అమ్మ బాబొయ్.. వంటలక్క విశ్వరూపం.. కార్తీకదీపం స్టార్డం వర్కౌట్ అవుతుందా?

దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి ఇలా స్పెషల్ పండుగలు వచ్చినప్పుడల్లా బుల్లితెర ప్రేక్షకులను కన్నులపండుగే. అభిమాన బుల్లితెర తారలతో అదిరిపోయే ఈవెంట్లు వస్తుంటాయి. వీటిలో ముఖ్యంగా ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా చానెల్ వాళ్లు పోటీ పడుతుంటారు. ఒకరిని మించి మరొకరు వెరైటీగా ఈవెంట్లను ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ దసరాకు బుల్లితెర మోత మోగాలానే ఉంది.

ఈటీవీ అలా..

ఈటీవీ అలా..

పండుగ అంటే ఈటీవీలో జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు రచ్చ చేయాల్సిందే. జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు, సింగర్లు, స్పెషల్ టాలెంట్ ఉన్నవాళ్లు ఇలా ఎంతో మందిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి సందడి చేస్తుంటారు. ఈ దసరాకు అక్కా ఎవరే అతగాడు అంటూ హీరోయిన్ సంగీతను రంగంలోకి దింపారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలో ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తున్నాయి. చూస్తుంటూ ఈ ప్రోగ్రాం బాగానే హట్ అయ్యేలా కనిపిస్తోంది.

స్టార్ మా అలా..

స్టార్ మా అలా..

స్టార్ మా వాళ్లు తమ సీరియల్ నటీనటులు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లను తీసుకొచ్చి సందడి చేయిస్తుంటారు. అలా వినాయక చవితికి స్వామి వారి పాట అంటూ దుమ్ములేపారు. ఇక ఈ దసరాకు కూడా రచ్చ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ సారి మాత్రం ఈవెంట్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉండబోతోంది.

మొదటి సారిగా..

మొదటి సారిగా..

కార్తీక దీపం వంటలక్క, దీప గురించి అందరికీ తెలిసిందే. ప్రేమీ విశ్వనాథ్ అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ వంటలక్క అంటే మాత్రం ఆ కట్టు బొట్టూ ఇట్టే గుర్తకు వస్తుంది. ఆమెను అలా చూడటమే తప్పా.. బయట ఈవెంట్లకు సర్వసాధారణంగా రాదు. ఎక్కడా కూడా కనిపించదు. ఆ మధ్య ఏదొ ఒక అవార్డ్ ఫంక్షన్‌లో కనిపించింది. కానీ మొదటి సారిగా ఇలా ఓ ఈవెంట్‌లో రచ్చ చేసేందుకు వచ్చింది.

 వంటలక్క విశ్వరూపం..

వంటలక్క విశ్వరూపం..

జాతరో జాతర అంటూ స్టార్ మా వాళ్లు దసరా ఈవెంట్ చేస్తున్నారు. ఇందులో అమ్మోరుగా తన విశ్వరూపాన్ని చూపెట్టేందుకు వంటలక్క సిద్దమైంది. అమ్మ వారుగా ప్రేమీ విశ్వనాథ్ అదిరిపోయేలా నటించింది. ఇక ఈ ప్రోమోను చూస్తేనే చాలు ఈ ఈవెంట్ హిట్ అని చెప్పేలా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X