KBC 13: కోటీశ్వరులు కావాలనుకొంటున్నారా? కేబీసీ13 మూడో ప్రశ్న ఇదే..

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ గేమ్ షో 13 సీజన్‌కు రంగం సిద్ధమవుతున్నది. ఈ గేమ్ షో కోసం ఔత్సాహిక పోటీదారులను ఎంపిక చేసేందుకు సోని ఎంటర్‌టైన్‌మెంట్ చర్యలు తీసుకొంటున్నది. మే 10వ తేదీ నుంచి ప్రతీ రోజు సోని లివ్ యాప్‌లో రాత్రి 9 గంటలకు ఓ ప్రశ్నను ప్రేక్షకులకు వేస్తున్నారు.

మే 13వ తేదీ రాత్రి 9 గంటలకు ఈ షో కోసం మూడో ప్రశ్నను ప్రేక్షకుల కోసం సంధించారు. కేబీసీ13 కోసం ఎంపిక కోసం ఆ ప్రశ్న ఏమిటంటే..

రామ, కృష్ణ అనే రెండు జీవజాతులు ఏ మొక్కకు చెందినవి? ('Rama and Krishna are two species of which of these plants?')
a) Bael
b) Surajmukhi
c) Tulsi
d) Mehndi

పై ప్రశ్నకు సరైన సమాధానం c ఆప్షన్ తులసి.

KBC 13: May 13th days Third question is..

కేబీసీ13లోని హాట్ సీట్‌పై కూర్చోవాలనుకొనే వారు ఇలా ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం Sony Liv app download చేసి.. మీ మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకొని వారు అడిగే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వారికి వచ్చిన సమాధానాల్లో నుంచి లాటరీ పద్దతిన ఎంపిక చేసి ఆపై రౌండ్ల ప్రక్రియకు సంబంధించిన వివరాలు అందిస్తారు.

ఒకవేళ మీరు కూడా కోటీశ్వరులు కావాలనుకొంటే.. కేబీసీ13 నిర్వాహకులు అడిగే ప్రశ్నకు సమాధానం పంపించి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఈ ప్రశ్నకు కంటెస్టెంట్లు గురువారం (మే 13) రాత్రి 9 గంటల లోపు సమాధానం పంపాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X