కార్తీకదీపం సీరియల్ నటి అర్ధనగ్నంగా ఫొటో.. బాత్ టబ్బులో దుస్తులు లేకుండా షాకింగ్..

ఈ మధ్యకాలంలో తెలుగమ్మాయిలు అందాల ప్రదర్శనలో గ్లామరస్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా దర్శనమిస్తున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో పోటీలో నిలబడాలి అంటే కచ్చితంగా నార్త్ ఇండియన్ భామల స్థాయిలో గ్లామర్ షో చేయాల్సిందే అని డిసైడ్ అవుతున్నారు. అందుకే హాట్ ఫోటోలతో అందాల ప్రదర్శనకి తెరతీస్తున్నారు. ఇక రీసెంట్ గా కార్తీకదీపం సీరియల్ నటి కూడా దాదాపు నగ్నంగానే బాత్ టాబ్ లో చాలా తెలివిగా అందాలను దాచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

కార్తిక దీపం సీరియల్లో..

కార్తిక దీపం సీరియల్లో..

తాజాగా సీరియల్ నటీమణులు కూడా తమకేమీ తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. కార్తిక దీపం సీరియల్ లో మొనిత పనిమనిషి పాత్రలో పాపులర్ అయిన నటి శ్రీదివ్య. అంతకు ముందు అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ బ్యూటీకి కార్తికదీపం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తరువాత ఆమె టెలివిజన్ ప్రపంచంలో మరింత బిజీగా మారిపోయింది.

ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తే

ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తే

కార్తీక దీపంతో పాపులర్ అయిన అమ్మడు ఇప్పుడు హీరోయిన్స్ రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తే ఇక కుర్రాళ్ళు తట్టుకోవడం కష్టమే అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ బ్యూటీ కార్తిక దీపం సీరియల్ లో ప్రియమణి అనే పనిమనిషి పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అందులో దాదాపు అన్ని పాత్రలకు మంచి క్రేజ్ వచ్చింది.

పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోవర్స్

పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోవర్స్

ఇదిలా ఉంటే శ్రీదివ్యకి ఇన్ స్టాగ్రామ్ లో భారీగా ఫాలోవర్స్ ని సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇదే రేంజ్ లో నెక్స్ట్ కూడా గ్లామర్ షో ద్వారా ఛాన్స్ లు అందుకోవాలని చూస్తోంది. కచ్చితంగా తెలుగు హీరోయిన్స్ జాబితాలోకి శ్రీదివ్య కూడా చేరిపోయి అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. ఇక మిగతా భాషల్లో కూడా ఆమె మంచి ఛాన్సులు అంఫుకుంటోంది. ఇక చిన్న సినిమాల్లో కూడా అమ్మడు మంచి గ్లామరస్ పాత్రల్లో నటిస్తోంది.

గ్లామర్ షోతో వైరల్

గ్లామర్ షోతో వైరల్

ఇక కార్తిక దీపం సీరియల్ లో నటించిన శ్రీదివ్య మాత్రమే కాకుండా మొనిత క్యారెక్టర్ లో నటించిన కన్నడ అందం శోభాశెట్టి కూడా ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ షో చేస్తూ ఒటీటీలో ఎంట్రీ ఇవ్వడం కోసం ఎదురుచూస్తుంది. అలాగే సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆమె దారిలోనే ప్రియమణి కూడా గ్లామర్ షో ద్వారా కాస్తా హైప్ తెచ్చుకునే పనిలో పడిందని తెలుస్తుంది.

బాత్ టబ్బులో బట్టలు లేకుండా..

బాత్ టబ్బులో బట్టలు లేకుండా..

తాజాగా ఈ అమ్మడు ఒంటిమీద నూలుపోగు లేకుండా బాత్ టబ్ లో సబ్బు నురగలో మునిగి హాట్ ఫోజులు ఇస్తూ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు శ్రీదివ్య హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆమెకు మంచి అవకాశాలు వస్తే గ్లామర్ డోస్ పెంచేందుకు కూడా సిద్ధమే అన్నట్లు అనిపిస్తోంది. మరి శ్రీదివ్య సినిమాల్లో గ్లామర్ గర్ల్ గా క్లిక్ అవుతుందో లేదో చూడాలి.

కార్తీక దీపం సీజన్ 2

కార్తీక దీపం సీజన్ 2

ఇక కార్తీక దీపం సీరియల్ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 2017 నుంచి 2023 వరకు నాన్ స్టాప్ గా ఆకట్టుకున్న ఈ సీరియల్ ఇటీవల ఫినిష్ అయ్యింది. ఇక మరో సీజన్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వచ్చింది. సెకండ్ సీజన్ మరికొందరు కొత్త ఆర్టిస్టులను రంగంలోకి తీసుకు వచ్చే ఛాన్స్ ఉందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X