఈ మధ్యనే అలవాటు అయిన వారు కూడా మళ్ళీ పాత ఎపిసోడ్లపై ఒక లుక్కేస్తున్నారు. ఇక ప్రస్తుతం సీరియల్ కు సంబంధించిన ఒక ప్రోమో వైరల్ గా మారింది.

అత్యదిక రేటింగ్

అత్యదిక రేటింగ్

కార్తీకదీపం ప్రస్తుతం తెలుగు టెలివిజన్ వరల్డ్ లోనే అత్యదిక రేటింగ్ అందుకుంటున్న ఏకైక సీరియల్. రేటింగ్స్ అందుకోవడంలో ప్రతి రోజు అగ్ర హీరోల సినిమాలను సైతం డామినేట్ చేస్తున్న ఈ సిరియల్ రోజుకో రికార్డ్ అందుకుంటోంది. ఇక ఈ నెంబర్ వన్ ఫ్యామిలీ డ్రామా ఈ మధ్య మరింత ఆసక్తిగా మారింది. దీప అనారోగ్యానికి సంబంధించిన ఎపిసోడ్స్ ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి.

సరికొత్త ట్విస్టులు

సరికొత్త ట్విస్టులు

దీప అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు మందులు వేసుకోవాలని జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం అనే పాయింట్ తోనే మంచి హైప్ క్రియేట్ చేశారు. ఇక విషయం తెలుసుకున్న డాక్టర్ బాబు కార్తిక్ ఆమెకు ఎమోషనల్ గా దగ్గరవుతుండడం ఆసక్తిగా మారింది. రోజురోజుకు సిరియల్ లో సరికొత్త ట్విస్టులు క్రియేట్ అవుతున్నాయి.

ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే డాక్టర్ బాబు

ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే డాక్టర్ బాబు

దీప మొండిగా ప్రవర్తిస్తూ డాక్టర్ బాబు తనను భార్యగా అంగీకరిస్తేనే ట్రీట్మెంట్ తీసుకోవటానికి ఒప్పుకుంటానని చెబుతుంది. ఇక ఆలస్యమయితే ఆమె ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ బాబు రంగంలోకి దిగుతాడు. ఆమే కోసం జాగ్రత్తలు చెబుతూ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది.

నీ మొగుడు అనే హక్కుతోనే

నీ మొగుడు అనే హక్కుతోనే

ఈ క్రమంలో దీప ఎంత చెప్పినా కూడా ట్రీట్మెంట్ తీసుకోవటానికి ఒప్పుకోదు. ఇక కార్తిక్ ఆమెను చెంపపై కొట్టడంతో ఒక్కసారిగా సిరియల్ లో ఎమోషన్ స్థాయి పెరిగిపోయింది. నీ మొగుడు అనే హక్కుతోనే చెప్పినా కూడా ఒప్పుకోవా అంటూ కార్తిక్ చెప్పడంతో వాతావరణం మారిపోతుంది. దీప కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతుంది.

Recommended Video

Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
డాక్టర్ బాబును ముద్దు పెట్టుకున్న వంటలక్క

డాక్టర్ బాబును ముద్దు పెట్టుకున్న వంటలక్క

ఇక మొదటిసారి డాక్టర్ బాబుబు ముద్దు పెట్టుకున్న ప్రోమోను వదిలారు. ఈ ఒక్క ప్రోమోతోనే ఎపిసోడ్ పై భారీ స్థాయిలో అంచనాలు పెంచేశారు. అయితే ఇది కల కాదుగా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే చాలాసార్లు ఈ సిరియల్ లో ఇలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి. మరి ఈ సారి ఎలాంటి షాక్ ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X