Karthika Deepam August 9th episode: దీప తట్ట బుట్ట సర్దుకోవడం ఖాయం.. జ్యోత్స్న జోస్యం

శౌర్య కనిపించడం లేదు అని చెప్పటానికి జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వెళుతుంది. దాని బాబే దానిని తీసుకొని వెళ్లి ఉంటాడు అంటుంది జ్యోత్స్న. కానీ దీపకి మన ఇల్లు కంచుకోట లాగా మారింది,మీ తల్లిదండ్రులు మీ బావ దానికి బాగా సపోర్ట్ ఇస్తున్నారు కట్టుకున్న మొగుడు కూడా ప్రేక్షకుడి లాగా చూస్తూ ఉండిపోతున్నాడు అంటుంది పారిజాతం. వాడు ప్రేక్షకుడు కాదు మన పాలిట దేవుడు అంటుంది దీప. ఎందుకు అంటుంది పారిజాతం.

వాడు కేసు గెలిచి కూతుర్ని తీసుకొనిపోతే అప్పుడు దీప తట్ట బుట్ట సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు శౌర్య కనిపించడం లేదు పరిస్థితి ఏంటి అంటుంది పారిజాతం. సైలెంట్ గా ఉండి ఏం జరుగుతుందో చూద్దాం అంటుంది జ్యోత్స్న. మరోవైపు కార్తీక్ ఇంటికి రావడంతో శౌర్య కనిపించడం లేదని విషయం చెప్తుంది దీప. ఏం జరిగిందో అని పరి పరి విధాల ఆలోచిస్తూ ఉంటారు కార్తీక్ వాళ్ళు. కార్తీక్ గొంతు విని బీరువాలో దాకున్న శౌర్య బయటకి వస్తుంది.

Karthika Deepam 2 Serial 9th August 2024 Episode Number 119 Here is full story

కంగారు గా ఆమెని పట్టుకున్న దీప పిలుస్తున్నా ఎందుకు పలకలేదు అని అడుగుతుంది. నన్ను బూచాడు వెతుకు పోతాడు కదా అందుకే బీరువాలో దాక్కున్నాను. కార్తీక్ ఉంటే బూచాడిని రానివ్వడు కదా అందుకే కార్తీక్ గొంతు విని బయటికి వచ్చానుఅంటుంది శౌర్య. ఇక్కడికి ఎవరూ రారమ్మ అయినా బూచాడు వస్తాడని నీతో ఎవరు చెప్పారు అంటుంది అంటుంది దీప. జో చెప్పింది అంటుంది శౌర్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X